NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Aavesham OTT: ఆవేశం మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ ఊహించిన దాని కంటే ముందే ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా మే 9న ప్రాయం వీడియోలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే 9న కాదు మే 17న ఈ మూవీ ఓటిటిలోకి రానున్నట్లు జీక్యూ ఇండియా రికార్డు వెల్లడించింది. తమిళ్ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ ఓటీటి రిలీజ్ డేట్ పై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకున్న.. ఇప్పటివరకు స్ట్రీమింగ్ అనేది మాత్రం ఆ ప్లాట్ఫారం వెల్లడించలేదు.

Aavesham OTT updates
Aavesham OTT updates

నిజానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. తాజాగా రూ. 150 కోట్ల మార్క్ అందుకుంది. 2018, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ సినిమాలో తరువాత ఈ ఘనత సాధించిన ఐదో మలయాళ మూవీ గా ఈ ఆవేశం నిలిచింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా నెలరోజులు కూడా కాకముందే మే 9 నుంచే ఓటీటీలోకి వస్తుందన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ శ్రీధర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కానీ ఆవేశం మూవీ మే 17న ప్రాయం వీడియోలోకి రాబోతుందని తాజాగా మరో రిపోర్ట్ చెబుతుంది. దీనిపై ప్రేమ వీడియో అధికారిక ప్రకటన జారీ చేస్తే గాని ఈ గందరగోళానికి పుల్ స్టాప్ పడదు. ఏప్రిల్ 11న థియేటర్లలో ఆవేశం మూవీ రిలీజ్ అయింది. 26న కూడా ఈ సినిమా ఇండియాలో రూ. 1.1 కోట్లు కలెక్షన్స్ చేయడం విశేషం. ఇక దీంతో డొమెస్టిక్ మార్కెట్లో మొత్తం కలెక్షన్సు రూ. 80.7 కోట్లకు చేరాయి. 2024 ను తమిళ్ సినిమా నావా సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఈ ఇండస్ట్రీ నుంచి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన సినిమాలు నాలుగు రావడం విశేషం.

వీటిలో మంజుమ్మల్ బాయ్స్ అయితే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మొదటి మలయాళ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పటికీ ఈ సినిమా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కాకుండా ది గోట్ లైఫ్ మరియు ప్రేమలు,కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇదే ఏడాది రిలీజ్ అయిన బ్రహ్మ యుగం కూడా 85 కోట్లు రాబట్టింది. మొత్తంగా మలయాళీ ఇండస్ట్రీలోని టాప్ టెన్ కలెక్షన్ల లిస్టులో ఐదు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయినవే కావడం విశేషం. అది కూడా మొదటి నాలుగు నెలల లోనే అంటే అస్సలు నమ్మలేకపోతున్నాం. ఇక తాజాగా ఆవేశం మూవీ 150 కోట్ల మార్ ను దాటేసి మరింత ముందుకు సాగుతుంది. మరి ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ వస్తుందో వేచి చూడాలి మరి.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N