NewsOrbit

Author : Vihari

http://newsorbit.com/ - 348 Posts - 0 Comments
Featured న్యూస్

బ్రేకింగ్: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

Vihari
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు పరిష్కరించడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి, ప్రస్తుతం...
Featured న్యూస్ సినిమా

బ్రేకింగ్: కాజల్ పెళ్లి కన్ఫర్మ్… వరుడు అతనే!

Vihari
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి కన్ఫర్మ్ అయింది. గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కు గత నెలలో నిశ్చితార్ధం కూడా జరిగినట్లు వార్తలు...
న్యూస్

బ్రేకింగ్: ట్యూషన్ కు వెళ్లి కరోనా తెచ్చుకున్న 15 మంది చిన్నారులు

Vihari
కరోనా వైరస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ స్థాయిలోనే ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ కారణంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంకా మొదలుకానేలేదు. మొదట జులై అనుకుని తర్వాత అక్టోబర్...
న్యూస్

బ్రేకింగ్: ఏడాది పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ… అందరూ ఇలా చేయాలట!

Vihari
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వం అందించిన ప్రజా ప్రయోజన పథకాలను సరిగ్గా ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దాదాపు నాలుగు లక్షల...
న్యూస్

బాపు మ్యూజియంను ప్రారంభించిన వైఎస్ జగన్

Vihari
పదేళ్ల కిందట మూతపడిన విజయవాడలోని బాపు మ్యూజియంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో ఆ మ్యూజియాన్ని పునరుద్ధించారు. ఇందులో 80 శాతం ఖర్చు కేంద్ర...
న్యూస్

బ్రేకింగ్: అక్టోబర్ 15 నుండి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లకు అనుమతి

Vihari
భారతదేశం ప్రస్తుతం అన్ లాక్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒకటి తర్వాత ఒకటిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్ లాక్ 5.0లో భాగంగా...
Featured న్యూస్

బ్రేకింగ్: ఏబీ వెంకటేశ్వరావు పిటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు

Vihari
అక్రమ రవాణా కొనుగోలు కేసు నమోదుపై తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు. ఐతే కేసు నమోదు కోసం ప్రభుత్వానికి రిఫరెన్స్ ఇచ్చిన హైకోర్టు, ఆ...
న్యూస్

బ్రేకింగ్: మళ్ళీ తెలంగాణ జోలికి ఏపీ రాకుండా సమాధానం చెప్పాలి – కేసీఆర్

Vihari
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో వివాదం నడుస్తోన్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర జలశక్తి...
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా

Vihari
ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను అక్టోబర్ 5 నుండి తెరవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 6 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు

Vihari
మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన షెడ్యూల్ ను ఎలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అనారోగ్యం కారణంగా అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే వివిధ...
Featured న్యూస్ సినిమా

రామ్ గోపాల్ వర్మ దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్ విడుదల; ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్

Vihari
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాసిరకంగా సినిమాలు తీస్తున్నాడు. వర్మ నుండి నికార్సైన సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అందరికీ వర్మ సినిమాలంటే ఒక రకమైన నిస్తేజం వచ్చేసింది. అయినా సరే రామ్...
న్యూస్

బ్రేకింగ్: బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల… మూడు దశల్లో పోలింగ్

Vihari
కేంద్ర ఎన్నికల సంఘం నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా ఈ షెడ్యూల్ ను విడుదల చేసారు. బీహార్ రాష్ట్రంలోని 243 స్థానాలకు...
న్యూస్ సినిమా

బిగ్ బ్రేకింగ్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు

Vihari
దిగ్గజ దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గత నెల 5న కరోనా సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు....
న్యూస్ సినిమా

బ్రేకింగ్: మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడనున్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం

Vihari
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆరోగ్యం విషయంలో మరోసారి ఆందోళన నెలకొన్న విషయం తెల్సిందే. గత నెల 5న కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీను అదే నెల 13న ఆరోగ్యం...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: మళ్ళీ విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం!

Vihari
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెలన్నర నుండి చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ సోకడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బాలు ఆరోగ్యం అదే...
న్యూస్

బ్రేకింగ్: కరోనాతో మృతి చెందిన ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణుగోపాల్

Vihari
ప్రముఖ టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు టివి, సినీ నటులు అయిన కోసూరి వేణుగోపాల్ చనిపోయారు.  ...
న్యూస్

టివి9 నుండి రజినీకాంత్ అవుట్… సెకండ్ ప్లేస్ కు పడిపోయిన ఛానల్

Vihari
టీవీ9 మీడియా ఛానల్ కు వెన్నుముకగా ఇన్నాళ్లూ నిలిచిన రజినీకాంత్ ఆ ఛానల్ నుండి నిష్క్రమించారు. టీవీ9 యాజమాన్యం చేతులు మారిన తర్వాత గ్రూపుల గోల ఎక్కువైంది. రజినీకాంత్ వర్గం, మురళీకృష్ణ వర్గంగా విడిపోయారు...
న్యూస్

బ్రేకింగ్: కరోనాతో చనిపోయిన కేంద్ర మంత్రి సురేష్ అంగడి

Vihari
కరోనా మహమ్మారి మరో ముఖ్య నేతను పొట్టన పెట్టుకుంది. కరోనా సోకి ఇప్పటికే పలువురు మృత్యు వాత పడగా తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి కరోనా కారణంగా కన్నుమూశారు. సెప్టెంబర్...
న్యూస్

బ్రేకింగ్: దీపికా, శ్రద్ధ సహా రకుల్, సారాలకు సమన్లు జారీ చేసిన నార్కోటిక్స్ అధికారులు

Vihari
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం సీబీఐ చేతికి వెళ్లినప్పటి నుండి కేసులు సరికొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడడంతో నార్కోటిక్స్ అధికారులు...
న్యూస్

బ్రేకింగ్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేష్ భార్య నమ్రత పేరు పేర్కొంటున్న నేషనల్ మీడియా

Vihari
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ కేసు వైపు టర్న్ తీసుకున్న విషయం తెల్సిందే. సుశాంత్ ప్రియురాలు డ్రగ్స్ తీసుకుంటోందని రుజువవ్వడమే కాక సుశాంత్...
Featured న్యూస్

బ్రేకింగ్: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపిక!

Vihari
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కొత్త కమిటీలకు కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కసరత్తు జరుగుతోన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో తెలుగు దేశం...
న్యూస్

బ్రేకింగ్: హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

Vihari
నిత్యం వివాదాలతో సహవాసం చేసే కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అయితే ఈసారి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసారు. ఏ గుడికి, మసీదుకు, చర్చ్ కు వెళ్ళడానికి అవసరం లేని డిక్లరేషన్...
న్యూస్

బ్రేకింగ్: రాజ్యసభలో కూడా వ్యవసాయ బిల్లుకు మద్దతునిచ్చిన జగన్ పార్టీ

Vihari
ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మూడు సవరణ బిల్లులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్.. హర్‌సిమ్రత్...
న్యూస్

బ్రేకింగ్: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వాసుపల్లి గణేష్

Vihari
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్...
న్యూస్

ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యాలయ పేరు మార్పు

Vihari
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యాలయం పేరు మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎంపీకి కార్యాలయం ఉన్న పేరును మార్చేశారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గతంలో ఎంపీ కార్యాలయానికి వైఎస్సార్...
న్యూస్

నిరుద్యోగులకు ఎస్‌బి‌ఐ గుడ్ న్యూస్… వెంటనే అప్లై చేసుకోండి

Vihari
నిరుద్యోగులకు ప్రాముఖ్య బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. తమ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ పోస్టులన్నీ కలిపి మొత్తం భర్తీ కావాల్సిన ఉద్యోగాల సంఖ్య...
న్యూస్

బాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన ప్రముఖ సీరియల్ నటుడు

Vihari
ఇండస్ట్రీలో పలు విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరితర్వాత ఒకరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లో విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈరోజు మలయాళ ఇండస్ట్రీలో...
Featured న్యూస్

బ్రేకింగ్: గూగుల్ ప్లేస్టోర్ నుండి పేటిఎం తొలగింపు… ఐపీఎల్ కు ముందు భారీ ఎదురుదెబ్బ

Vihari
గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇప్పుడు పేటిఎంను తొలగించారు. గూగుల్ ప్లేస్టోర్ పాలసీలతో ఏకీభవించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఇటీవలే ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ ను తమ ప్లేస్టోర్...
Featured న్యూస్

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్… టిటిడిలో ఉద్యోగ అవకాశాలు

Vihari
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆభరణాల లెక్కింపు కోసం కొత్త పోస్టులను ఏర్పాటు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపు మరియు తనిఖీల కోసం ఎనిమిది...
న్యూస్

బ్రేకింగ్: ఎన్డీఏకు షాక్ ఇస్తూ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా!

Vihari
ఎన్డీఏ కూటమి నుండి అకాలీదళ్ వీడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేడు కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులు ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాయి. అకాలీదళ్ ఎన్డీఏ కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న విషయం...
Featured న్యూస్

బ్రేకింగ్: ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

Vihari
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అమిత్ షా చేరిన విషయం తెల్సిందే. అమిత్ షా వరసగా అనారోగ్యానికి గురవుతుండడం...
Featured న్యూస్

బ్రేకింగ్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

Vihari
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కొంత అనారోగ్యంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది....
Featured న్యూస్

బ్రేకింగ్: ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛలో అమలాపురం కార్యక్రమానికి ఆయన బయల్దేరడంతో ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,...
న్యూస్

బ్రేకింగ్: గత ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చడానికే హైకోర్టు ప్రయత్నం – రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి

Vihari
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీరుపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏపీలో మీడియాపై హైకోర్టు ఆంక్షలు విధించిన అంశాన్ని ప్రస్తావించారు. మాజీ అడ్వకేట్ జనరల్...
న్యూస్

బ్రేకింగ్: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనా కారణంగా మృతి

Vihari
తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, వైసిపి పార్టీ నేత బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనా కారణంగా మృతి చెందారు. ఆయనకు కొంత కాలం క్రితం కరోనా సోకింది. అప్పటినుండి ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: కమల్ హాసన్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకున్న ఖైదీ దర్శకుడు!

Vihari
ఖైదీ సినిమాతో సంచలనం సృష్టించాడు దర్శకుడు లోకేష్ కానగరాజ్. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా సంచలనమే. కార్తీ పెర్ఫార్మన్స్ తో పాటు లోకేష్ కథ, దర్శకత్వ ప్రతిభ సినిమాను ఓ రేంజ్...
న్యూస్

బ్రేకింగ్: వైఎస్ జగన్ ను కలిసిన సినీ నటుడు అలీ… కారణమిదేనా?

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు అలీ కొద్దిసేపటి క్రితం కలిశారు. అలీ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం తెల్సిందే. తనకు అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ జనసేన...
న్యూస్

బ్రేకింగ్: మూడు, నాలుగు వారాల్లోనే కరోనా వాక్సిన్ – ట్రంప్

Vihari
కరోనా వ్యాక్సిన్ గురించి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతా వణికిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఇండియా, యూఎస్ లో కరోనా వ్యాక్సిన్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
న్యూస్

బ్రేకింగ్: దమ్మాలపాటి కేసులో హైకోర్టు స్టే!

Vihari
అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. దమ్మాలపాటి ఈ కేసులో హౌస్‌మోషన్‌...
న్యూస్

బ్రేకింగ్: ఎంపీ వేతనాల తగ్గింపు బిల్లుకు లోక్ సభ ఆమోదం

Vihari
లోక్ సభలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించే బిల్లుకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం....
న్యూస్

బ్రేకింగ్: చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు – రాజనాథ్ సింగ్

Vihari
ఇండియా – చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోక్ సభలో ఈ విషయంపై ఆయన ప్రసంగిస్తూ చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల మేర...
న్యూస్

కోతులకు అరటిపండ్లు పంచి మానవత్వం చాటుకున్న సీఎం కేసీఆర్

Vihari
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం చాటుకున్నారు. కోతులకు అరటిపండ్లు పంచారు. యాదాద్రి పర్యటనలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే… యాదాద్రి ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద కేసీఆర్ కోతుల గుంపును...
న్యూస్

బ్రేకింగ్: మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూత

Vihari
ఆర్జేడీ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఇకలేరు. ఆయనకు 74 సంవత్సరాలు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆయన్ను వెంటిలేటర్ పై  ఉంచి...
న్యూస్

బ్రేకింగ్: సూపరింటెండెంట్ వేధింపులతో మహిళా ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

Vihari
గుంటూరు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరిటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే ఈ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి...
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం

Vihari
కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రభుత్వం స్పందిస్తూ ఏపీలో ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని. రాష్ట్రంలో ఇప్పటికే...
న్యూస్

బ్రేకింగ్: ప్రజలకు ఏపీ ప్రభుత్వం గ్యాస్ షాక్… భారీగా పెరగనున్న ధరలు

Vihari
కరోనా వైరస్ వల్ల తగ్గిపోయిన రెవెన్యూను పెంచడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అయితే దీనికోసం సామాన్యుడి నడ్డి విరగ్గొట్టే చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు కరోనా...
న్యూస్

బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత

Vihari
స్వామి అగ్నివేశ్ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కీలక అవయవాల వైఫల్యంతో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్యసమాజ్‌ నేతగా, ప్రముఖ సామాజిక కార్యకర్తగా అగ్నివేశ్ అందరికీ సుపరిచితమే....
న్యూస్

బ్రేకింగ్: గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష వివరాలు విడుదల

Vihari
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి లోనే నోటిఫికేషన్ విడుదల చేయగా...
న్యూస్

బ్రేకింగ్: జగన్ వదిలిన మరో పథకం..!

Vihari
వరస సంక్షేమ పథకాలతో ముందడుగు వేస్తోన్న వైఎస్ జగన్ సర్కారు నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్ జగన్ తానిచ్చిన హామీల్లో ఒకదాన్ని నెరవేర్చారు. నేడు అమరావతిలో సీఎం...
న్యూస్

బ్రేకింగ్ : తెలుగు OTT లో నాని ‘వి’ తరవాత మరొక బిగ్ తెలుగు రిలీజ్

Vihari
ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. మరి కొంత కాలం ఈ పరిస్థితి ఇలానే ఉండనుంది. దీంతో సినీ నిర్మాతలు ప్రతామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఓటిటి విడుదల ప్రస్తుతానికి నిర్మాతలకు ఊరటగా నిలుస్తోంది....