NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 12  2024 Episode 310 highlights: ఆస్తితోపాటు  భర్త  కావాలి అంటున్నా రుక్మిణి, చెప్పుతో కొడతాను అంటున్న రాధ..

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

Madhuranagarilo March 12  2024 Episode 310 highlights: నీ చెల్లెలు భర్తని నువ్వు కావాలంటున్నావ్ అసలు నీకు బుద్ధుందా? ఏ ఆడదైనా అలా అంటుందా అని శ్యామ్ అంటాడు. అయిపోయిందా నీ మాట్లాడడం నాకు ఆస్తితోపాటు నా భర్తను ఎందుకు కావాలనుకుంటున్నాను తెలుసా నలుగురిలో నాకు గౌరవం ఉండడం కోసం నువ్వు అన్నట్టు నాకు ఆస్తిని అంతా రాసి ఇచ్చేసిన తర్వాత నువ్వు కూడా నాకు కావాలి రాదా ఎలాగో పండు లేకుండా బ్రతకది కాబట్టి ఆస్తి అంత ఇచ్చిన తర్వాత పండుని తనకి ఇచ్చేస్తాను  అని రుక్మిణి అంటుంది. ఇలా అనడానికి నీకు బుద్ధి లేదా అసలు నువ్వు ఆడదానివేనా నీ చెల్లెలు భర్తని నీకు కావాలంటావా అని కోపంగా వెళ్ళిపోతాడు శ్యామ్. కట్ చేస్తే, రాధా శ్యామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ వస్తాడు ఏమండీ పండు ఏడీ నువ్వొక్కడివే వచ్చావ్ ఏంటి ఆస్తినంత ఇచ్చి పండును తీసుకొస్తాను అన్నావు కదా అక్క ఒప్పుకొని పండుని ఇవ్వలేదా అని రాదా అడుగుతుంది.

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights
Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

తనకు ఆస్తి ఒకటే కాదంట అని శ్యామ్ అంటాడు. ఆస్తి కాకుండా తనకి ఇంకేం కావాలంట చెప్పండి ఏం అడిగింది అక్క ఇచ్చేద్దాం అని రాదా అంటుంది.నీ భర్తని తనకుఇవ్వమని అడిగింది ఇచ్చేస్తావా పండు కావాలంటే ఆస్తితోపాటు నీ భర్తను కూడా తనకు ఇచ్చేయాలంట తనకు నలుగురిలో గౌరవం దక్కడం కోసం నేను కావాలంట నీ అక్క కోసం నన్ను ఇచ్చేస్తావా అని శ్యామ్ అంటాడు. ఎలా ఇస్తానండి చెప్పు తీసుకొని కొడతాను నా భర్తని నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అది ఆస్తి అడిగింది కదా ఆస్తిని ఇచ్చి పండుని దక్కించుకుందామనుకున్నాను కానీ అది మిమ్మల్ని ఇవ్వమంటే నేనెందుకు ఇస్తాను మీరేమీ భయపడకండి పండు ని మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఇకమీదట నుంచి దానికి ఈ రాదంటే ఏంటో చూపిస్తాను అని రాదా అంటుంది. కట్ చేస్తే, రాధా రుక్మిణి  దగ్గరికి వెళుతుంది.

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights
Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

ఏంటి రాధా ఇలా వచ్చావ్ నా భర్తని నాకు ఇచ్చి వెళ్లడానికి వచ్చావా అని రుక్మిణి అంటుంది. నీకు గడ్డి పెట్టి వెళ్దామని వచ్చాను నీకు ఆ మాట అనడానికి బుద్ధి లేదా నీ చెల్లెలు భర్తని కావాలని నువ్వు ఎలా అడుగుతావు ఏడేళ్లు అతని వదిలేసి ఉన్నావు అతని ఇప్పుడు నా భర్తని నీకు ఎలా వదిలేస్తానే అని రాదా అంటుంది. అదేంటి రాధ నువ్వే కదా మొన్నటి వరకు నా భర్త ని నాకు అప్పగించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నావు ఇప్పుడే ఏ0టికి కొత్తగా మాట్లాడుతున్నావ్ అని రుక్మిణి అంటుంది. అప్పుడు నువ్వు ఆయన మీద ప్రేమతో వచ్చావు అనుకున్నాను కానీ నీ నిజ స్వరూపం తెలుసా ఆయన నీకెలా దక్కని ఇస్తాను నా బిడ్డని నా భర్తని నీ నుంచి ఎలా కాపాడుకుంటానో చూడు అని రాధా అంటుంది. చూడు రాధా నీ కంటే ముందే శ్యామ్ నాకు భర్త ఆ తర్వాతే నీకు ఇప్పుడు భర్త అయ్యాడు నా భర్తని నాకు అప్పగించడానికి నీకేంటి ప్రాబ్లం అని రుక్మిణి అడుగుతుంది.

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights
Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

తనమీద ప్రేమలేఖ నువ్వు ఏడేళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయావు ఇప్పుడు తిరిగి వచ్చి ఆస్తి కావాలి అన్నావ్ ఇప్పుడు అలంకారం కోసం భర్త కావాలంటున్నావ్. నన్ను ఎంతగానో ఇష్టపడి ప్రేమించే ఆయనని నీకు ఎలా దక్కని ఇస్తాను నా బిడ్డను నేను సొంతం చేసుకుంటాను నా భర్తని నేను కాపాడుకుంటాను చూస్తూ ఉండు అని రాధ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధా ఎక్కడికి వెళ్లావు అమ్మ అని మధుర అడుగుతుంది. మా అక్క దగ్గరికి వెళ్లాను అత్తయ్య అని రాదా చెబుతుంది. అక్కడికెందుకు వెళ్ళావ్ అమ్మ అని మధుర అడుగుతుంది. నిన్న ఆస్తి కావాలని అడిగింది ఇవాళ శ్యామ్ సార్ వెళ్తే ఆస్తితోపాటు భర్త కూడా కావాలన్నదట అందుకే తనని హెచ్చరించి వస్తున్నానత్తయ అని రాదా చెబుతుంది. అదేంటమ్మా ఆస్తి ఇస్తే చాలు అన్నది కదా అలాంటప్పుడు ఇప్పుడు శ్యామ్ ఎందుకంట అని మధుర అడుగుతుంది. సమాజంలో పేరు కోసం భర్త కావాలంట అత్తయ్య అంతేకానీ సార్ మీద ప్రేమతో కాదు అని రాదా చెబుతుంది.

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights
Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

ఆ రుక్మిణి ఎంతటి దుర్మార్గురాలు రాదా తన సంతోషం కోసం తనకు ఆస్తి కావడం కోసం చెల్లెలి కాపుర నే పణంగా పెడుతుంది అసలు అది ఆడదేనా అని మధుర అంటుంది. మా అక్క బారి నుండి నా బిడ్డని నా భర్తని ఎలాగైనా దక్కించుకుంటాను అత్తయ్య అని రాధ అంటుంది. కట్ చేస్తే, శ్యామ్ పండు దగ్గరికి వస్తాడు. డాడీ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లవా అని పండు అంటాడు. ఉండు నాన్న డోర్ తీస్తాను అని శ్యామ్ డోర్ తీస్తూ ఉండగా రుక్మిణి వచ్చి చెయ్యి అడ్డం పెడుతుంది. ఏంటి నీకు కొడుకు కావాలా ఆస్తి తీసుకు రమ్మన్నాను కదా ఏం నిర్ణయించుకున్నావ్ అని రుక్మిణి అడుగుతుంది. నేను ఇప్పుడు పండు కోసం రాలేదు నా భార్య కోసం వచ్చాను నా మొదటి భార్య కోసం వచ్చాను అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights
Madhuranagarilo Today Episode March 12  2024 Episode 310 highlights

ఏంటి నువ్వు నాకోసం వచ్చావా అని రుక్మిణి అడుగుతుంది. అవును మాట్లాడుకుందాం మనం ఇద్దర0 అని రుక్మిణి ముందే మందు తాగేస్తాడు శ్యామ్ . ఏంటి అల్లుడుగారు ఎప్పుడు వచ్చారు ఇలా మందు తాగుతున్నారు అని మురళి అంటాడు. మందు తాగి రాలేదు ఇక్కడికి వచ్చాకే తాగాను నీ కూతురుతో మాట్లాడడానికి వచ్చాను మామయ్య గారు నీ కూతురు చేసే దారుణాలు ఆపలేరు కానీ నన్ను మందు తాగకుండా ఆపగలరా అని శ్యామ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella