NewsOrbit

Tag : ap legislative council live

టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

మండలి కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం

sharma somaraju
అమరావతి: సెలక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని వెనక్కి పంపండంపై శాసనమండలి చైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్ట్ కమిటీకి సంబంధించి చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు పున:సమీక్షించాలని మండలి కార్యదర్శి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
టాప్ స్టోరీస్

‘మండలి సెలెక్ట్ కమిటీ అవకాశమే లేదు’

sharma somaraju
అమరావతి : మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
టాప్ స్టోరీస్

సెలెక్ట్ కమిటీ కోసం టీడీపి,బిజెపి పేర్లు

sharma somaraju
అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు  పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో...
రాజ‌కీయాలు

‘వారి మధ్య రహస్యబంధం ఉందో లేదో తెలుస్తోంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
టాప్ స్టోరీస్

‘ప్రజా వేదిక కూల్చినట్లు కాదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనమండలి రద్దు యోచనపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు....
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దుకు ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్‌పోర్టు,...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

Mahesh
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30...
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
టాప్ స్టోరీస్

‘తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే మండలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పేద రాష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. శాసనసభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే జగన్ మొగ్గు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట...
టాప్ స్టోరీస్

శాసనమండలికి మంగళం పాడతారా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వని శాసనమండలి అనవసరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో సహా అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. సోమవారం సభలో శాసనమండలి కొనసాగించాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

మండలి నుంచి బిల్లుల దారి ఎటు!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులు రెండింటినీ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం టిడిపి పట్టుబడుతున్నది. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులపై మండలిలో బుధవారం జరిగిన చర్చ ముగిసిన తర్వాత ...
టాప్ స్టోరీస్

మండలిలో లైవ్ ప్రసారాల పై విపక్షాల పట్టు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో ప్రత్యక్ష ప్రసారాలు పునరుద్ధరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష నేత చాంబర్‌లలో  ఎందుకు లైవ్ ప్రసారాలు రావడం లేదని టిడిపి సభ్యులు నిలదీశారు. టిడిపికి...
టాప్ స్టోరీస్

మండలిలో నెగ్గిన రూల్ 71 తీర్మానం

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో రూల్ 71 నోటీస్ తీర్మానం నెగ్గింది. రూల్ 71కి మద్దతుగా 27 మంది టీడీపీ సభ్యులు ఓటేయగా.. 13 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 9...
టాప్ స్టోరీస్

మండలిలో నెగ్గిన టీడీపీ పంతం.. రూల్ 71పై చర్చ!

Mahesh
అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో...
టాప్ స్టోరీస్

మండలి రద్దే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దుపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 10గంటలకు ఈ సమావేశం...
టాప్ స్టోరీస్

మండలిలో గందరగోళం…వాయిదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్‌ను పునః సమీక్షించాలని మంత్రులు పట్టుపట్టారు. 14మంది మంత్రులు చైర్మన్ సీటు చుట్టుముట్టారు. ఈ విధంగా...
టాప్ స్టోరీస్

నిలిచిపోయిన శాసనమండలి లైవ్!

sharma somaraju
అమరావతి: శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేతపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో ప్రవేశపెడుతున్న తరుణంలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం ఏమిటంటూ విపక్షాల సభ్యులు...