NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Love proposal: ఒక మహిళా జడ్జ్ కి దొంగ ఎలా తన ప్రేమని తెలిపాడో తెలుసా? దానికి ఆమె స్పందన అదిరిపోయింది !!

A strange love proposal

Love proposal: అమెరికా లోని ఫ్లోరిడా లో ఓ వ్యక్తి వరుస దొంగతనాలు చేస్తున్నాడు. ఇలా  కొద్దీ రోజులు పోలీసులకి చిక్కకుండా తప్పించుకున్నప్పటికీ చివరికి అతనిని పోలీసులు ఎంతో చాతచిక్యంతో పట్టుకున్నారు.  పోలీసులు  అతనిని అరెస్ట్ చేసాక జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కారణంగా కోర్ట్ విచారణలు జూమ్ కాల్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అతడిని కూడా ఇదే విధంగా జూమ్ కాల్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు.

A strange love proposal
A strange love proposal

ఒక వైపు ప్రభుత్వం తరుపు న్యాయవాదులు నిందితుడి పేరు, వివరాలు, అతడు చేసిన నేరాలు అన్నిటి గురించి ఆ మహిళా జడ్జికి చెబుతున్న సమయంలో మరో వైపు ఆ దొంగ సడన్ గా నోరు విప్పాడు. జూమ్ కాల్ లో ఆ మహిళా జడ్జిని చూస్తూ ఆ దొంగ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. ఐ లవ్ యూ.’ అన్నాడు. ఇది విన్న జూమ్ కాల్‌లోని అధికారులు, పోలీసులు, న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇది జరిగిన వెంటనే అందరూ షాక్ లో ఉండగా అందరి కన్నా ముందు ఆ మహిళా జడ్జి షాక్ నుంచి కోలుకున్నారు. ఆ దొంగ ప్రపోసల్ కి ఆ మహిళా జడ్జి చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది.

‘నీ పొగడ్తలు, నీ అల్లరి ఇంక ఎక్కడైనా ఉపయోగపడవచ్చు కానీ, అవి ఇక్కడ ఉపయోగపడవు.’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో జూమ్ కాల్ లో ఉన్న అందరి ముఖాలలో నవ్వులు కనిపించాయి. జడ్జి కి లవ్ ప్రొపోజ్ చేసిన దొంగ పేరు డెమిట్రియస్ లూయిస్. అలాగే అతడి ప్రొపోజ్ ను తెలివిగా రిజెక్ట్ చేస్తూ సమాధానం ఇచ్చిన జడ్జి పేరు తబితా బ్లాక్‌మన్.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N