బ్రేకింగ్: నాన్న గారి ఆరోగ్యం నిలకడగా ఉంది – ఎస్పీ బాలు కూతురు వసంత

Share

దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని కొద్దిసేపటి వార్త బయటకు రావడంతో అందరిలో కంగారు మొదలైంది. ఆయన్ను ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై ఉంచారని ఎంజిఎం ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

 

SPB daughter SP Vasantha says her dad is doing fine
SPB daughter SP Vasantha says her dad is doing fine

 

ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఎస్పీ తనయురాలు ఎస్పీ వసంత మాట్లాడుతూ నాన్న గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపింది. మధ్యాహ్నం కొద్దిగా విషమించిన మాట వాస్తవమేనని, అయితే మనందరి ప్రార్థనలతో ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని, కచ్చితంగా ఎస్పీ బాలు ఇంటికొస్తారని నమ్మకంగా తెలిపింది. మీ అందరి ప్రార్ధనలు, ఆ దేవుని ఆశీస్సులు, ఆయన విల్ పవర్ కచ్చితంగా త్వరలోనే కోలుకుంటారని తెలిపింది ఎస్పీ వసంత.

 


Share

Related posts

ప్యాంట్ జిప్’పై ఈ గుర్తు ఉంటే అర్థం ఏంటో తెలుసా?

Teja

వామ్మో కళ్యాణి.. ఏంటి అంత సాహసం చేస్తున్నావ్?

Teja

Nitya Naresh Latest Photos

Gallery Desk