NewsOrbit

Author : Vihari

http://newsorbit.com/ - 348 Posts - 0 Comments
న్యూస్ సినిమా

ఫోటో బ్రేకింగ్ న్యూస్: కొత్త లుక్ లో గుండుతో చిరంజీవి – షాక్ అవ్వడం పక్కా!

Vihari
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చిరంజీవి వచ్చినప్పటి నుండి హల్చల్ మాములుగా లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ చిరు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు....
న్యూస్

బ్రేకింగ్: అంతర్వేది ఘటనపై సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

Vihari
అంతర్వేది దురదృష్టకర సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అంతర్వేదిలో పరిస్థితులు చక్కబడడానికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించిన సంగతి తెల్సిందే. స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ని...
న్యూస్

బ్రేకింగ్: మూడు రాజధానుల అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చిన కేంద్రం

Vihari
మూడు రాజధానుల అంశంపై మరోసారి కేంద్రం స్పందించింది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం ఇప్పుడు మరోసారి స్పష్టత ఇచ్చింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో తమ జోక్యం...
న్యూస్

బ్రేకింగ్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పార్ధసారథి

Vihari
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పార్ధసారథి నియమితులమైన విషయం తెల్సిందే. నిన్న రాత్రి మాజీ ఐఏఎస్ అధికారి పార్థసారథిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ...
న్యూస్

బ్రేకింగ్: కంగనా మణికర్ణిక ఆఫీస్ కూల్చివేతకు నోటీసులు జారీ చేసిన బీఎంసీ అధికారులు

Vihari
బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ కు చెందిన మణికర్ణిక ఆఫీస్ ను కూల్చివేయడానికి బిఎంసి అధికారులు నోటీసులు జారీ చేసారు. నిన్న కంగనా రనౌత్ తన ఆఫీస్ లో బిఎంసి అధికారులు ఉన్నారని,...
న్యూస్

బ్రేకింగ్: టివి నటి శ్రావణి ఆత్మహత్య; వేధింపులే కారణమా?

Vihari
టివి నటి శ్రావణి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. సీరియల్స్ లో నటించే కొండపల్లి శ్రావణి హైదరాబాద్ లోని మధురానగర్ లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కాగా ఈరోజు తన ఇంటి బాత్ రూమ్...
న్యూస్

బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్!!

Vihari
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో డ్రగ్స్ కోణం వెలుగుచూసినప్పటి నుండి కేసు వివిధ మలుపులు తిరుగుతోన్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంలో ప్రధానంగా సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి...
న్యూస్

బిగ్ బాస్ 4: ఏమిటి ఆ స్పెషల్ హౌస్… ఎందుకు వాళ్ళని అక్కడికి పంపించారు…!

Vihari
బిగ్ బాస్ అంటేనే అంచనాలకు అందకుండా సాగిపోయే షో. మనం ఒకటి ఊహిస్తే బిగ్ బాస్ నిర్వాహకులు మరొకటి చేయిస్తారు. వారి టాస్క్ లు, విధానాలు అలాగే ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 4...
న్యూస్

బ్రేకింగ్: సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్న రియా

Vihari
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి మొత్తం కేసు రూపు రేఖలు మారిపోయాయి....
న్యూస్

బ్రేకింగ్: బిగ్ బాస్ ఎంట్రీస్ లో న్యూ ట్విస్ట్.. కంటెస్టెంట్స్ చేతిలో సెలక్షన్

Vihari
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కు తెరలేచిన సంగతి తెల్సిందే. సరికొత్తగా ఈ షో ను భారీ హంగుల మధ్య నిర్వహించనున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ లను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తున్నారు....
న్యూస్

బ్రేకింగ్: బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీస్.. ఒక హీరోయిన్… ఒక దర్శకుడు

Vihari
బిగ్ బాస్ సీజన్ 4 కు సర్వం సిద్ధమైంది. ఎంతో హంగామా మధ్య ఈ సీజన్ కు మొత్తానికి తెర లేచింది. సాయంత్రం 6 నుండి స్టార్ మా కొత్త రూపు సంతరించుకుని బిగ్...
న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అంతా ఫేక్… నిమ్మగడ్డ సీరియస్

Vihari
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందంటూ స్టేట్ ఎలెక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఒక నోటిఫికేషన్ బయటకు వచ్చింది. ఈ నెల 21న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. అయితే...
న్యూస్

బ్రేకింగ్: చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Vihari
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తుండగా ఈ పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తుండగా ఒక ఆవు అడ్డు రావడంతో...
న్యూస్

బ్రేకింగ్: పెట్రోల్ బంకుల్లో చిప్ తో మోసాలు! హైదరాబాద్ లో ఘరానా రాకెట్

Vihari
పెట్రోల్ బంకుల్లో ఘరానా మోసాలు మరోసారి బయటపడ్డాయి. మీటర్ కరెక్ట్ గా వచ్చి, పెట్రోల్ మాత్రం తక్కువ వచ్చేలా పెట్రోల్ బంకుల్లో ఒక చిప్ ద్వారా అవకతవకలకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పాల్పడుతున్నాయి. ఇటువంటి...
న్యూస్

బ్రేకింగ్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెం 1

Vihari
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. ఈరోజు ప్రకటించిన జాబితాలో 2019 సంవత్సరానికి గాను ఏపీ నెం 1 స్థానంలో ఉండగా తెలంగాణ మూడవ స్థానానికి పరిమితమైంది. గతేడాది విడుదల...
న్యూస్

బ్రేకింగ్: నూతన్ నాయుడు అరెస్ట్ లో కొత్త కోణం!

Vihari
రాజకీయ విశ్లేషకుడు, సినిమా వ్యక్తి నూతన్ నాయుడును ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాంత్ అనే దళిత యువకుడి శిరోముండనం కేసు వ్యవహారంలో నూతన్ నాయుడును...
న్యూస్

బ్రేకింగ్: పబ్జీ తరహా భారత గేమ్ ఫౌజీ

Vihari
ఇటీవలే జాతీయ సమగ్రతకు భంగం వాటిల్లుతోంది అన్న కారణంగా ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఇలా పబ్జీ బ్యాన్ అయిందో లేదో, ఆ తరహా...
న్యూస్

చంద్రబాబు, జేసీ మధ్య అత్యవసర ఫోన్ కాల్.. ఆ కేసు గురించేనా?

Vihari
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తర్వాత బెయిల్ పై...
న్యూస్

బ్రేకింగ్: శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడు

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన పెందుర్తి శిరోముండనం కేసులో ప్రముఖ విశ్లేషకులు, సినీ నిర్మాత నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన కర్ణాటకలోని ఉడిపి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్...
న్యూస్

బ్రేకింగ్: శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు… ఐదుగురు మృతి

Vihari
తమిళనాడులో శివకాశి చాలా ప్రాముఖ్యమైనది. బాణాసంచా తయారీలో శివకాశి ఎంతో పేరెన్నికగన్నది. దేశం మొత్తానికి ఇక్కడి నుండి టపాసులు మొదలైన బాణాసంచా ఎగుమతి అవుతాయి. దేశంలోని మొత్తం టపాసుల్లో దాదాపు 80 శాతం ఇక్కడే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: లోకేష్ ను గుడ్డలూడదీసి నడిరోడ్డుపై నిలబెడతా – కొడాలి నాని

Vihari
వైసిపి కీలక నేత, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఇటీవలే...
న్యూస్

బ్రేకింగ్: మద్యం ధరల్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం

Vihari
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా కేసులు చాలా పెరుగుతున్న విషయం తెల్సిందే. వీటికి తోడు మద్యం రేట్లు పెరగడంతో ఆల్కహాల్ కు బదులుగా శానిటైజర్లు, మిథైల్ ఆల్కాహాల్ సేవనంతో ప్రజలు...
న్యూస్

బ్రేకింగ్: ఆన్లైన్ జూద క్రీడలపై నిషేధాన్ని విధించిన జగన్ సర్కార్

Vihari
ఆన్లైన్ లో జూద క్రీడలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గేమ్స్ ను నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.   ఇటువంటి క్రీడలను...
న్యూస్

బ్రేకింగ్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖాతాలను నిలిపివేసిన ఫేస్ బుక్

Vihari
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాలను నిలిపివేశారు. తన ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, సమాజంలో అనిశ్చితికి కారణమవుతున్నారన్న కారణంగా ఆయన ఖాతాలను...
Featured న్యూస్

బ్రేకింగ్: ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరసగా సుప్రీమ్ కోర్టు నుండి షాకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. జగన్ సర్కార్ ఆంగ్ల మాధ్యమ బోధనను తప్పనిసరి చేస్తూ జీవోలు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపికయ్యే అవకాశం?

Vihari
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల్లోని విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చెన్నాయుడుకు ఈసారి అవకాశం లభించేటట్లుంది. పార్టీలోని సీనియర్...
న్యూస్

బ్రేకింగ్: పబ్జీ సహా 118 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం

Vihari
కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ పై మరోసారి కొరడా ఝళిపించింది. గతంలో 106 చైనా బేస్డ్ యాప్స్ ను నిషేధించిన కేంద్రం తాజాగా మరోసారి 118 యాప్స్ పై నిషేధాన్ని ప్రకటించింది. అందులో పబ్జీ...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: పవన్ కళ్యాణ్, క్రిష్ చిత్ర ప్రీ లుక్ విడుదల

Vihari
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రాగా ఇప్పుడు క్రిష్ సినిమా అప్డేట్ వచ్చింది....
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు నోటీసులు

Vihari
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి దళితవాడలో ఓం ప్రతాప్ మృతి చెందిన విషయం తెల్సిందే. ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానంపై విమర్శలు చేసాక ఓం ప్రతాప్ మృతి చెందడంతో దీనిపై...
Featured న్యూస్

బ్రేకింగ్: జీఎస్టీ కొత్త ప్రణాళిక అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోదీకు కేసీఆర్ లేఖ

Vihari
కరోనాతో పాటు వివిధ కారణాల వల్ల జీఎస్టీ రెవెన్యూ పడిపోవడంతో రాష్ట్రాలకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్రం రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందు ఉంచిన విషయం తెల్సిందే. జీఎస్టీ కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినా...
న్యూస్

బ్రేకింగ్: అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం… మెట్రోలు ప్రారంభం!

Vihari
అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన భారత ప్రభుత్వం దశల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం అన్ లాక్ 3.0లో ఉన్న దేశం త్వరలో 4.0లోకి అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను...
న్యూస్

బ్రేకింగ్: విశాఖ జిల్లా శిరోముండనం కేసు.. నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిపై కేసు నమోదు

Vihari
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలానికి చెందిన శిరోముండనం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియపై కేసు...
న్యూస్

బ్రేకింగ్: ఐపీఎల్ 2020కు సురేష్ రైనా దూరం

Vihari
ఐపీఎల్ 2020కు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న భారత ఆటగాళ్లు క్వారంటైన్ సమయాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 2020 ఆరంభం కానున్న విషయం తెల్సిందే. అయితే చెన్నై...
న్యూస్

బ్రేకింగ్: నూతన్ నాయుడుపై శిరోముండన ‘భారం’… నిజంగానే తప్పు చేశాడా?

Vihari
రాష్ట్రంలో వరసగా దళితులపై దాడులు జరుగుతున్నట్లుగా తాజా ఘటన చూస్తే తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ కు వెళ్లి ఫేమస్ అయిన నూతన్ నాయుడు తర్వాత రాజకీయ, సినీ విశ్లేషకునిగా...
న్యూస్

బ్రేకింగ్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఇకపై పీవీ జ్ఞాన్ మార్గ్ – కేసీఆర్

Vihari
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన్ మార్గ్ గా పేరు పెడతామని కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా వచ్చే...
సినిమా

బ్రేకింగ్ : అఫీషియల్ గా చెప్పేశారు… ‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ ఇదే

Vihari
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రానికి ఇది రీమేక్. అయితే తెలుగు వారి అభిరుచులకు అనుగుణంగా ఈ సినిమా కథకు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న పంచకర్ల రమేష్ బాబు

Vihari
విశాఖ జిల్లా టీడీపీ కీలక నేత పంచకర్ల రమేష్ బాబు ఈరోజు వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మూడు రాజధానుల అంశం విషయంలో టీడీపీ వైఖరి...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

Vihari
తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. ఈఎస్ఐ స్కామ్ లో నిందితునిగా అచ్చెన్నాయుడు అరెస్టైన విషయం విదితమే. అరెస్టయినా అనారోగ్యం కారణంగా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: గ్రానైట్ లీజు రద్దు విషయంలోనూ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు

Vihari
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వైఎస్ జగన్ సర్కారుకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగానే హైకోర్టు నుండి ఉత్తర్వులు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేతలకు సంబంధించిన రెండు...
న్యూస్ సినిమా

ఆచార్య కథ పూర్తిగా కొరటాల శివదే – మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్

Vihari
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేకులు పడిన విషయం తెల్సిందే. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా తెలిపారు. ఇక...
న్యూస్

బ్రేకింగ్: అమరావతి రైతులకు వార్షిక కౌలు, పెన్షన్‌ విడుదల చేసిన జగన్ సర్కారు

Vihari
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈరోజు అమరావతి రైతుల వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు రోజుల్లో మొత్తం వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఆదేశాలు వచ్చాయో...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పులు!

Vihari
రాజధాని తరలింపు విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే రాజధాని తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వచ్చే నెల 21 వరకూ స్టేటస్ కో పొడిగించిన...
న్యూస్

ప్రజలకు అండగా మరోసారి జనసైనికులు! రికార్డు స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ!!

Vihari
జనసేన పార్టీ మరోసారి ప్రజల పక్షాన నిలబడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజా సమస్యలపై పోరాడిన జనసన నాయకులు, ప్రజలకు అండగా మరోసారి తమ సేవా గుణాన్ని చాటుకోనున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు...
న్యూస్

బ్రేకింగ్ : జగన్ 3 రాజధానుల కలకి హైకోర్టులో మరొక భారీ షాక్

Vihari
పరిపాల వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కోను పొడిగిస్తూ వస్తోన్న హైకోర్టు మరోసారి దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు చట్టంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. స్టేటస్‌ కో...
న్యూస్

బ్రేకింగ్: తల్లి కాబోతున్న అనుష్క శర్మ! డెలివరీ ఎప్పుడో కూడా చెప్పేసింది!!

Vihari
ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “మా కుటుంబం జనవరి 2021న ముగ్గురుగా మారబోతోంది” అని అనుష్క శర్మ...
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Vihari
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అగ్నిప్రమాదానికి బాధ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో నేను కూడా ఉండలేను – కొడాలి నాని

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అమరావతి విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పేదలు ఉండడానికి వీల్లేని అమరావతిలో చట్టసభలు నిర్మించడం కూడా కుదరదని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఇద్దరు టిడిపి నేతలకు జగన్ సర్కారు షాక్.. గ్రానైట్ లీజులు రద్దు

Vihari
ప్రకాశం జిల్లాలో ఇద్దరు టిడిపి నేతలకు జగన్ సర్కారు షాకిచ్చింది. ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేలకు చెందిన గ్రానైట్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా అద్దంకి...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించిన ఏపీ సర్కార్

Vihari
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. ఈ డోర్ డెలివరీ విషయంలో యువతకు ఆర్ధిక భారం తగ్గించే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: వచ్చే నెల 3న ఏపీ క్యాబినెట్ సమావేశం… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Vihari
వచ్చే నెల 3వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక విషయాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పరిపాలన వీకేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై హైకోర్టులో ఈ నెల...