NewsOrbit
Featured న్యూస్ సినిమా

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో స్వప్న, సత్యంల పెళ్లి రోజును ఘనంగా చేయాలనీ నిరూపమ్, ప్రేమ్ ఇద్దరు కూడా ఏర్పాట్లు బాగా చేస్తారు.ఈ ఫంక్షన్ వంకతో హిమకు ప్రేమ విషయం చెప్పాలని ప్రేమ్, నిరూపమ్ ఇద్దరు అనుకుంటారు. కానీ జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ కు నా ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటుంది. మరోపక్క హిమ ఎక్కడ జ్వలకు నిజం తెలిసిపోతుందో అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్యం స్వప్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది స్వప్న. వీళ్లిద్దరు వెళ్లేసరికి అందరూ విష్ చేయడం మొదలుపెడతారు.ఒక్క నిరుపమ్‌ మినహా ఎవరు శుభాకాంక్షలు చెప్పినా మనసులో ఓర్చుకోలేకపోతుంది స్వప్న.

karthika deepam today 10 may 2022 pisode
karthika deepam today 10 may 2022 pisode

దొంగనోట్ల కేసులో జ్వాలను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు

సీన్ కట్ చేస్తే కారులో వస్తున్న ఫంక్షన్ కు వస్తున్న జ్వాలను దారి మధ్యలో పోలీసులు ఆపి చెకింగ్ చేస్తారు. జ్వాల కారు దిగి తాను ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెబుతుంది. ఇంతలో పోలీసులు కారు డిక్కీ తెరిచి చూస్తారు. అందులో దొంగనోట్లు, బంగారం అన్నీ ఉంటాయి. అవి చూసి పోలీసులతో పాటు, జ్వల కూడా షాక్ అవుతారు. నాకేమి తెలియదు అని చెప్పినా పోలీసులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లమని జ్వాలకు చెప్తారు. చేసేది లేక జ్వల స్టేషన్ కు వెళ్తుంది.

karthika deepam today 10 may 2022 pisode
karthika deepam today 10 may 2022 pisode

బలవంతంగా స్వప్నతో కేక్ కట్ చేయించిన సత్యం

సీన్ మళ్ళీ ఫంక్షన్ హాల్‌ దగ్గర ఓపెన్ అవుతుంది. సత్యం, స్వప్నలను కేక్‌ కటింగ్ చేయమంటోంది సౌందర్య. అయితే ఫంక్షన్ లో ఎవరి కంగారులో వారు ఉంటారు. స్వప్నతో బలవంతంగా సత్యం కేక్ కటింగ్ చేయిస్తాడు. వీళ్లిద్దరి ఇలా కలిసి ఉంటే ఎంత బాగుందో అని అందరు అనుకుంటారు.ఇక సౌందర్య ఇప్పుడు నేనొక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానని,హిమ, నిరుపమ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు అందరి ముందు ప్రకటిస్తుంది. అంతా చప్పట్లతో మారుమోగిస్తారు. కానీ స్వప్న మాత్రం ఆ మాటలను సహించలేకపోతుంది.

karthika deepam today 10 may 2022 pisode
karthika deepam today 10 may 2022 pisode

ముక్కలయిన ప్రేమ్ మనసు

పాపం ప్రేమ్ మనసు అయితే ముక్కలు అయిపోతుంది.ఇక సౌందర్య హిమను పిలిచి నిరుపమ్‌తో కలుపుతుంది సౌందర్య. ఇదంతా చూస్తున్న ప్రేమ్‌ తన ప్రేమని తలచుకొని బాధపడతాడు.త్వరలోనే వీళ్ళకి. ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తా అంటుంది.ఫంక్షన్‌ అయిపోయిన తర్వాత నిరుపమ్‌ పెళ్లి ప్రకటనపై సౌందర్యపై రుద్రకాళిలా విరుచుకు పడుతుంది స్వప్న .

karthika deepam today 10 may 2022 pisode
karthika deepam today 10 may 2022 pisode

తల్లి కూతుళ్ళ సవాల్… ఎవరు గెలుస్తారో?

ఇద్దరు కూడా కాసేపు మాట మాట అనుకుంటారు. ప్రపంచంలో ఎవరూ ఎంగేజ్‌మెంట్ ఆపలేరంటుంది సౌందర్య.చూద్దామంటే చూద్దామని స్వప్న, సౌందర్య ఇద్దరు సవాల్ విసురుకుంటారు.ఇక సౌందర్య పెళ్లి ప్రపోజల్ గురించి అందరికి చెప్పిన తరువాత నిరుపమ్‌, హిమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా తమ మనసులోని మాటను చెప్పడానికి ఇబ్బందులు పడుతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దగ్గర అవడంతో రేపటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju