మీడియాతెలుగు న్యూస్ ఛానళ్లలో సరుకు!Siva PrasadAugust 19, 2019August 20, 2019 by Siva PrasadAugust 19, 2019August 20, 2019తెలుగు ప్రయివేటు టెలివిజన్ మొదలై పాతికేళ్ళు అవుతోంది! రెండు ఛానళ్ళ నుంచి వాటి సంఖ్య నేడు అరవైకి మించి పెరుగుతోంది. తెలుగు వార్తా ఛానళ్ళు పదిహేనుకు మించి పెరిగాయి. ఈ పదిహేను సంవత్సరాలలో, అంటే...