NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 4 2024 Episode 330: షాపింగ్ మాల్ లో రుక్మిణి తో పోటీపడ్డారు రాదా, రుక్మిణి చూసి నవ్విన శ్యామ్..

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

Madhuranagarilo April 4 2024 Episode 330: పండు రాధా శ్యామ్ షాపింగ్ మాల్ కి వెళ్తారు. అక్కడ పండు కి బట్టలు చూపించమని అడుగుతారు. ఇంతలో రుక్మిణి కూడా అదే షాపింగ్ మాల్ కి వస్తుంది. రాధా పండు కోసం వెయ్యి రూపాయల డ్రస్సు చూపించమని అంటుంది. రుక్మిణి 2000 రూపాయల డ్రస్సు చూపించమని అంటుంది. రాధా రుక్మిణి కంటే నీ కంటే ఎక్కువ డబ్బుల డ్రస్సు చూపించమని అంటుంది. రుక్మిణి 5000 డ్రస్సు చూపించమని అంటుంది. కాదా 7000 డ్రస్సు చూపించమనగానే శ్యామ్ రాదా పండు కి డ్రెస్ కొనడానికి వచ్చావా పోటీ పడడానికి వచ్చావా అవతలి వాళ్ళతో మనకేంటి పని అని శ్యామ్ అంటాడు. అర్హత లేని వాళ్ళతో పోటీ పడడం మనది బుద్ధి తక్కువ అలాంటి వాళ్లతో నీకెందుకు పోటీ నీకు నచ్చిన డ్రెస్ తీసుకో అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

మేడం మీకు 8000 అడ్రస్ చూపించిన అని ఆ అమ్మాయి అంటుంది. వద్దండి 5000 డ్రస్సు చూపించండి చాలు అని రాధా కాంప్రమైజ్ అవుతుంది. డ్రెస్సులని చూసి పండు నీకు ఈ డ్రెస్ బాగుంటుంది చూడు అని అంటుంది రాదా. పండు ఇష్టం లేనట్టుగా చూస్తాడు ఈ డ్రెస్ బాగుందా పండు అని రాదా ఇంకో డ్రెస్ చూపెడుతుంది. రుక్మిణి మాత్రం పదివేల షూట్ తీసి పిన్ని ఇది ఎలా ఉంది నా కొడుక్కి చాలా బాగుంటుంది కదా అని అంటుంది. పండు ఆ షూట్ కి వెళ్లి చూస్తాడు. పండు ఈ రెండిట్లో నీకే డ్రెస్ నచ్చిందో చెప్పు ట్రైల్ వేసుకుని రా అని శ్యామ్ అంటాడు. రాధా పండుని  ట్రైల్ వేయడానికి తీసుకువెళ్తుంది. ఏమండీ ఆవిడ  కొడుకు కోసం డ్రెస్సుకుంటుంది కదా మరి ఆవిడ కొడుకుని తీసుకురాలేదే ఆ సూటు ఆవిడ కొడుకి సరిపోతుందో లేదో ట్రైల్ వెయ్యదా అని అంటాడు. అవును మేడం మీ బాబు ఏడీ తీసుకురాలేదా అని అమ్మాయి అంటుంది. మా బాబు లేడు స్కూల్ కి వెళ్ళాడు అని రుక్మిణి అంటుంది. స్కూలుకు వెళ్లాడా అని శ్యామ్ వెటకారంగా అంటాడు. ఇంతలో రాధ పండు కి డ్రెస్ వేసుకొని తీసుకొని వస్తుంది. పండు నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది నాన్న ఇదే తీసుకుందాం అని శ్యామ్ అంటాడు. రుక్మిణి పండు కి ఆ షూట్ చూపించి ఇది నచ్చింది కదా అని అడుగుతుంది.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

అది గమనించిన శ్యామ్ పండు నీకు ఆ షూట్ నచ్చిందా అని అడుగుతాడు.నచ్చలేదు నాన్న దాని రేటు చాలా ఎక్కువ అని పండు అంటాడు. మా అబ్బాయి స్కూల్ కి వెళ్ళాడని చెప్పాను కదా అచ్చం ఈ అబ్బాయి లాగానే ఉంటాడు ఈ అబ్బాయికి ఒకసారి ఈ షూట్ వేసి చూస్తాను అని రుక్మిణి అంటుంది. నాన్సెన్స్ మీ అబ్బాయికి డ్రెస్ కొనడం కోసం నా కొడుకు వేయడమేంటి నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకువచ్చికొని వేసుకో అంతేకానీ నా కొడుకు వేస్తే నేను ఊరుకోను అని రాదా అంటుంది. రాధా పండు ని తీసుకొని వెళ్ళిపోతుంది. చూసావా అమ్మ ఆ రాధకి ఎంత పొగరో దానికి తగ్గట్టు నీ మొగుడు కూడా అనుకువగా నడుచుకుంటున్నాడు అని దాక్షాయణి అంటుంది. దించుత ఆ పొగరు అంతా దించుత రేపు పండుని తీసుకొచి బర్త్డే సెలబ్రేట్ చేసి దానికున్న పొగరు అంతా దించుతా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, పండు నీకు ఐస్ క్రీమ్ కావాలన్నావు కదా ఏ ఐస్ క్రీమ్ తింటావ్ అని రాదా అడుగుతుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని పండు అంటాడు. రాధ వెళ్లి చాక్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తుంది.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అంటూ శ్యామ్ వెళ్లి రెండు స్పూన్లు తీసుకొని వస్తాడు. రాధా ఇది నీకోసమే తిను అని శ్యామ్ అంటాడు. పర్వాలేదు మీరే తినండి నాకు ఐస్ క్రీమ్ వద్దు అని రాదా అంటుంది. రాధా అందుకే రెండు స్పూన్లు తెచ్చాను ఇద్దరం తిందాం అని రాధా శ్యామ్ ఓకే ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇంతలో రుక్మిణి దాక్షాయిని అక్కడికి వచ్చి కూర్చుంటారు. రుక్మిణి నాకు ఐస్ క్రీమ్ కావాలమ్మా అని దాక్షాయిని అడుగుతుంది.  ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటుంది. వాళ్లని చూసినా శ్యామ్ రాదా మీ అక్క చూస్తూ ఉండగా మనిద్దరం ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపించుకుందామా అని అంటాడు.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

అలాగేనండి అంటూ రాధా ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు. అది చూసినా రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. చూసావా అమ్మ మన నీ వెక్కిరించడానికి వాళ్లు ఎలా తినిపించుకుంటున్నారు నీకు కూడా కావాలా ఐస్ క్రీమ్ తిను అని దాక్షాయిని అంటుంది. నీతో ఐస్ క్రీమ్ తినాలా ఇలా తినేది అటు చూడు వాళ్ళు ఎలా తింటున్నారు అని రుక్మిణి కోపంగా ఉంటుంది. దాక్షాయని వైపు రుక్మిణి చూడగానే శ్యామ్ లాగా అనిపిస్తాడు.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

శ్యామ్ అనుకొని రుక్మిణి దాక్షాయనికి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది శ్యామ్ తినిపిస్తాడు. ఆ సంఘటన చూసిన శ్యామ్ రాధా నవ్వుతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వుతారు. ఊహలో నుంచి బయటికి వచ్చిన రుక్మిణి ఏంటి అందరూ నవ్వుతున్నారు అని చూసేసరికి దాక్షాయిని రుక్మిణికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. ఇంతసేపు నువ్వు నాకు తినిపించింది ఐస్ క్రీమ్ అని రుక్మిణి  అడుగుతుంది. అవునమ్మా ఇంకా కావాలా అని దాక్షాయిని అంటుంది. మొహం చిరాగ్గా పెడుతుంది రుక్మిణి. రాధా పండుని తీసుకొని  నవ్వుతూ వెళ్తుంది. కట్ చేస్తే, పండు ఒక కారు బొమ్మను చూసి ఈ కార్ నేను డ్రైవింగ్ చేస్తాను డాడీ అని అంటాడు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చేసారు ఈ షాపింగ్ మాల్ తరఫునుంచి పిల్లలందరి పేర్లు రాసి ఒక డబ్బాలో వేస్తాం అందులో నుంచి ఒక పేరు తీస్తే ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఈ సైకిల్ ఫ్రీగా ఇస్తాం సార్ అని అంటుంది.

Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights
Madhuranagarilo Today Episode April 4 2024 Episode 330 highlights

పండు తన పేరు రాసి ఇస్తాడు. పండు నీకు కారులో కూర్చోబెట్టి వీడియో తీస్తూ ఉంటాడు శ్యామ్. నాతో పండు ఉంటే అచ్చమైన కార్లో తిరిగేవాడు ఇప్పుడు ఈ బొమ్మకారులతో ఆడుకోవాల్సి వస్తుంది అని రుక్మిణి అంటుంది.ఇంతలో ఆ అమ్మాయి పిల్లలందరినీ పిలిచి ఈ చిట్టిలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఆ సైకిల్ అని అంటుంది. ఒక అమ్మాయిని పిలిచి చిట్టి తీస్తుంది. ఈ చిట్టిలో ఉన్న పేరు ఎవరిదో తెలుసా పండు పండు కి ఈ సైకిల్ అని అమ్మాయి అంటుంది. ఏ పండు నీకు సైకిల్ వచ్చింది రా అని శ్యామ్ అంటాడు..

Related posts

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri