NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ravi Teja: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ బ్యూటీ.. మరీ ఇంత ఘోరంగానా..?

Ravi Teja: ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించుకున్న వారు ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అలా దూరమైన వారు తమ అందాన్ని కోల్పోవడం వంటివి చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో రాణించేటప్పుడు కంటే ఇప్పుడే మరింత అందంగా మారుతున్నారు. అదేవిధంగా అలాంటి వారిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ ని కూడా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఆమె రవితేజ హీరోయిన్.

Interesting news about old heroine rakshita
Interesting news about old heroine rakshita

ఈ ముద్దుగుమ్మ నటించిన ఐటమ్ సాంగ్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యే ఉంటారు. ముఖ్యంగా రవితేజ తో ఈమె ఓ సినిమా సాంగ్ లో నటించినది. ఈ సాంగ్ అప్పటి తరానికే కాకుండా ఈ తరానికి కూడా ఫేవరెట్. ఏదైనా వెకేషన్ జరిగితే ఏ సాంగ్ పెట్టిన పెట్టకపోయినా ఆ సాంగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. మరి ఆ సాంగ్ మరేదో కాదు..” చూపులతో గుచ్చి గుచ్చి చంపకే ” సాంగ్. ఈ సాంగ్ కి నేటి తరంలో ఎంతమంది ఫాన్స్ ఉన్నారో లెక్కించలేము.

Interesting news about old heroine rakshita
Interesting news about old heroine rakshita

అంత ప్రేక్షక ఆదరణ పొందింది మరి ఈ సాంగ్. ఇక ఈ సాంగ్ లో నటించిన ఆ ముద్దుగుమ్మకి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ బ్యూటీ రక్షిత ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుస ఆఫర్స్‌ అందుకుంది రక్షిత. అలా చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సర‌సున నటించింది.

Interesting news about old heroine rakshita
Interesting news about old heroine rakshita

ఎన్ని సూపర్ హిట్స్ పడితే ఏంటి సరైన అవకాశాలు లేకపోతే అన్నట్లు ఈ ముద్దుగుమ్మ ఖాతాలో అనేక బ్లాక్బస్టర్లు పడినప్పటికీ ప్రస్తుత కాలంలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. 2007లో కన్నడ ఫిలిం డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకుంది రక్షిత. దాంతో ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎంతో స్లిమ్ గా పడుచు అందాలతో ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చాలా అందహీనంగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ఫోటోలను చూసిన కొందరు.. ఈమె నా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Related posts

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri