NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Manasichi Choodu: సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో కీర్తి కూడా ఒకరు. సీజన్ 6 లో పాల్గొని ఈ అమ్మడు తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపును సంపాదించుకుంది. టాస్కులతో తన సత్తా చాటుకుంది. ఇక కీర్తి ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి గత ఏడాది వివాహ జీవితంలోకి అడుగుపెట్టేందుకు నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా ఈమె విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఇక అతన్నే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యింది కూడా. నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్న వివాహం చేసుకోవడం లేదు ఈ జంట. పైగా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు.

Manasichi Choodu serial may 4th 2024 actress Keerthi  real life updates
Manasichi Choodu serial may 4th 2024 actress Keerthi real life updates

ఇక దీనిపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కీర్తి వివరణ ఇచ్చింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ..” ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అందరూ అడుగుతున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు. సమాజ సేవకు ఖర్చు చేశాను. పేరుకే సీరియల్ హీరోయిన్ ని. బిగ్ బాస్ షో కి వెళ్లిన కూడా డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే సేవింగ్ చేస్తున్నాను. పెళ్లయిన వెంటనే మేమిద్దరం వేసే మొదటి అడుగు మా సొంత ఇంట్లో అయ్యుండాలి.

ఓకే ఇంట్లో ఉంటున్నాం. సహజీవనం చేస్తున్నాం. అందులో తప్పేమీ లేదు. సమాజానికి చెడు ఉద్దేశం ఇస్తున్నట్లు కాదు. మేము చరో ఇంట్లో ఉండడం వలన ఖర్చు పెరుగుతుంది. ఓకే ఇంట్లో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాము అంతే. నేను షూటింగ్ నుంచి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది. ఆ బాధ నాకు తెలుసు. విజయ్ కార్తీక్ నాకు డోర్ తీసి వెల్కం చెబుతాడు. అది నాకు చాలా బాగుంటుంది ” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. అలా పెళ్లి కాకముందే సహజీవనం చేయడానికి మనీ అడ్డొచ్చిందని వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ.

Manasichi Choodu serial may 4th 2024 actress Keerthi  real life updates
Manasichi Choodu serial may 4th 2024 actress Keerthi real life updates

 

సొంత ఇల్లు నిర్మించుకునే వరకు పెళ్లి లేదని ఆమె డైరెక్టుగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం కీర్తి మధుర సాగరిలో టైటిల్ తో ఒక సీరియల్ చేస్తుంది. అదేవిధంగా యూట్యూబ్ లో కూడా యాక్టివ్గా ఉంటూ తగినంత సంపాదిస్తుంది. ఇప్పటివరకు ఈ బ్యూటీ తన డబ్బును మొత్తం సేవ కార్యక్రమాలకి వాడేసిందట. దీంతో ఇప్పుడు తాను షూటింగ్స్ పై మరియు youtube పై సంపాదించిన డబ్బును జాగ్రత్త పెడుతూ వస్తుంది. అలా జాగ్రత్త పెట్టిన డబ్బుతో తన పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తుంది కీర్తి. ఇక తన కలలు నెరవేరాలని తన ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం కీర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసిన కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివిటీని మరింత వెదజల్లుతున్నారు.

Related posts

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N