NewsOrbit

Tag : ap news channels

మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
మీడియా

న్యూస్ ఛానళ్ళ రథ చక్రాల క్రింద..!

Siva Prasad
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
మీడియా

రాజకీయాలు, ఛానళ్ళ లంకె!

Siva Prasad
సంవత్సరం క్రితం తెలంగాణ ఎన్నికల ముందు కూడా హైదరాబాదులో న్యూస్ ఛానళ్ళు చాలా స్దబ్దుగా ఉండేవి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టడంలో ఎంత లాభ పడ్డాడో, నష్టపోయాడో మనకు తెలియదు కానీ తెలంగాణ...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
టాప్ స్టోరీస్

మీడియాపై జగన్ కొరడా!

sharma somaraju
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
మీడియా

ఒకేసారి అన్ని ‌లైవ్‌లు ఇవ్వాలా!?

Siva Prasad
ఇప్పుడు మనం టీవీక్షణం శీర్షికలో కేవలం తెలుగు వార్తా ఛానళ్ళకే పరిమితం అవుతున్న విషయం గమనించే వుంటారు. పదుల సంఖ్యలో ఉండే ఛానళ్ళను ఎలా చూడాలి? ఛానళ్ళను మార్చుతూ పోతుంటే ఏదో ఒక జాతరలో...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
మీడియా

దిద్దుబాటుకు దూరంగా మీడియా!

Siva Prasad
ఒక మూడు రోజులుపాటు చంద్రయాన్ వార్త, అంతకు ముందు రెండు రోజులు 74 ఏళ్ళ వయసులో కవలలకు జన్మనిచ్చిన తల్లి సమాచారం మన టీవీ ఛానళ్ళను ఆక్రమించివేశాయి. రెండూ విజ్ఞాన సంబంధమైన అంశాలే! అదే...
మీడియా

ఛానళ్ళ చిత్రాలు భలే !

Siva Prasad
ఛానళ్ళను కీలకంగా నిర్వహించేదెవరు? ఇది అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్న! కొన్ని బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సంబంధిత బ్యాంకులు కలిశాయి. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎస్‌.బి.ఐ. అని...
మీడియా

తెలుగు న్యూస్ ఛానళ్లలో సరుకు!

Siva Prasad
తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే...
మీడియా

ప్రజల పక్షాన మీడియా పాత్ర!

Siva Prasad
మీడియా ఎందుకు ప్రజల పక్షాన ఉంటుంది, ఎందుకు ఉండాలి? సునామి సంభవించినపుడు నాగపట్నం ప్రాంతానికి తొలుత మీడియా, పిమ్మట స్వచ్ఛంద సంస్థలూ, అటు తర్వాత ప్రభుత్వ వర్గాలు చేరాయి! ఈ క్రమం వాటి వేగాన్ని...
మీడియా

తెలుగు ఛానళ్లలో చర్చల ప్రస్థానం!

Siva Prasad
సమాచారం వివిధ వ్యక్తుల నుంచి, సంబంధిత వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఒక హేతుబద్ధమైన రీతిలో పత్రికల్లో, రేడియోలో, టీవీలో; పాఠకులకూ, శ్రోతలకూ, వీక్షకులకూ అందిస్తారు. ఇది పరోక్షపద్ధతి. అలాకాకుండా, ఆ వార్తల్లోని వ్యక్తిని...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
మీడియా

లైవ్ లో రిపీట్ సాధ్యమా?

Siva Prasad
తీన్మార్‌ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్‌మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని  వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన...
మీడియా

స్పాన్సర్డ్ ఎక్కువా, వార్తలు ఎక్కువా!?

Siva Prasad
న్యూస్‌ చానళ్ళకు టీఆర్‌పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్‌ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్‌టీవీ లైవ్‌ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్‌ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...
మీడియా వ్యాఖ్య

టివి9 రవిప్రకాష్ దేనికి ప్రతీక!?

Siva Prasad
అవినీతిపరులను తన ఛానల్ వెంటాడిందని చెప్పుకునే ఆ ఛానల్ మాజీ సిఇవో రవిప్రకాష్ ప్రస్తుతం చట్టం వెంటపడడం అంటే ఏమిటో అనుభవం ద్వారా తెలుసుకుంటున్నారు. నోటీసు ఇచ్చిన పోలీసుల ముందు హాజరయి తన నిర్దోషిత్వాన్ని...