Karthika Deepam: నిజం తెలుసుకున్న జ్వాల… చంపేస్తా అంటూ హిమకు వార్నింగ్..!
Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..హిమ, నిరూపమ్ ఇద్దరు...