NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఇకపై పీవీ జ్ఞాన్ మార్గ్ – కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు కీలక ప్రకటన చేసారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ ను పీవీ జ్ఞాన్ మార్గ్ గా పేరు పెడతామని కేసీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని కేసీఆర్ అన్నారు.

 

necklace road to be renamed as pv gnan marg says kcr
necklace road to be renamed as pv gnan marg says kcr

 

ప్రపంచం గుర్తించిన తెలుగు బిడ్డగా పీవీను కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ను నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా పీవీను కొనియాడారు. భారతదేశంలో గొప్ప సంస్కరణలు చేసిన సంస్కర్తగా పీవీ నరసింహారావును పొగిడారు కేసీఆర్.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju