NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo April 8 2024 Episode 333: పండును తీసుకువెళ్లినా రుక్మిణి, పండుకోసం  వెళ్లిన రాధ శ్యామ్ ఏం చేయనున్నారు..

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

Madhuranagarilo April 8 2024 Episode 333:  తెలుస్తుంది ని భయపడుతున్నావా పండు అని రుక్మిణి అంటుంది. అవును అని పండు అంటాడు. మీ అమ్మకు తెలియకుండా తీసుకువెళ్లి మల్లి తీసుకువచ్చి ఇక్కడే దించుతాను అప్పుడు మీ అమ్మ వచ్చి తీసుకు వెళుతుందిలే అని రుక్మిణి అంటుంది. సరే అని పండు అనడంతో రుక్మిణి పండుని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, రాధా పండు కోసం డెకరేషన్ చేస్తూ ఉంటుంది. రాధా నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావ్ కాసేపు ఈ టీ తాగు అని మధుర అంటుంది. పర్వాలేదులే అత్తయ్య అని రాధ అనడంతో అదేంటమ్మా నా మనవడు కోసం ఒక్కదానివే కష్టపడుతున్నావ్ నేను చేయకూడదా అని మధుర అంటుంది. నా పండు కోసం ఆ మాత్రం చేయలేనా అత్తయ్యని రాదా అంటుంది. పొద్దున నువ్వు ఎక్కడికో వెళ్లావు కదా వెళ్ళిన పని ఏమైంది అని మధుర అడుగుతుంది. ఉద్యోగం ఇస్తానన్నారు అత్తయ్య అని చెబుతుంది రాదా.

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights
Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

మరి సంతోషించాలి కాని డల్ గా ఉన్నావ్ ఏంటమ్మా అని మధుర అంటుంది. నేను అబద్ధం చెప్పాలంట అత్తయ్య మీ అబ్బాయి స్నేహితుడని చెప్పాలంట అలాగైతే వాళ్ళ అబ్బాయి ఉద్యోగం ఇస్తాడంట వాళ్ళ అబ్బాయికి పెళ్లి అంటే ఇష్టం లేదంట అందుకే నన్ను అబద్ధం చెప్పమన్నారు అబద్ధం చెప్పని నేను అబద్ధం ఎలా అడగను అందుకే ఆ జాబ్ వద్దన్నాను అని రాదా అంటుంది. చాలా మంచి పని అమ్మా అని మధుర అంటుంది. రాధా ఉద్యోగం కోసం అబద్ధం చెప్పడం ఏంటి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది వాడికి అని మధుర అంటుంది.కట్ చేస్తే,రుక్మిణి పండుని ఇంటికి తీసుకువస్తుంది. పండు ఇల్లును చూసి షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నావ్ అని రుక్మిణి అడుగుతుంది. ఇదంతా నీకోసమే డెకరేషన్ చేశాను చాలా బాగుందా అని రుక్మిణి అడుగుతుంది. చాలా బాగా నచ్చింది అని పండు అంటాడు. మీ అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికైనా తెలిసిందా పండు అని దాక్షాయని అంటుంది.

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights
Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

పండు కి నేను స్నానం చేయిస్తాను అని దాక్షాయిని అంటుంది. పిన్ని నా కొడుక్కి నేనే చేయిస్తాను అని రుక్మిణి తీసుకువెళ్తుంది. రుక్మిణి పండుకి స్నానం చేస్తుంది. అమ్మ నాకు షాంపూ వద్దు కళ్ళు పండుతాయి అని పండు అంటాడు. రాధా రూపాయి షాంపులు కొంటుంది కాబట్టి నీకు కళ్ళు అడుగుతాయే ఇది ఫారన్ నుంచి తెప్పించాను నీకోసమే కల్లుమండవు అని రుక్మిణి పండుకి తలంటు స్నానం చేస్తుంది.కట్ చేస్తే,రాధా స్కూల్ దగ్గరికి వెళుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచి పండు ఎక్కడ అని అడుగుతుంది. పండుని ఎవరో ఆంటీ వచ్చి తీసుకు వెళ్ళింది ఆవిడతో ఇంకొక  పెద్దావిడ కూడా ఉంది

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights
Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో రాదా అంటే అక్క పిన్ని వచ్చి పండుని తీసుకువెళ్లారన్నమాట వెంటనే ఈ విషయం సార్ కి చెప్పాలి అని రాదా ఫోన్ చేస్తుంది. శ్యామ్ ఆటోలో సామాన్లు దించుతూ ఉండగా ఫోన్ వినపడక ఎత్తడు. సామాన్లన్నీ దించి వచ్చాక శ్యామ్ ఫోన్ చూసేసరికి రాధా ఫోన్ చేసింది ఏంటి అని ఫోన్ చేస్తాడు శ్యామ్.రాధా పని ఇప్పుడే అయిపోయింది నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని శ్యామ్ అంటాడు. ఏవండీ నేను స్కూల్ దగ్గర పండు కోసం వచ్చాను పండు స్కూల్ దగ్గర లేడు మా అక్క తీసుకువెళ్లిందంట అని రాధా చెబుతుంది.

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights
Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

అయితే ఇప్పుడే వెళ్లి ఆ రాక్షసి చెంపలు పల్లగొట్టి పడును తీసుకువస్తాను అని శ్యామ్ అంటాడు. వద్దండి నువ్వు వెళ్తే మా అక్క పండును ఏమైనా చేస్తుంది నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని రాదా అంటుంది. కట్ చేస్తే, పండు మీ అమ్మ నీకోసం ఈ సూట్ తెచ్చింది వచ్చిందా అని దాక్షాయిని అంటుంది. చాలా బాగా నచ్చింది అని పండు అంటాడు. రుక్మిణి పండు కి షూట్ వేసి అందంగా రెడీ చేస్తుంది. చూసావా పండు మీ అమ్మ కి నువ్వు అంటే ఎంత ఇష్టమో ఒక్కసారి మీ అమ్మని అమ్మ అని పిలవచ్చు కదా అని దాక్షాయిని అంటుంది. పిన్ని వాడికి పిలవాలని అనిపిస్తే పిలుస్తాడు ఇవాళ కాకపోతే రేపు పిలుస్తాడు ఎందుకంటే పండంటే నాకు ప్రాణం అని రుక్మిణి అంటుంది. నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర నన్ను రూమ్ లో పెట్టి డోర్ ఎందుకు పెట్టావు అన్నం కూడా పెట్టలేదు ఎందుకలా చేశావు అనే పండు అడుగుతాడు.

Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights
Madhuranagarilo Today Episode April 8 2024 Episode 333 highlights

ఆరోజు నేను అమ్మ అని పిలవమంటే నువ్వు పిలవనన్నావ్ అందుకే రూమ్ లో పెట్టాను అమ్మ అని పిలిస్తే నిన్ను అలా ఎందుకు పెట్టేదాన్ని నిన్నేమైనా కొట్టానా అని రుక్మిణి అంటుంది. నువ్వు అలా పిలవలేదని మీ అమ్మ నిన్ను అలా ఇబ్బంది పెట్టింది కానీ మీ అమ్మకి నువ్వంటే ప్రాణం పండు అని దాక్షాయిని అంటుంది. పండు దగ్గర కావడం చాలా కష్టం అనుకున్న ఇంత తొందరగా దగ్గర అయిపోతాడు అనుకోలేదు అని దాక్షాయని మనసులో అనుకుంటుంది.కట్ చేస్తే,రాధా శ్యామ్ రుక్మిణి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి చూసేసరికి తాళం వేసి ఉంటుంది ఏమండీ డోర్ లాకేసింది ఎక్కడికి వెళ్లినట్టు అని రాదా అంటుంది నువ్వు మీ అక్కకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు నేను కిరణ్ కి ఫోన్ చేసి తన సిగ్నల్ ఎక్కడ వస్తుంది తెలుసుకుంటాను అని శ్యామ్ అంటాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని రాదా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ మువ్వొస్తుంది

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri