NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 2 2024 Episode 302: రాధా శ్యామ్ కలిసి ఆడుతున్న నాటకంలో ఇరుక్కున్న రుక్మిణి.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

Madhuranagarilo March 2 2024 Episode 302:  మనోహర్ నీ డబ్బు నీ మొహం కొడతానన్నా కానీ నా మీద చెయ్యి వేస్తావా రాధకి నిజం చెప్తానని శ్యామ్ వాళ్ళతో కలిసి చేరిపోతావా. నిన్ను నేను బ్రతకనిస్తానా యాక్సిడెంట్లో చనిపోతావు అనుకున్నాను కానీ బతికిపోయి హాస్పిటల్లో పడ్డావు నిన్ను బ్రతకనిస్తే నాకే ప్రమాదం అని ముక్కుకున్న ఆక్సిజన్ తీసేస్తుంది రుక్మిణి. ఊపిరి ఆడక కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు  మనోహర్. ఇంతలో డాక్టర్ గారు వస్తారు. డాక్టర్ని చూసినా రుక్మిణి ఆక్సిజన్ పెట్టి పక్కన నిలబడుతుంది. ఎవరమ్మా నువ్వు ఐసి రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చావు అని డాక్టర్ అంటాడు. ఇతను నాకు కావాల్సిన మనిషి సార్ చూసి వెళదామని వచ్చాను తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని రుక్మిణి అడుగుతుంది. తను కోమాలో నుంచి బయటికి వస్తే కానీ చెప్పలేం కానీ నువ్వు ఐసి లో ఉండడం అంత మంచిది కాదు వెళ్ళిపోమా అని డాక్టర్ బయటికి వెళ్ళకూడు డాక్టర్. రుక్మిణి బయటికి వచ్చేసరికి రాధా కనిపిస్తుంది. రాదని చూసి షాక్ అయిపోతుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights
Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

రాధా నువ్వేంటి ఇక్కడ అని రుక్మిణి అడుగుతుంది. అక్క నువ్వు హాస్పిటల్ కి ఎందుకు వచ్చావు అని రాదా అడుగుతుంది. శ్యామ్ చెప్పాడు కదా రాధా మనోహర్ చౌ బ్రతుకుల మధ్యలో ఉన్నాడని అతను ఎలా ఉన్నాడో చూసి వెళ్దామని వచ్చాను డాక్టర్ ని అతన్ని బతికించమని వేడుకున్నాను ఎందుకంటే అతను బ్రతికితేనే కదా రాధా నామీద పడ్డ నింద పోతుంది అని రుక్మిణి అంటుంది. శ్యామ్ సార్ నీ మీద ఎన్ని చెప్పినా నేను నమ్మను కానీ నువ్వు ఇక్కడికి హాస్పిటల్ కి వచ్చావంటే అదే నిజమని నన్ను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు అక్క అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights
Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

నువ్వంటే తోడ పుట్టిన దానివి కాబట్టినమ్మావు రాదా కానీ శ్యామ్ సార్ నమ్మట్లేదు కదా అని రుక్మిణి అంటుంది. ఆయన ఎన్ని రకాలుగా చెప్పినా నేను నమ్మను కానీ మన ఇంటికి వెళ్దాం పద అని రాధా రుక్మిణి తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే రాదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని శ్యామ్ ఫోన్ చేస్తాడు. ఏంటి సార్ నాకోసం వెతుకుతున్నారా అని రాదా అడుగుతుంది. ఎక్కడికి వెళ్లావు రాదా అని శ్యామ్ అంటాడు. హాస్పిటల్ కి వెళ్ళానండి అని రాధా అంటుంది. చూసావు కదా రాధా మనోహర్ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఇప్పటికైనా నమ్ముతావా అని అంటాడు.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights
Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

మీరు మా అక్క మీద ఇలాంటివి ఎన్ని చెప్పినా నేను నమ్మను కానీ మా అక్క మీద ఉన్న దేశంతో మా అక్క ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు సార్ అని రాదా అంటుంది. మీ అక్క నా మీద ప్రేమ పెంచుకుంది అంటున్నావు కదా అయితే నేను చెప్పినట్టు చేయరాదా మీ అక్కకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది అని శ్యామ్ అంటాడు. మా అక్క నేను పెట్టే పరీక్షలో నెగ్గితే మీరు మా అక్క ని భార్యగా స్వీకరించి ప్రేమగా చూసుకుంటారా అని రాధా అంటుంది.తప్పకుండా రాధా కానీ ఈ విషయం మీ అక్కకి తెలియకూడదు అని శ్యామ్ అంటాడు. అలాగే చెప్పండి ఏం చేయమంటారు అని రాదా అడుగుతుంది. శ్యామ్ రాధకి తన ప్లాన్ గురించి చెబుతాడు. కట్ చేస్తే, రాధా పూజ చేస్తుంది. ఏంటి రాధా ఇవాళ చాలా స్పెషల్గా పూజ చేస్తున్నావ్ ఏంటి ఈ రోజు స్పెషల్ అనిశ్యామ్ అంటాడు. ఏమీ లేదండి మీకు ప్రాణగండం ఉంది కదా మీ గండం తొలగిపోయి మృత్యుంజయ హోమం జరిగి మీరు పూర్ణాయిషుమంతుడు కావాలని కోరుకొని పూజ చేస్తున్నాను అని రాదా చెబుతుంది.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights
Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

అవునా రాధా శ్యామ్ కోసం పూజ చేస్తున్నావా అయితే నేను కూడా చేసేదాన్ని కదా నాకు చెప్తే అని రుక్మిణి అంటుంది. రాధా  ఈరోజు ఉపవాసం ఉండాలన్నావు కదా ఈ రోజేనా నీతో పాటు మీ అక్క కూడా ఉంటుందేమో అడుగు అని శ్యామ్ అంటాడు. ఉంటుందంర ఎందుకు ఉండదు రాధా నిన్న మొన్న వచ్చింది కానీ ర రుక్మిణి ఏడేళ్ల క్రితమే నీ జీవితంలోకి వచ్చింది అలాంటి రుక్మిణి నీకోసం ఆ మాత్రం ఉపవాసం ఉండలేదా అని దాక్షాయిని అంటుంది. రాధా అయితే నువ్వు నాకోసం ఉపవాసం ఉండక్కర్లేదు నా మొదటి భార్య రుక్మిణి కాబట్టి తనే ఉపవాసం ఉండి పూజ చేస్తుంది అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights
Madhuranagarilo Today Episode March 2 2024 Episode 302 Highlights

అయితే ఇప్పుడు నన్ను ఉపవాసం ఉండొద్దంటారా అని రాధా అంటుంది. నామీద ప్రేమ పెంచుకొని వచ్చింది కదా మరి నాకు కోసం ఆమాత్రం చేయలేదా అని శ్యామ్ అంటాడు.ఉపవాసం అంటే ఏమీ తినకూడదా రాదా అని రుక్మిణి అడుగుతుంది. ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఉదయాన పూజ చేసి హారతి ఇచ్చిన తరువాత తినాలక్కా అని రాధా చెబుతుంది. అనవసరంగా పూజ చేస్తానని చెప్పి ఉపవాసంలో ఇరుక్కున్నానా అని రుక్మిణి  అనుకుంటుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu