NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

Krishna Mukunda Murari May 8 Episode 465

Krishna Mukunda Murari:భవానీ దేవి ఫ్రెండ్ అమృత అమెరికా నుండి వస్తుంది. ఆవిడ ను రిసీవ్ చేసుకొని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తుంది భవాని. చాలా రోజుల తర్వాత చూశాను అమృత నిన్ను, నాకు చాలా సంతోషంగా ఉంది అని భవాని అంటుంది. నేను పని మీద వచ్చినప్పుడైనా నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు కనీసం అమెరికా వచ్చి కూడా నన్ను కలవలేదు అంటుంది. నేను అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ మురారి ప్రాబ్లం లో ఉన్నాడని టెన్షన్ తో వెనక్కి వచ్చేసాను ఈసారి కచ్చితంగా వస్తాను అని అంటుంది భవాని. ఇక దాంతో అమృత భవాని తో మాట్లాడుతూ ఉంటుంది. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నా కోడలు ప్రెగ్నెంట్ నువ్వు ఒకసారి తన టెస్ట్ చేసి జాగ్రత్తలు చెప్పాలి అని అంటుంది. అందుకు పిలిచావా నన్ను ఇంకా నా మీద ప్రేమతో పిలిచావు అనుకున్నాను అని అంటుంది అమృత లేదు నువ్వు వచ్చావని చెప్తున్నాను అంతే అని అంటుంది. నువ్వు చూస్తే నాకు సంతోషంగా ఉంటుందని నీకు చెప్తున్నాను అని అంటుంది అప్పుడే కృష్ణ వాళ్ళని కిందకి రమ్మని చెప్తుంది కృష్ణ మురారి ఇద్దరు కిందకు వస్తారు అప్పటికే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉంటారు.

Krishna Mukunda Murari May 8 Episode 465
Krishna Mukunda Murari May 8 Episode 465

ఇక భవాని అమృత ని కృష్ణకి పరిచయం చేస్తుంది కృష్ణ నమస్తే మేడం అని అంటుంది మేడం అని పిలవాల్సిన అవసరం లేదు ఆంటీ అని పిలవచ్చు అంటుంది దాంతో భవాని చూసావా నీలానే అమృత కూడా తొందరగా అందరిలో కలిసిపోతుంది అని అంటుంది ఇక కృష్ణ అన్నట్టు నీకు విషయం చెప్పలేదు ఈవిడ అమెరికాలో పెద్ద డాక్టర్ సీనియర్ గైనకాలజిస్ట్. ఒకసారి నేను చెక్ చేసి నీకు జాగ్రత్తలు చెప్పడానికే ఇక్కడికి వచ్చింది అని అంటుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది. ఇప్పుడేం చేస్తే తప్పించుకోవాలని మురారి అనుకుంటాడు. ఇక ముకుంద కూడాఎంతకాలమని అబద్ధం కంటిన్యూ చేస్తారు ఈరోజు బంగారం బయటపడుతుంది అని అనుకుంటుంది బయటపడిన నాకేమైందిసరోగసికి నేను ఒప్పుకున్నందుకు ఇంట్లో అందరూ నన్ను మెచ్చుకుంటారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. కృష్ణ అందరి దృష్టిలో చీప్ గా అవుతుంది అని అనుకుంటుంది ముకుంద మనసులో ఇక భవాని కృష్ణ ఈవిడతో చెక్ చేయించుకో అని అంటుంది అవసరం లేదు అత్తయ్య అని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు అదేంటి కృష్ణ నేను చెక్ చేయించుకోమంటే నువ్వు అవసరం లేదని చెప్తున్నావు అని అంటుంది. అంటే నేను డాక్టర్ నే కదా అందుకని అంటుంది నువ్వు డాక్టర్ అయితే ఏంటి నా తృప్తి కోసం నా ఫ్రెండ్ దగ్గర సెట్ చేయించుకుంటే తను నీకు జాగ్రత్తగా చెప్తుంది అని అంటుంది. ఇక రేవతి ఎందుకే అన్నిసార్లు వద్దంటున్నావు ఆవిడతో చెక్ చేయించుకుంటే ఒకసారి బాగుంటుంది కదా అని అంటుంది ఇక దాంతో కృష్ణ ఎలా తప్పించుకోవాలో తెలియక నేను ఉదయమే కదా హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్నాను. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అని అంటుంది. దాంతో మురారి అబద్ధం చెప్పినందుకు కంగారు పడతాడు రిపోర్ట్స్ తీసుకొని భవాని దేవి రమ్మంటుంది ఇక దాంతో కృష్ణ మురారితో రిపోర్ట్స్ తీసుకొని రండి అని అంటుంది తీసుకురావాలి కృష్ణ అని మనసులో అనుకుంటాడు. వెళ్ళండి రిపోర్ట్స్ తీసుకురండి అమృతకి చూపించడానికి అని అంటుంది భవాని. అమృత కూడా రిపోర్ట్స్ తీసుకురండి మీరు ఉదయమే కదా టెస్ట్ చేసుకుంది ఒకసారి అది పోస్ట్ చూస్తాను అని అంటుంది ఇక దాంతో కృష్ణ నా సెల్ఫ్ లో రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకురండి అనేది మురారి కి చెప్తుంది మురారి ఇది ఏం చేస్తుందో దీనికే తెలియదు తింగరిది అని మనసులో అనుకుంటూ ఉంటాడు వెళ్ళండి కచ్చితంగా నా ర్యాక్ లో రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకురండి అంటుంది ఇక మురారి పైకి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు ఆ రిపోర్ట్స్ని అమృతకి చూపిస్తారు అమృత అంతా బాగుంది అని అంటుంది దాంతో భవానీ దేవి సంతోషంగా ఫీల్ అవుతుంది ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది ఏ ప్రాబ్లం లేదు కృష్ణ రిపోర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి అని అంటుంది అమృత ఇక నేను ఇంటికి బయలుదేరుతాను చిన్న పని ఉంది అని అంటుంది భోజనం చేసి వెళ్ళు అని అంటుంది భవాని అమృత నేను మళ్ళీ వస్తాను కదా అని అంటుంది. ఇక దాంతో కృష్ణ రేపు ఉదయం మా ఇంట్లో పూజ చేస్తున్నాము. మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది దాంతో అమృత సరే అంటుంది. ఫేక్ రిపోర్ట్స్ సృష్టించి కృష్ణ అమృత వారి నుండి బయటపడుతుంది ఇక ముకుంద మనసులో ఈ రోజైతే ఫేక్ రిపోర్ట్స్ సృష్టించి బయటపడ్డారు కానీ ఏదో ఒక రోజు దొరకాల్సిందే ఈరోజు దొరికితే సానుభూతి అని చూపించేవాళ్లు, రేపు దొరికితే మోసం చేసినట్టు నువ్వు అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోతావ్ కృష్ణ అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 8 Episode 465
Krishna Mukunda Murari May 8 Episode 465

ఇక మరోవైపు పంతులు గారిని పిలిపించండి పూజకి మాట్లాడదాము అని అంటుంది భవాని ఇక మధు పంతులు గారికి ఫోన్ చేస్తాడు. ఇక మరోవైపు మురారి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ముకుంద వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఇందాక చూశారు కదా కొంచెం ఉంటే దొరికిపోయే వాళ్ళం అమృత ఆంటీ దగ్గర అని అంటాడు. దొరకలేదు కదా అని అంటుంది. మీరా నువ్వు ఉన్నావు కాబట్టి సరోగసి మీదకి నువ్వు ఒప్పుకోబట్టి నాకు టెన్షన్ లేదు కానీ లేదంటే ఈ అంత టెన్షన్ పడే వాళ్ళము అని అంటాడు దానికి మీరా సంతోషపడుతుంది. కృష్ణ ఏదో ఒక విధంగా తప్పించుకుంటుందిలే అని అంటుంది మీర దానికి మురారి కూడా అవును కృష్ణ తెలివిగా రిపోర్ట్స్ తెప్పించింది కాబట్టి సరిపోయింది కానీ ఏ రోజుకి రోజుకు నాకు భయం పెరిగిపోతుంది అని అంటుంది. ఏదో ఒక రోజు నిజం చెప్పాలి కదా అని అంటుంది మీరా ఆ నిజం తొందరగా చెప్తే, బాగుంటుంది అని అనుకుంటాడు మురారి ఇక తర్వాత రేపు పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి నేను వెళ్తున్నాను అని అంటాడు. పూజ ఏంటి అని అడుగుతుంది మీరా నీ కడుపులో పెరిగే బిడ్డకు పూజ చేయిస్తున్నాము ఇంట్లో అందరికీ కృష్ణ కి పూజ చేస్తున్నట్లు అనుకుంటారు కానీ నా మా దృష్టిలో నా బిడ్డను మోస్తున్న నీకు మంచి జరగాలని పూజ చేస్తున్నారు అని అంటే దానికి నిజంగానా అని అంటుంది ముకుందా అవును అని అంటాడు మురారి దానికి ముకుంద సంతోషిస్తుంది ఇక మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇలానే నువ్వు నాకు దగ్గర అయిపోతావు మురారి అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari May 8 Episode 465
Krishna Mukunda Murari May 8 Episode 465

ఇక మరోవైపు భవానీ దేవి పంతులు గారిని పిలిపిస్తుంది పంతులుగారు రేపు మంచి ముహూర్తం ఉంది. రేపు పూజ చేసుకోవచ్చమ్మ అని అంటాడు మీ ఇంట్లో పిల్లలు కలుగుతారని నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఆరోజు వస్తుంది అని అంటాడు ఇక దాంతో ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఉదయాన్నే పూజకి ఏర్పాట్లు చేయండి వస్తాను అని పంతులుగారు వెళ్లిపోతారు. ఇక అప్పుడే ఆదర్శం ముకుందా ఇద్దరు లోపలికి వస్తారు. వాళ్ళ చేతుల్లో బ్యాగ్స్ చూసి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది భవాని షాపింగ్ కి వెళ్ళాను అమ్మ అని అంటాడు ఆదర్శ్. కృష్ణ మీరా వైపు చూస్తూ ఆదర్శ తో చనువుగా తిరుగుతుంది సంగీత కి మాట ఇచ్చి ఇలా తిరగడం తప్పు కదా అని అనుకుంటుంది. రజిని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది ఇక ముకుంద కి మీరు ఎప్పుడో బట్టలు కొనిపెట్టారు అవన్నీ పాతవి అయిపోయినాయి అని నేనే తీసుకెళ్లి కనిపెట్టాను అని అంటాడు ఆదర్శ్ నేను అడిగింది అల్లుడు అని అంటుంది రజిని అడగకపోయినా కనిపెట్టాను అని అంటాడు దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ఆదర్శ. మాకేం ప్రాబ్లం లేదు అయినా నువ్వు బట్టలు కొని పెట్టడం మంచిదే కదా అని అంటాడు మురారి దాంతో కృష్ణ కోపం వస్తుంది. సరే ఫ్రెష్ చేయి రండి భోజనం చేదురు గాని అని అంటుంది భవాని ఇక వాళ్ళు రూమ్ లోకి వెళ్తారు కృష్ణ కూడా కోపంగా రూమ్ లోకి వెళుతుంది మురారి వైపు చూసి ఈ ఫింగర్ కి కోపం ఎందుకు వచ్చింది ఇప్పుడు అని, మురారి అనుకుంటాడు వెళ్లి కూల్ చేయాలి అర్జెంటుగా అని అనుకుంటాడు.

Krishna Mukunda Murari May 8 Episode 465
Krishna Mukunda Murari May 8 Episode 465

ఇక కృష్ణ రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది రజిని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు మీరా మంచిదైతే ఆదర్శకి ఇచ్చి పెళ్లి చేయడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆమె ముందేమో సంగీతకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆగస్టు తిరుగుతుంది ఈ విషయాన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆదర్శ మోసపోకుండా చేయాలి అని అనుకుంటుంది.ఇక అప్పుడే మురారి లోపలికి వచ్చి కృష్ణ ఆలోచించడం చూసి ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. అబ్బా కృష్ణ కాల్ నొప్పి అని అంటాడు ఎక్కడ అని అంటుంది కృష్ణ ఏ కాలు చేయి కూడా నొప్పిగా ఉంది అని అంటాడు ఏంటి ఏ సి పి సార్ ఒళ్లంతా నొప్పి ఏనా అని అంటుంది. అవును అని అంటాడు ఎక్కడైనా పడ్డారా ఏంటి అని అంటుంది. అవును కృష్ణ పడ్డాను అని అంటే ఎక్కడ పడ్డారు చూసుకోవాలి కదా అని అంటుంది అప్పుడే మురారి పైకి లేచి కృష్ణ అని పట్టుకొని నీ ప్రేమలోనే పడ్డాను అని అంటాడు దానికి కృష్ణ సిగ్గుపడుతుంది ఈ హాస్పిటల్స్ ఈ టెన్షన్ మధ్యలోకి ఆస రిలీఫ్ గా ఉండాలి కదా కృష్ణ అందుకే నీ ప్రేమలో పడ్డాను అని అంటాడు దానికి కృష్ణ మన ప్రేమకి గుర్తుగా నా కడుపులోని బిడ్డని వస్తే ఎంతో బాగుండేది కానీ దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అని బాధపడుతుంది దానికి మురారి ఏదో ఒక రకంగా మనం బిడ్డని కనబోతున్నాం కదా కృష్ణ దాని గురించి సంతోషపడాలి కానీ ఇలా ఏంటి అని అంటాడు కానీ అందరిని మోసం చేస్తున్నాం కదా అని అంటుంది. మోసం అని ఎందుకు అనుకుంటున్నావు కృష్ణ మనం న్యాయమే చేస్తున్నాము అని అంటాడు ఇక ఎక్కడి న్యాయం మనకి సరోగసి మదర్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనుకుంటే ఇంత వాడికి తెలియలేదు కదా అని అంటుంది. ఇక అప్పుడే మురారి మనసులో మీరానే మనకి సరోగసి మదురుగా ఒప్పుకుంది అన్న విషయం చెప్తే నువ్వు ఏమంటావో కృష్ణ నువ్వు ఒప్పుకోవన్న భయంతోనే చెప్పట్లేదు లేదంటే నీ బాధ చూస్తే సరోగసి మదర్ గురించి నీకు చెప్పాలని అనిపిస్తుంది కానీ మీరా మీద నీకు మంచి అభిప్రాయం లేదు అలాంటప్పుడు నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకుని, మనకి సరోగసి మదర్ దొరక్కపోతే ఏంటి మంచి జరగడం ముఖ్యం ఆవిడ ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో తెలుస్తుందిలే అని అంటాడు. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari May 8 Episode 465
Krishna Mukunda Murari May 8 Episode 465

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారి ఇద్దరు హాస్పటల్ కి వస్తారు ఈరోజే కదా సరోగసి మదర్ కూడా రమ్మని చెప్తారు అని అంటుంది కృష్ణ అవును అని అంటాడు మురారి అయితే మనం ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడే తెలుసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుంది కదా ఇప్పుడు అని అంటుంది దాంతో మురారి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వస్తుంది ఇదిగో ఈ అమ్మాయా ఈ అమ్మాయా అని అందరి వైపు చూపిస్తూ ఉంటాడు తను వెనక్కి తిరిగి చెయ్యి చూపించేసరికి అక్కడ ముకుంద ఉంటుంది. కృష్ణ కూడా ముకుందని చూసి షాక్ అవుతుంది.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri