NewsOrbit

Author : Vihari

http://newsorbit.com/ - 348 Posts - 0 Comments
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోనియాకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు… వీడిన సందిగ్దత

Vihari
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఏర్పడిన సందిగ్దత ఎట్టకేలకు వీడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొంత కాలం పాటు సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ భేటీలో జరిగిన వాడీ...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాకు బ్రేకులు వేసిన నల్గొండ కోర్టు

Vihari
రామ్ గోపాల్ వర్మ వరసగా తనకు తోచిన సినిమాలను తీసుకుంటూ వెళ్లిపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు సినిమాలను విడుదల చేసిన వర్మ, మర్డర్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో...
న్యూస్

బ్రేకింగ్: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

Vihari
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణ జిల్లా కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.   వైసీపీ నేత మోకా భాస్కర రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు...
న్యూస్

బ్రేకింగ్ : లంచగొండిలపై కఠిన చర్యలు దిశగా నిర్ణయం..! దిశ తరహాలోనే బిల్లు!

Vihari
ఆంధ్రప్రదేశ్ లో లంచగొండుల పని పట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దిశ తరహాలోనే లంచగొండుల భరతం పట్టడానికి బిల్లును రూపొందించింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి సమీక్షా సమావేశం నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్‌...
న్యూస్

బ్రేకింగ్: నాన్న గారి ఆరోగ్యం విషయంలో రూమర్లను నమ్మకండి – ఎస్పీ చరణ్

Vihari
ఈరోజు ఉదయమే లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగటివ్ వచ్చిందన్న వార్త అందరికీ సంతోషాన్నిచ్చింది. ఆయన కోలుకుంటున్నారని, కరోనా నెగటివ్ వచ్చిందని, మరో 3, 4 రోజుల్లో ఐసీయూ నుండి సాధారణ గదికి...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: సింగర్ ఎస్పీ బాలుకు కరోనా నెగటివ్

Vihari
భారత దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డారు. తాజాగా చేసిన టెస్టులో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఎస్పీ బాలుకు కరోనా వైరస్ సోకడంతో ఈ నెల 5న...
న్యూస్

వీడియో: శ్రీశైలం అగ్నిప్రమాదంలో చనిపోయిన టిఎస్ జెన్కో ఉద్యోగుల ఆఖరి మాటలు

Vihari
రెండు రోజుల క్రితం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెల్సిందే. ఈ అగ్నిప్రమాదంలో 9 మంది మరణించగా 8 మంది తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ అగ్నిప్రమాదంలో...
న్యూస్

వైఎస్ జగన్ కుమార్తెకు ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో సీటు!

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో సీటు సంపాదించింది. హర్షారెడ్డి ప్రముఖ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేయనుంది. ఈ బిజినెస్ స్కూల్...
న్యూస్ సినిమా

చిరు152: ధర్మస్థలిలో ఆచార్య పోరాటం!

Vihari
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తను హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న 152వ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు....
న్యూస్

బ్రేకింగ్: శ్రీశైలం అగ్నిప్రమాదంలో 9 మంది మృతి

Vihari
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న 9 మంది మరణించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడ‌మ‌గ‌ట్టు భూగ‌ర్భ జ‌ల‌ విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ లో 4 ప్యానెల్స్ దెబ్బతిని మంటలు చెలరేగిన...
న్యూస్ సినిమా

భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి.. 100 మంది సెలబ్రిటీలు చిరు కోసం!

Vihari
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న కోవిద్ నిబంధనల కారణంగా సందడంతా సోషల్ మీడియాలోనే ఉండనుంది. ప్రతి స్టార్ పుట్టినరోజుకు కామన్ డిస్ప్లే పిక్చర్, కామన్ మోషన్ పిక్చర్ వంటివి విడుదల...
న్యూస్

బ్రేకింగ్: తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన లాంచీ

Vihari
తూర్పు గోదావరి జిల్లా శబరి నది వంతెనపై ఘోర ప్రమాదం సంభవించింది. శబరి నదిలో వెళుతోన్న లాంచీ వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో లాంచీలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది....
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ విషయంలో హీరో రామ్ ట్వీట్ పై విజయవాడ కమీషనర్ సీరియస్

Vihari
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవలే స్వర్ణ ప్యాలెస్ ఘటనపై వరస ట్వీట్లు చేసిన విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం హీరో రామ్ ట్వీట్ చేస్తూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది. వైఎస్ జగన్ ను...
న్యూస్

ఫోటో: ముస్తాబవుతున్న 9 అడుగుల ఖైరతాబాద్ గణేశుడు

Vihari
ఎత్తైన గణేశుడిగా ఖైరతాబాద్ వినాయకుడికి పేరుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు విషయంలో రికార్డులు నెలకొల్పుతూ ఉంటారు. ఒక్క అడుగు నుండి మొదలైన ఖైరతాబాద్ గణనాథుని రూపం...
న్యూస్

బ్రేకింగ్: బెయిల్ మంజూరైన జేసీ దివాకర్ రెడ్డి కాసేపట్లో విడుదల

Vihari
కడప కేంద్ర కారాగారంలో ఉంటోన్న జేసీ దివాకర్ రెడ్డికి బెయిల్ మంజూరైన విషయం తెల్సిందే. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో జేసీ, అతని కొడుకు అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసి 55 రోజులు రిమాండ్...
న్యూస్

బ్రేకింగ్: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్

Vihari
కరోనా పాజిటివ్ కేసులు భారతదేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎక్కడా కూడా కరోనా తగ్గడం అన్నది కనిపించట్లేదు. వరసగా రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న వీరికి కరోనా సోకుతోంది.  ...
న్యూస్

ఫోటో: ప్రారంభానికి సిద్ధమవుతున్న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్

Vihari
విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ మొదటి టెస్ట్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇది విజయవంతమవడంతో ఈరోజు నుండి రెండో టెస్ట్ రన్ ను నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ రన్ లో ఫ్లైఓవర్ భారీ వాహనాలను,...
న్యూస్

బ్రేకింగ్: గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నోటీసులు

Vihari
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి హైకోర్టు నుండి నోటీసులు అందాయి. శంకర్ విలాస్ సెంటర్‌లోని డీబీ ఫ్యాషన్స్ అనే రెడీమేడ్ దుస్తుల దుకాణంపై కొందరు దౌర్జన్యం చేసి తాళాలు పగలగొట్టి రూ.కోటీ యాభై...
న్యూస్

బ్రేకింగ్: ముగిసిన కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో వివిధ విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా...
న్యూస్

బ్రేకింగ్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీమ్ కోర్టు

Vihari
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీమ్ కోర్టు ఈరోజు కీలక తీర్పునిచ్చింది. కేసు పత్రాలను, సేకరించిన...
న్యూస్

బ్రేకింగ్: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వేకు ముందు...
న్యూస్ సినిమా

చిరంజీవి గోవింద ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Vihari
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 152వ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు గోవింద ఆచార్య అనేది టైటిల్ అని ఇప్పటికే రివీల్ అయింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే దాదాపు...
న్యూస్

బ్రేకింగ్: వరదలపై వైఎస్ జగన్ సమీక్ష.. కీలక నిర్ణయాలు

Vihari
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెల్సిందే. దీంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఇళ్లల్లోకి వరద నీరు...
న్యూస్ సినిమా

వీడియో: ఆది పురుష్ – రాముడి అవతారంలో రెబెల్ స్టార్ ప్రభాస్

Vihari
రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. సాహో తర్వాత మరోసారి ప్రభాస్ కెరీర్ లో భారీ గ్యాప్ వస్తోంది. అందుకే ఈసారి అలాంటి తప్పు జరగకుండా ప్రభాస్ వరస సినిమాలను...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఏపీ ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ 20కి వాయిదా

Vihari
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజురోజుకూ రాజుకుంటోంది. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ నాయకులవే కాక న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టులో...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: బీజేపీ నేత రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు

Vihari
భారతీయ జనతా పార్టీ అక్రమ కార్యకలాపాలు, పార్టీకు విధేయంగా లేని వారిపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు ఇప్పుడు మరో నేతపై సస్పెన్షన్ వేటు వేశారు....
న్యూస్ సినిమా

బ్రేకింగ్: ఎన్టీఆర్ బావమరిది సినీ ఎంట్రీ ఫిక్స్.. ప్రాజెక్ట్ ఖరారు

Vihari
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చిన్న తమ్ముడు నితిన్ నార్నే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. నితిన్ గత కొంత కాలం నుండి...
న్యూస్

సాక్షి రివర్స్ ‘జెండా’ వందనం – చర్యలు ఉండవా?

Vihari
మువ్వెన్నల జెండా… అవి కేవలం రంగులు మాత్రమే కాదు. భారత జాతి ఆశల్ని, ఆశయాల్ని ప్రతిబింబించే వర్ణాలవి. భారతీయ జెండాలో ఒక్కొక్క రంగుకు ఒక్కో నిర్దిష్టమైన అర్థముంది. దేశ ప్రజల గుండెల్లో జాతీయ స్ఫూర్తిని...
న్యూస్

బ్రేకింగ్: గోదావరి ఉగ్రరూపం… రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Vihari
గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నానికి రామన్నగూడెంలో 9.840 మీటర్ల ఎత్తులో...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: కీసర ఎమ్మార్వో నాగరాజు లంచంలో కేసులో కొత్త ట్విస్ట్! రేవంత్ రెడ్డి హస్తం!!

Vihari
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండల ఎమ్మార్వో నాగరాజు కోటి రూపాయలు లంచం కేసులో కొత్త ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు...
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ అసలు గట్టు బయటపెట్టిన కమిటీ… వారి వల్లే ప్రమాదం

Vihari
విజయవాడలోని రమేష్ ఆసుపత్రి కోవిద్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను...
న్యూస్ సినిమా

బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో.. మూడు అవతారాల్లో నాగార్జున

Vihari
బిగ్ బాస్ సీజన్ 4 ముస్తాబవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లతో అలరించిన బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ త్వరలోనే రాబోతోంది. నాగార్జున ఇటీవలే ప్రోమో షూట్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఇప్పుడా...
న్యూస్

బ్రేకింగ్: ధోని బాటలోనే రైనా కూడా.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

Vihari
భారత క్రికెట్ అభిమానులకు షాక్ మీద షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితమే భారత వికెట్ కీపర్ బ్యాట్సమెన్ ఎమ్మెస్ ధోని క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇది జరిగిన...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: వైఎస్ జగన్ ప్రభుత్వం పడిపోబోతోంది… వైసీపీ నేత సంచలన ప్రకటన!

Vihari
వైఎస్ జగన్ ప్రభుత్వం కూలిపోబోతోందని స్వయంగా ఆ పార్టీ నేతే కామెంట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేత మరెవరో కాదు.. నిత్యం వైఎస్సార్సీపీపై, ప్రభుత్వంపై ఏదొక రకంగా కామెంట్స్ చేస్తున్న నరసాపురం...
న్యూస్ సినిమా

ఇండిపెండెన్స్ డే స్పెషల్: మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా పోస్టర్ విడుదల

Vihari
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోహన్ బాబు నుండి ఒక సర్ప్రైజ్ వచ్చింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రం ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను...
న్యూస్

జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Vihari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. జెండా వందనం చేసిన జగన్...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: నాన్న గారి ఆరోగ్యం నిలకడగా ఉంది – ఎస్పీ బాలు కూతురు వసంత

Vihari
దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని కొద్దిసేపటి వార్త బయటకు రావడంతో అందరిలో కంగారు మొదలైంది. ఆయన్ను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై ఉంచారని ఎంజిఎం ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల...
న్యూస్

స్వాతంత్ర దినోత్సవ సంబరాలు – కాంతులీనుతున్న ఏపీ సచివాలయం

Vihari
ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు ముస్తాబయ్యాయి. అమరావతిలోని సచివాలయం, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. భవనాలు, చుట్టుపక్కల ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో...
న్యూస్ సినిమా

కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీజర్ ను లాంచ్ చేయనున్న ప్రభాస్

Vihari
మహానటితో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న కీర్తి సురేష్ నుండి వస్తోన్న మరో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ ను రేపు ఉదయం...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: మరింత దిగజారిన ఎస్పీ బాలు ఆరోగ్యం; ఐసీయూకు తరలింపు

Vihari
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న లెజండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. లక్షణాలు తక్కువగానే ఉన్నాయని బాలసుబ్రహ్మణ్యం ఒక...
న్యూస్

బ్రేకింగ్: కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

Vihari
కేంద్ర హోమ్ మంత్రి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. “తాజాగా జరిపిన పరీక్షల్లో నాకు కరోనా నెగటివ్...
న్యూస్

బ్రేకింగ్ : రాజధాని వికేంద్రీకరణ స్టేటస్ కో పొడిగింపు..!

Vihari
రాజధాని వికేంద్రీకరణకు మరోసారి బ్రేకులు పడ్డాయి. ఏపీ పరిపాలనా వికేంద్రకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ స్టేటస్ కో...
న్యూస్

బ్రేకింగ్: ఉన్నత విద్య ప్రవేశ పరీక్ష తేదీలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Vihari
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య కొరకు నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెల్సిందే. ముందు ఏప్రిల్ లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను లాక్ డౌన్ కారణంగా జులై నెలాఖరు...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: శ్రీరాముడి పై అసభ్యకరమైన పోస్ట్ లు చేసినందుకు కత్తి మహేష్ అరెస్ట్

Vihari
నిత్యం వివాదాలతో సహవాసం చేసే కత్తి మహేష్ అరెస్ట్ అయ్యారు అయ్యారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ శ్రీరాముడిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ...
న్యూస్

బ్రేకింగ్: ఈ నెల 19న ఏపీ కేబినెట్ సమావేశం

Vihari
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 19న సమావేశం కానుంది. కరోనా ఉధృతి ప్రస్తుతం రాష్ట్రంలో విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో...
న్యూస్

బ్రేకింగ్: కరోనా టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్న ఏపీ.. దేశంలోనే మొదటి రాష్ట్రం!

Vihari
కరోనా వ్యాప్తి దేశంలో ఇంకా ఎక్కడా తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. రోజూ దాదాపు 10వేల కరోనా...
న్యూస్ సినిమా

బ్రేకింగ్: నిహారిక, చైతన్యల నిశ్చితార్ధానికి చిరు, చరణ్

Vihari
మెగా ఫ్యామిలీ ఇంటి పెళ్లి సందడి మొదలైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఈరోజు నిశ్చితార్ధం జరగనుంది. తనకు కాబోయే వరుడు గురించి నిహారిక కొణిదెల ఇప్పటికే వివరాలు తెలిపిన విషయం తెల్సిందే. గుంటూరు...
న్యూస్

బ్రేకింగ్: టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్

Vihari
టీడీపీ సీనియర్ లీడర్, ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వరసగా సామాన్యులతో పాటు నేతల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది...
న్యూస్

బ్రేకింగ్ ! ఈశ్వరయ్య కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు

Vihari
సంచలనంగా మారిన ఈశ్వరయ్య కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. న్యాయమూర్తుల విశ్వసనీయతను దెబ్బతీయడానికి భారీ కుట్ర జరిగిందన్న పిటీషన్ల నేపథ్యంలో కుట్ర ఉదంతం మొత్తం తేలాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది.     ఈ విచారణకు...
న్యూస్

బ్రేకింగ్ : మా నాన్న బతికే ఉన్నారు .. పుకార్లు నమ్మకండి – ప్రణబ్ తనయుడు

Vihari
భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉందన్న విషయం తెల్సిందే. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో...