NewsOrbit

Tag : usa

న్యూస్ ప్ర‌పంచం

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju
America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అగ్రరజ్యం అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామాన్ని కలిగి ఉన్న దేశం భారత్ అని అమెరికా పేర్కొంది....
తెలంగాణ‌ న్యూస్

America: అమెరికాలో కిడ్నాప్ కు గురైన హైదరాబాదీ విద్యార్ధి మృతి

sharma somaraju
America: అమెరికాలో నెల రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన హైదరాబాద్ విద్యార్ధి మహ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. క్లీవ్ లాండ్ లోని ఒహాయోలో ఓ...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju
Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో మరో భారతీయుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. కోల్‌కతా కు చెందిన ప్రముఖ నాట్యకారుడు అమర్ నాథ్ ఘోష్ ను ఆమెరికాలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ...
న్యూస్ ప్ర‌పంచం

Jahnavi Kandula: ఆమెరికాలో ఏపీ విద్యార్ధిని జాహ్నవి మృతికి కారణమైన పోలీసుకు క్లీన్ చిట్..?

sharma somaraju
Jahnavi Kandula: ఆమెరికాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి కందుల గత ఏడాది పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్...
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు

sharma somaraju
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ లోని ఒక సెక్యురిటీ వాహనాన్ని ఓ కారు ఢీకొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: విశాఖలో మరో ఐటీ దిగ్గజ సంస్థ ..ఐటీ మంత్రితో అమెరికా కంపెనీ ప్రతినిధుల మంతనాలు

sharma somaraju
Visakha: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖలో బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధి చేస్తున్న క్రమంలో దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రాలు వస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్ రైజ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

YSRCP: యువకుడిని వేధింపుల కేసులో అమెరికాలో ఏపీ వైసీపీ యువ నేత సహా ముగ్గురు అరెస్టు ..సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు   

sharma somaraju
YSRCP: అమెరికాలో నెలల తరబడి ఓ భారతీయ యువకుడిని తీవ్ర వేధింపులకు గురి చేసిన ముగ్గురు యువకులను అక్కడి పోలీసులు అరెస్టు చేసి బాధిత యువకుడిని రక్షించారు. అరెస్టు అయిన నిందితుల్లో ఒకరు ఏపీలోని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

US Student Visa new rules: యూఎస్ విద్యార్ధి వీసా కోసం ధరఖాస్తు చేస్తున్నారా..? ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే..

sharma somaraju
US Student Visa new rules: నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కారణంగా ప్రతి ఏటా అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు అమెరికాకు తరలి వెళుతుంటారు. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రతిభావంతులకే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

యూఎస్ తెలుగు విద్యార్ధుల సమస్యపై స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఆమెరికా (యూఎస్) నుండి ఇటీవల 21 మంది భారతీయ విద్యార్ధులను ఇమిగ్రేషన్ తనిఖీల అనంతరం వెనక్కు పంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగు విద్యార్ధులు కూడా ఉండటంతో ఏపీ సీఎం వైఎస్...
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ పై భారత్ నిషేదం ..అంతర్జాతీయంగా విమర్శలు..  పత్రికా స్వేచ్చపై గళం విప్పుతున్న దేశాలు..

sharma somaraju
BBC Documentary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వచ్చన్ వివాదాస్పదం అయ్యింది. దీనిపై ఇటు భారత్, అటు వివిధ దేశాలు స్పందించాయి. వలసవాదుల మనస్పత్వంగా ఈ...
Entertainment News సినిమా

చెన్నకేశవరెడ్డి రీరిలీజ్.. మ‌హేశ్‌, ప‌వ‌న్ రికార్డుల‌ను చిత్తు చిత్తు చేసిన బాల‌య్య‌!

kavya N
ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. పాత సినిమాలను 4కె ప్రింట్లకు అప్డేట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ మధ్య...
Entertainment News సినిమా

Hero Nani: క్రేజీ ఫీట్ అందుకున్న నాని.. మ‌హేశ్ త‌ర్వాత ఆ రికార్డు న్యాచుర‌ల్ స్టార్‌దే!

kavya N
Hero Nani: న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల‌ `అంటే..సుంద‌రానికీ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో మ‌ల‌యాళ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ హీరోయిన్‌గా న‌టించింది. మైత్రీ మూవీ...
సినిమా

Sarkaru Vaari Paata: మ‌హేశా.. మ‌జాకా.. యూఎస్ లో అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

kavya N
Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14...
సినిమా

Mahesh Babu: యూఎస్‌లో మ‌హేష్ అరాచ‌కం.. మిగిలిన టాలీవుడ్ హీరోలు దిగ దుడుపేనా?

kavya N
Mahesh Babu: దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌`తో ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. `గోత గోవిందం`తో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప‌ర‌శురామ్ ఈ...
సినిమా

Sarkaru Vaari Paata: తన అడ్డాలో ద‌మ్ము దులిపేసిన మ‌హేష్‌.. మెంట‌ల్ మాస్ అంటే ఇదేనేమో?!

kavya N
Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ `స‌ర్కారు వారి పాట‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సముద్రఖని...
న్యూస్

Onions: ఉల్లిపాయలు తింటున్నారా ..? అమెరికాలో ఉల్లిపాయ తింటే పెద్ద వ్యాధి వచ్చింది తెలుసా …?

Deepak Rajula
Onions:ధనిక, పేద అనే తేడా లేకుండా అందరి వంటిళ్లలో ఉల్లిపాయలు ఉండటం మనం చూడొచ్చు. ఇక ఉల్లిపాయ లేనిది ఏ వంటకం ఉండబోదు. చాలా మందికి ఉల్లిపాయ లేనిది ముద్ద దిగదని చెప్పడంలో ఎటువంటి...
ట్రెండింగ్ న్యూస్

Viral video: విమానంలో ప్రయాణీకులు కొట్టుకోవడం..! విడ్డూరంగా లేదు..!!

sharma somaraju
Viral video: సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణీకులు సీటు కోసం గొడవ పడటం, కొట్టకోవడం మనం తరచు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ప్రయాణీకులు రద్దీ అధికంగా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటుంటాయి. కానీ ఇద్దరు వ్యక్తులు...
న్యూస్ ప్ర‌పంచం

USA: కదులుతున్న విమానం నుండి ప్రయాణీకుడు జంప్..! ఆ తరువాత ఏమైందంటే..!!

sharma somaraju
USA: అమెరికాలో కదులుతున్న విమానం నుండి ప్రయాణీకులు దూకేస్తున్న ఘటనలు తరచు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలు ప్రయాణీకులను, విమానాశ్రయ అధికారులను ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే శుక్రవారం ఆమెరికాలోని లాస్ ఏంజిల్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టెక్నాలజీ తెలంగాణ‌ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

America :ఇండియ‌న్ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కొత్త అధ్య‌క్షుడు

sridhar
America : అమెరికా అధ్య‌క్షుడు హోదాలో ఉన్న స‌మ‌యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేకానేక వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం...
ట్రెండింగ్ న్యూస్

Bag: అక్కడ ఒక బ్యాగ్ ఉందని ఫోన్ వచ్చింది!! అది తెరిచి చుసిన బాంబు స్క్వాడ్ షాక్!!

Naina
Bag: ఎక్కడైనా సడన్ గా బ్యాగ్ ని చూస్తే మనకి ముందుగా వచ్చే సందేహం అందులో బాంబు ఉందేమో అని. పోలీసులు  కూడా అలా ఎక్కడైనా బ్యాగులు కనిపిస్తే వెంటనే తెరవొద్దని వెంటనే పోలీసులకు ...
న్యూస్ రాజ‌కీయాలు

America : 139 ఏళ్ల నాటి ఇల్లు… దర్జాగా రోడ్డు పై నడుచుకుంటూ వెళ్ళింది

siddhu
America :  అంత పురాతన ఇల్లు ఏంటి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా…? నిజమే 139 ఏళ్ల నాటి ఇల్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళింది. ఈ వింత అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో లో...
జాతీయం న్యూస్

Coronavirus: మళ్ళీ కరోనా సీన్ రిపీట్ కానున్నదా??

Naina
Coronavirus: కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించిందో మనం చూసాం. ఒక్కో దేశం ఆర్ధిక వ్యవస్థ పది సంవత్సరాల వెనుకకి వెళ్లిపోయింది. అగ్ర రాజ్యం అయిన అమెరికా హడలిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా నష్టం నుంచి...
న్యూస్ ప్ర‌పంచం

Mystery: ఆమెరికా పోలీసులు సాల్వ్ చేయలేక తలలు పట్టుకున్న మిస్టరీ కేసు ఇది!! (Part – 2))

Naina
Mystery: ఇలా పోలీసులు అన్ని కొనాలలోనూ దర్యాప్తు  చేశారు.  ఆ తరువాత కొన్ని రోజులకి హోటల్ వాటర్ నుంచి కుళ్ళిన వాసన వస్తుండడంతో కస్టమర్స్  అక్కడి సిబ్బందికి కంప్లైంట్ చేశారు.  వెంటనే సిబ్బంది వాటర్...
న్యూస్ ప్ర‌పంచం

Mystery: ఆమెరికా పోలీసులు సాల్వ్ చేయలేక తలలు పట్టుకున్న మిస్టరీ కేసు ఇది!! (Part1)

Naina
Mystery: చాలా మందికి దెయ్యాలు అన్నా ఆత్మలు అన్నా చాలా భయం. అలాగే ఇంకొంతమందికి ఇటువంటివి అంటే భలే ఆసక్తి ఉంటుంది. హారర్ సినిమాలు చూడాలన్నా, సూపర్ నాచురల్ కథలు వినాలన్నా చాలా ఆసక్తితో...
న్యూస్ హెల్త్

Relationship Tips: ఎక్కువమంది ఆ రోజున శృంగారం చేయడనికి ఇష్టపడుతున్నారట!!

Kumar
Relationship Tips: శృంగార జీవితాన్నిపరిపూర్ణం  గా అనుభవించ  లేని  జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రోజంతా తీరిక లేని పనులతో  శృంగారానికి ఓపిక ఉండదు అని భావిస్తుంటారు చాలా మంది. కానీ పని...
న్యూస్ ప్ర‌పంచం

Love proposal: ఒక మహిళా జడ్జ్ కి దొంగ ఎలా తన ప్రేమని తెలిపాడో తెలుసా? దానికి ఆమె స్పందన అదిరిపోయింది !!

Naina
Love proposal: అమెరికా లోని ఫ్లోరిడా లో ఓ వ్యక్తి వరుస దొంగతనాలు చేస్తున్నాడు. ఇలా  కొద్దీ రోజులు పోలీసులకి చిక్కకుండా తప్పించుకున్నప్పటికీ చివరికి అతనిని పోలీసులు ఎంతో చాతచిక్యంతో పట్టుకున్నారు.  పోలీసులు  అతనిని...
న్యూస్ రాజ‌కీయాలు

బైడెన్ వచ్చినా అమెరికా దుస్థితి మారలేదు..! హింసాత్మక కాల్పుల్లో గర్భిణి సహా 6 మంది మృతి

siddhu
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రధాని కొలువుదీరి రెండు రోజులు కాలేదు… అంతలోనే హింసాకాండ మొదలైపోయింది. నల్లజాతీయులు–శ్వేతజాతీయుల విద్వేషాలతో అమెరికా ఎప్పుడూ అట్టుడుకుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశంలో గన్ లైసెన్స్ తీసుకోవడం...
సినిమా

మహేశ్ సినిమా షూటింగ్ కు మరి కొన్నాళ్లు ఆగాల్సిందేనా..!?

Muraliak
ఏడాదిగా ప్రపంచాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్న కరోనా మహమ్మారి.. ఇక శాంతించింది అనుకునే లోపు మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ అనే మాటల దగ్గర నుంచి ఏకంగా బ్రిటన్ లో ‘స్ట్రెయిన్’ అనే...
టెక్నాలజీ

కార్డుపై ఉన్న ఈ గుర్తుకు అర్థమేంటి.. ప్రయోజనమేంటి

Teja
నేటి సమాజంలో ఆర్థిక చైతన్యం పెరిగింది. పూర్వకాలంలో వస్తూ మార్పిడి నుంచి మెుదలైన ఆర్థిక పరిణితి కరెన్సీ ,డిజిటల్ కరెన్సీ వరకు అభివృద్ది చెందింది. నేటి ఆధునిక సమాజంలో ఏటీఎంల వాడడకం చాలా ఎక్కువ....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

చిన్నారి మారం చెయ్యడంతో ఆ ఫామిలీ మొత్తాన్ని విమానం నుంచి కిందకు దింపేశారు!

Naina
యునైటెడ్ స్టేట్స్ లోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి విమాన సిబ్బంది అత్యంత మూర్ఖంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆ వీడియోని...
రివ్యూలు సినిమా

రివ్యూ : గతం – అమెజాన్ ప్రైమ్

siddhu
కరోనా తర్వాత థియేటర్లు పూర్తిస్థాయిలో మూతపడగా… ఓటిటి ప్లాట్ఫామ్స్ అన్నీ చిన్న బడ్జెట్ సినిమాలకు తోడుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో ఇవి ఎంతవరకూ కలెక్షన్లు సాధిస్తాయని తెలియదు కానీ ఓటిటి లో మాత్రం మంచి లాభాలను...
న్యూస్

బ్రేకింగ్: మూడు, నాలుగు వారాల్లోనే కరోనా వాక్సిన్ – ట్రంప్

Vihari
కరోనా వ్యాక్సిన్ గురించి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతా వణికిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఇండియా, యూఎస్ లో కరోనా వ్యాక్సిన్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
న్యూస్

షాకింగ్‌.. అక్టోబర్‌ మొదటి వారం వరకు కరోనా కేసుల్లో మొదటి స్థానానికి ఇండియా..!

Srikanth A
దేశవ్యాప్తంగా నిత్యం దాదాపుగా లక్ష వరకు కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం శుక్రవారం వరకు భారత్‌లో మొత్తం కరోనా కేసుల...
ట్రెండింగ్

పిల్లులు కూడా ఇంత నాటీ గా ఉంటాయా?ఆమ్మో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలిసిన విషయమే….

Kumar
ఇంట్లో పిల్లులు, కుక్కలు పావురాలు ,కుందేళ్లు ఇలా పెపుడు జంతువులని  చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి, పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి  చేస్తూ ఉంటాయి. అయితేఇక్కడ ఓ...
న్యూస్

జ‌న్యుప‌రంగా వృద్ధి చేసిన 75 కోట్ల దోమ‌ల‌ను అక్క‌డ వద‌ల‌నున్నారు.. ఎందుకంటే..?

Srikanth A
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా వ‌ర్షాకాలం సీజ‌న్‌లో అనేక మంది డెంగ్యూ, టైఫాయిడ్‌, మ‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డుతున్నారు. అలాగే కొన్ని దేశాల్లో జికా, చికున్‌గున్యా, ఎల్లో ఫీవ‌ర్ వంటి వ్యాధులు కూడా వ‌స్తున్నాయి....
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బ్రేకింగ్ : సంజయ్ దత్ కి బయటపడ్డ ఊపిరితిత్తుల క్యాన్సర్..! ఏ స్టేజీ అంటే….

arun kanna
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కి స్టేజ్-3 ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడింది. సంజయ్ దత్ కి తాగుడు మరియు సిగరెట్ల అలవాటు బాగా ఉంది అన్న విషయం తెలిసిందే. గతంలో అతను...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల లోనే కరోనా భారీగా పెరిగిపోతోంది..! ఇక ఏపీలో ఇన్ని కేసులు రావడానికి కారణం…

arun kanna
ఈ జులై నెలలో కరోనా విధ్వంసం మామూలుగా లేదు. ప్రపంచవ్యప్తంగా ఈ నెలలోనే ఎన్నడూ లేని విధంగా మారణకేళి జరిగింది అని చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌‌పంచ వ్యాప్తంగా జులైలో...
న్యూస్

క‌రోనా వ్యాక్సిన్ రేసులో అమెరికా.. ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్‌లో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు..

Srikanth A
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో మేము ముందున్నామంటే.. మేము ముందున్నామ‌ని ఆయా దేశాలు ప్ర‌క‌టించుకుంటున్నాయి. భార‌త్‌లో రెండు కంపెనీలు ఫేజ్ 1, 2 ట్ర‌య‌ల్స్‌కు సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. మ‌రోవైపు ర‌ష్యా కూడా...
న్యూస్

తలకెక్కిన పైత్యం.. కరోనా పేషెంట్లతో పార్టీలు.. ఎవరికి ముందు సోకుతుందోనని బెట్టింగ్‌..!

Srikanth A
పిచ్చి పలు విధాలు.. అని పెద్దలు ఊరికే అనలేదు. అది కొంత మందికి గురివింద గింజంత ఉంటుంది. కొందరికి వెలగపండు అంత ఉంటుంది. ఇక పైత్యం తలకెక్కిన కొందరికి అయితే పిచ్చి గుమ్మడికాయ సైజులో...
న్యూస్

ఎలుగుబంటి పిల్లల రెజ్లింగ్‌.. వైరల్‌ వీడియో..!

Srikanth A
అస్తమానం మనుషులు చేసే రెజ్లింగ్‌ ఏం చూస్తారు.. కాసేపు మా రెజ్లింగ్‌ కూడా చూడండి.. అని అనుకున్నాయో, లేదో తెలియదు కానీ.. ఆ ఎలుగుబంటి పిల్లలు మాత్రం సరదాగా కాసేపు కుస్తీ పట్టాయి. పార్కులో...
టాప్ స్టోరీస్

హడలెత్తిస్తోన్న కరోనా!

Mahesh
బీజింగ్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకు వ్యాధి...
Right Side Videos

నడుస్తున్న వ్యక్తిపై పడిన పిడుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పిడుగు పడితే పచ్చని చెట్టు కూడా భగభగా కాలిపోతుంది. అలాంటి పిడుగు మనిషిపై పడితే? వామ్మో ఇంకేమైనా ఉందా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే, అమెరికలో ఓ వ్యక్తి మాత్రం...
టాప్ స్టోరీస్

గల్ఫ్‌లో యుద్ధమేఘాలు..భారత్ అప్రమత్తం!

Siva Prasad
Photo Courtesy: Indian Navy (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికన్ డ్రోన్‌ను ఇరాన్  కూల్చివేసిన దరిమిలా గల్ఫ్‌లో యుద్ధమేఘాలు అలముకున్న వేళ భారత్ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒమన్ సింధుశాఖలో, గల్ఫ్ సింధుశాఖలో సంచరించే భారత...
టాప్ స్టోరీస్

ఆధారాలు చెప్పలేదని..

Kamesh
అమెరికాలో జర్నలిస్టు ఇంటిపై పోలీసుల దాడి అమెరికాలో పత్రికాస్వేచ్ఛను ఇనుప కాళ్లతో అణిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రీలాన్స్ విలేకరిగా పనిచేస్తున్న బ్రయాన్ కార్మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం లేవగానే పోలీసుల అరుపులు వినిపించాయి....
టాప్ స్టోరీస్

వైమానిక దళానికి కొత్త బలం

Kamesh
మొట్టమొదటి అపాచీ హెలికాప్టర్ బోయింగ్ ప్లాంటులో అందజేత న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి అదనపు బలం సమకూరింది. మొట్టమొదటి అపాచీ గార్డియన్ ఎటాక్ హెలికాప్టర్ మన చేతికి అందింది. అరిజోనాలోని బోయింగ్ ఉత్పాదక కేంద్రంలో...
టాప్ స్టోరీస్

రాయిటర్స్ విలేఖరులకు విముక్తి

Kamesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అధికార రహస్యాల చట్టాలను ఉల్లంఘించారని దాదాపు రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన ఇద్దరు రాయిటర్స్ పాత్రికేయులను మయన్మార్ విడుదల చేసింది. వా లోన్ (33), క్యావ్ సో ఓ (29)...
టాప్ స్టోరీస్

మసూద్ అజర్ పై పాకిస్థాన్ ఆంక్షలు

Kamesh
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజర్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని, అతడిపై ప్రయాణా నిషేధాన్ని విధించాలని పాకిస్థాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి...
టాప్ స్టోరీస్

మళ్లీ దాడిచేస్తే.. మీరు మటాష్

Kamesh
పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక భారతదేశంతో జాగ్రత్త అని సూచన వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా హెచ్చరించింది. భారతదేశంపై మరో...
న్యూస్

‘వేరే దారి తప్పదేమో’!

Siva Prasad
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించడాన్ని పదేపదే అడ్డుకుంటున్న చైనా తాజా ప్రయత్నాన్ని కూడా చివరి నిముషంలో నిరోధించింది. ఈ చర్య రెండు...
టాప్ స్టోరీస్

ఏపీలో అమెరికా అణువిద్యుత్

Kamesh
ఆరు ప్లాంట్ల నిర్మాణానికి అంగీకారం ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం వాషింగ్టన్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమెరికా తన అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించబోతోంది. ఇందుకు అంగీకారం కుదిరింది. భద్రత, పౌర అణు సహకార...