NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Parthu Telugu OTT: ఈవారం ఓటిటి ద్వారా సైకోథ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోస్ ముందుకు రాబోతుంది. పార్థు మూవీలో మైఖేల్ తంగదురై, సనమ్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఈ మూవీని తెరకెక్కించారు. తమిళ్ మూవీ ఓమై సెన్నై మూవీకి తెలుగు డబ్ వర్షన్ గా పార్థు తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ మూవీ 2021 లో థియేటర్లలో రిలీజ్ అయింది. సైకో కిల్లర్ మూవీ లో మైఖేల్ , సనమ్ శెట్టి యాక్టింగ్ అండ్ డైరెక్టర్ టేకింగ్ పై ప్రశంసలు వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

Parthu Telugu OTT updates
Parthu Telugu OTT updates

పార్తిబన్(మైఖేల్) ఓ డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అందరిని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు పార్తబన్ బాస్ రత్నం. అజగప్పన్ అనే వ్యక్తితో మొదలైన గొడవల కారణంగా పార్తిబన్ లైఫ్ చిక్కుల్లో పడుతుంది. ప్రాణాల ను నిలుపుకోవడానికి ఓవైపు పోలీసులు మరియు మరోవైపు గ్యాంగ్ స్టార్స్ తో ఈయన ఎటువంటి పోరాటం చేశాడు? ఈ పోరాటంలో ఈయన అతడి ప్రియురాలు ఆముద(సనమ్ శెట్టి) ఎలా అడ్డంగా నిలిచింది? అని కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో సనమ్ శెట్టి డి గ్లామర్ పాత్రలో కనిపించింది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె 63వ రోజు ఎలిమినేట్ అయింది.

ఇక బిగ్ బాస్ లో గ్లామర్ అండ్ లవ్ ఎఫైర్స్ తో పాపులర్ అయిన ఈ బ్యూటీ హీరోయిన్గా కోలీవుడ్ లోకి ఓమై సెన్నై తో రియంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి సినిమాలోని బోల్డ్ రోల్ లో కనిపించి అదరగొట్టింది. ఇక ఈ మూవీ కంటే ముందు తమిళంలో 20కి పైగా సినిమాలు చేసింది. అంబులితో కోలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తోట్టల్ విడత్తు, కాథమ్ కాథమ్ వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. ఇక బిగ్ బాస్ కి వెళ్లిన నటీనటులు ఎంత పాపులర్ అవుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ముందుగా వారికి పెద్దగా గుర్తింపు లేకపోయినా బిగ్ బాస్ అనంతరం మంచి గుర్తింపు దక్కుతుంది.

ఇలా ఒక తమిళ్ మరియు కన్నడలోనే కాదు తెలుగులో సైతం మంచి ఆదరణ దక్కుతుంది ఈ షో కి. అలా పలువురు నటీనటులు తమ టాలెంట్ను బిగ్ బాస్ లో ప్రదర్శించుకుని అనంతరం వెండితెరపై కూడా ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి క్రమంలోనే ఈ బ్యూటీ సైతం నడిచింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. మరి బ్యూటీ నటించిన ఈ సినిమా ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ లెక్కించుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రం ఓటిటిలో కూడా సూపర్ హిట్ అయితే రానున్న రోజుల్లో ఈ బ్యూటీ కెరియర్ పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె ఒక తమిళ్ ఇండస్ట్రీలోనే తన టాలెంట్ ని పరీక్షించుకుంటుంది. తన పాపులారిటీ మరింత పెరుగుతే టాలీవుడ్లోకి కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri