NewsOrbit

Tag : amaravati farmers fires on jagan

టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల భారీ ప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన సోమవారం 20వ రోజుకు చేరింది. తుళ్ళూరు నుండి పదివేల మంది రైతులు, మహిళలు, యువకులతో మందడం...
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత  నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...