NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 13 2024 Episode 311: ఎగ్సి లేని ఆమ్లెట్ కావాలని రుక్మిణి కొడుతున్న శ్యామ్..

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

Madhuranagarilo March 13 2024 Episode 311:  మామయ్య గుళ్లో హరికథ జరుగుతుంది మీరు వెళ్ళండి అల్లుడు కూతురు రొమాన్స్ చేసుకునేటప్పుడు మీరు ఉండకూడదు అని శ్యామ్ అంటాడు. నాగమణి మురళి వెళ్లిపోతారు. ఒసేయ్ నా పెళ్ళామా నాకు ఒక ఆమ్లెట్ తీసుకురా అని శ్యామ్ అంటాడు. ఏంటి నేను ఆమ్లెట్ వేయాల వెయ్యను అని రుక్మిణి అంటుంది. అయితే నేనే వేసుకుంటాను అని రుక్మిణి చెంప మీద చడేల్ అనిపిస్తాడు. శ్యామ్.నన్ను కొడతావ్ ఏంటి అని రుక్మిణి అంటుంది. నిన్నెక్కడ కొట్టాను పెళ్ళామా ఆమ్లెట్ వేసుకున్నాను నాకు ఇంకొకటి కావాలి వేస్తావా నేనే వేసుకొని అని శ్యామ్ అంటాడు. వద్దు నేనే వేసుకొస్తాను అంటూ రుక్మిణి వెళ్లి ఆమ్లెట్ వేస్తుంది.

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights
Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

ఆమ్లెట్ తెచ్చి శ్యామ్ కి ఇస్తుంది రుక్మిణి. దీన్ని ఎవడైనా ఆమ్లెట్ అంటారా నాకు ఈ ఆమ్లెట్ వద్దు ఎగ్స్ లేని ఆమ్లెట్ కావాలి వేసి తీసుకురా అని శ్యామ్ అంటాడు. నాకు ఆమ్లెట్ వేయడం రాదు అని రుక్మిణి అంటుంది.చూడు రేపు తెల్లారేసరికి ఎగ్స్ లేని ఆమ్లెట్ వేయడం నేర్చుకో లేదంటే నేనే వేస్తాను ఎగ్స్  లేని ఆమ్లెట్ అంటూ శ్యామ్ సోఫాలో పడుకొని రాధా మీ అక్క కన్నా నువ్వే మంచి దానివి ఐ లవ్ యు రాధా అంటూ నిద్రపోతాడు. నా ఇంటికి వచ్చే నా ముందే మందు తాగి ఆమ్లెట్ వేసుకుని రమ్మని నన్ను కొట్టి దానికి ఐ లవ్ యు చెప్తాడా ఉండు నీ పని చెప్తా అని కర్ర తీసుకొని కొడదామనుకుంటుంది రుక్మిణి తాగి ఉన్నవానీ కొట్టిన లాభమేంటి వద్దులే అని ఊరుకుంటుంది.

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights
Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

కట్ చేస్తే, ఏంటండీ ఇది రుక్మిణి పండుని ఇవ్వలేదు ఎందుకు అని మధుర అంటుంది. ఆవిడకి కొడుకు వద్దంట కానీ ఆస్తి కావాలి భర్త కావాలంట అందుకు శ్యామ్ ఒప్పుకుంటాడా శ్యామ్ ఒప్పుకున్నా రాద వోప్పుకుంటుందా అని ధనంజయ్ అంటాడు. ఏంటండీ రుక్మిణి ఇలా చేస్తుంది ఇప్పుడు ఎలా అని మధుర అంటుంది. ఇంతలో రుక్మిణి రాధకి ఫోన్ చేస్తుంది. ఏంటి అక్క ఫోన్ చేస్తుంది అని రాదా ఫోన్ ఎత్తుతుంది. రాధా నీ భర్తని వచ్చి తీసుకువెళ్ళు నా ఇంటికి వచ్చి తాగి పడుకున్నాడు అని రుక్మిణి అంటుంది.అదేంటి నా భర్త నాకు కావాలి అంటున్నావు ఇప్పుడేంటి నీ భర్తని తీసుకువెళ్లిపో అంటున్నావ్ నీ భర్త నీ ఆస్తి నీ దగ్గరికి వస్తుంది నా పండుని నాకు పంపించేసేయ్ అని రాధా ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి రాధ రుక్మిణి అడిగినట్టు నిజంగానే శ్యామ్ ని రుక్మిణి కి ఇచ్చేస్తున్నావా పండు కోసం నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదమ్మా అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights
Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

అత్తయ్య నా ప్రాణం పోయినా నా భర్తని మా అక్కకి ఇవ్వను మీరే చూస్తారు కథ పండుని శ్యామ్ సార్ ని ఎలా దక్కించుకుంటాను మా అక్క కావాలనేది కేవలం ఆస్తి పండు శ్యామ్ సార్ నా దగ్గరికి వచ్చేస్తారు అని రాధా అంటుంది. తను అలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఇస్తుందమ్మా అని మధుర అంటుంది. నీ మాటలేమీ మాకు అర్థం కావట్లేదు రాదా అని ధనుంజయ్ అంటాడు.కట్ చేస్తే, ఏంటి శ్యామ్ ఇప్పుడు నా భర్తగా ఇక్కడికి వచ్చేసాడా రోజు ఇలాగే తాగి నన్ను టార్చెడ్ పెడుతూ ఉంటాడా ఇప్పటికైతే లేపి ఇంటికి పంపిద్దాం అని రుక్మిణి శ్యామ్ ని లేపుతుంది. ఏ రుక్మిణి పడుకున్నాను ఎందుకు నన్ను లేపుతున్నావ్ అని శ్యామ్ అంటాడు. మరేమీ లేదండి ఇక్కడ ఎందుకు పడుకోవడం లోపల పడుకోండి అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights
Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

శ్యామ్ లేచి మళ్లీ మందు తాగుబోతాడు.రుక్మిణి ఆ బాటిల్ గుంజుకొని కింద పడేస్తుంది. మందు బాటిల్ కింద పడేసి పలగొడతావా తీసుకొస్తావా లేదా నన్ను నీ మీద చేయి చేసుకోమంటావా అని శ్యామ్ అంటాడు. ఏంటి శ్యామ్ భార్యని ఎవరైనా కొడతారా అది ఒక ఆడపిల్లని ఇలా మందు తాగి కొడతావా అని రుక్మిణి అంటుంది. పెళ్ళాన్ని అందులో ఆడదాన్ని చేత్తో కొట్టకూడదు కాల్ చేసుకోవచ్చా అని శ్యామ్ తన మీదికి వెళ్తాడు. శ్యామ్ అసలు నన్ను ఎందుకు కొట్టాలి అనుకుంటున్నావ్ అసలు నీ ఉద్దేశం ఏంటి అని రుక్మిణి అంటుంది. నిన్ను కాలితో చేయితో కొట్టకూడదు కదా కర్ర తీసుకొని కొడతాను అంటూ శ్యామ్ రుక్మిణి కొడుతూ ఉంటాడు. శ్యామ్ నన్ను కొట్టొద్దు అని రూమంతా తిరుగుతుంది రుక్మిణి. శ్యామ్ వదిలిపెట్టకుండా తన వెంట పడతాడు.

Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights
Madhuranagarilo Today Episode March 13 2024 Episode 311 highlights

రుక్మిణి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళుతుంది. శ్యామ్ తన వెనకాల పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతున్నారు రుక్మిణికి పోలీసులు ఎదురవుతారు ఆగమ ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడుగుతారు. అతను నన్ను కొడుతున్నాడు అని రుక్మిణి చెబుతుంది. ఎందుకయ్యా అమ్మాయిని కొడుతున్నావ్ అని కానిస్టేబుల్ అంటాడు. అది నా పెళ్ళాం కాబట్టి చేయితో కొట్టకూడదు కాబట్టి కర్రతో కొడుతున్నాను తప్పేంటి అని శ్యామ్ అంటాడు. నీ పెళ్ళాం అయినంత మాత్రాన కొడతావా అని కానిస్టేబుల్ అంటాడు. పెళ్లి చేసుకున్నాను కాబట్టి కొడుతున్నాను అని శ్యామ్ అంటాడు.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N