NewsOrbit
Featured

Robo sweat : రోబోలకు చెమటలు పడతాయ్ తెలుసా..?

sweat-to-robo-fingers.

Robo sweat : అదేంటి రోబోలకు చెమటలు పట్టడమా? సాధారణంగా మనుషులకు చెమటలు పట్టడం మనం వినే ఉన్నాం. కానీ రోబోలకు చెమటలు పట్టడం ఏంటి? వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనల తర్వాత చెమట పట్టే రోబోలను సృష్టించారు. సాధారణంగా మనిషికి చెమటలు పట్టడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి సాధారణ స్థితికి రావడంతో మనిషి అపాయం నుంచి కోలుకుంటాడు. అదే విధంగా అధిక ఉష్ణోగ్రతలకు గురైన రోబోలలో తరచూ సమస్యలు తలెత్తడం వల్ల చెమటలు పట్టే రోబోలను సృష్టించారు శాస్త్రవేత్తలు.

sweat-to-robo-fingers.
sweat-to-robo-fingers.

న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసే స్మార్ట్ రోబోలకు సరిపడే చేతివేళ్లను సృష్టించారు. ఈ స్మార్ట్ రోబోల చేతివేళ్ళపై సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రోబోలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు ఆ రంధ్రాల గుండా చెమటలు వచ్చి రోబో చల్లబడుతుంది. ఈ ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండటం కోసం రోబో చేతి వేళ్లలో అతి మెత్తని మైనాన్ని ఉపయోగించి తయారు చేశారు.ఈ రోబో చేతివేళ్ళపై కంటికి కనిపించని చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు మైనం లోపల నుంచి నీరు ఆ రంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వస్తుంది. దీంతో రోబోల వేళ్ళు చల్లబడతాయి.

అయితే రోబో చేతివేళ్లలో అమర్చిన మైనం ఎప్పుడూ తడిగా ఉండడం కోసం శాస్త్రవేత్తలు ‘మల్టీ మెటీరియల్‌ స్టీరియో లితోగ్రఫీ’ అనే 3d ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించారు. దీని ద్వారా రోబోలు మధ్యలో ఆగిపోకుండా నిరంతరం పని చేయడానికి వీలవుతుంది. అయితే ఈ రోబోల చేతి వేళ్ళు చెమట పట్టడం ద్వారా అవి పట్టుకున్న వస్తువులు జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి మరింత అధ్యయనం చేసి మరింత సాంకేతిక రోబోలను రూపొందిస్తామని కార్నెల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాబ్‌ షెఫర్డ్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula