NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam: అనుకున్నది అంతా అయిపొయింది… ముక్కలయిన జ్వల మనసు…ఆవిరి అయిన ప్రేమ్ ప్రేమ..!

Karthika Deepam: ప్రేమబుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో స్వప్న, సత్యల పెళ్లిరోజు వేడుకకు స్వప్న ఒప్పుకోవడం, వాళ్ళ పెళ్లి రోజును ఘనంగా చేయాలనీ అందరు అనుకోవడం తెలిసిన విషయమే.ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఎంతో రాసవత్తరంగా సాగింది అనే చెప్పాలి.అమ్మని ఒప్పించిన జ్వాలకు నిరూపమ్ థాంక్స్ చెప్పడంతో పాటు నువ్వు కూడా ఫంక్షన్‌కి రావాలని పిలుస్తాడు.

karthika deepam today 09 may 2022 episode
karthika deepam today 09 may 2022 episode

Karthika Deepam: జ్వలకు ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన నిరూపమ్

నిరుపమ్ మాటలకు మురిసిపోయిన జ్వాల అదే కాఫీ షాప్‌లో కూర్చుని ఉండిపోతుంది. అటుగా వచ్చిన వెయిటర్‌ని.. ‘ఏంటి మొత్తం ఖాళీగా ఉంది?’ అని అడుగుతుంది. ‘నిరుపమ్ సార్.. ఈ రెస్టారెంట్ మొత్తం 50 వేలు ఇచ్చి బుక్ చేశారు మేడమ్.. వాళ్ల అమ్మగారితో మాట్లాడటానికి’ అని అంటాడు. దాంతో జ్వల ‘డాక్టర్ సాబ్‌కి డబ్బు కంటే బంధాలే ముఖ్యం అన మాట.. నచ్చేశావ్ డాక్టర్ సాబ్’ అంటూ మనసులో తెగ మురిసిపోతుంది. ఇక జ్వాల మళ్ళీ నిరుపమ్‌కి కాల్ చేసి ‘డాక్టర్ సాబ్ మీరు సూపర్.. నేను కాసేపు ఇక్కడే ఉండి కాఫీ తాగేసి వెళ్తాను అంటుంది.ఇక జ్వాల కాఫీ తాగేలోపు నిరుపమ్ మళ్లీ ఆ కాఫీ షాక్‌కి వచ్చి.. మా మమ్మీని పెళ్లిరోజు వేడుకకు ఒప్పించినందుకు మరోసారి థాంక్స్ చెబుతూ ఒక ఫోన్ ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇద్దరూ కూడా ఆ ఫోన్‌లో ఫొటోస్ దిగుతారు.

karthika deepam today 09 may 2022 episode
karthika deepam today 09 may 2022 episode

Karthika Deepam: హిమ ఊహల్లో ప్రేమ్

సీన్ కట్ చేస్తే.. జ్వాల కూడా ఫంక్షన్‌కి రాబోతుందని తెలిసి ఎక్కడ నిజం. తెలుస్తుందో అని హిమ టెన్షన్ పడుతుంది. ఇక సౌందర్య మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా’ అంటూ ప్రేమ్‌తో చెబుతుంది. దాంతో ప్రేమ్.. ఊహల్లో విహారిస్తూ అమ్మమ్మ హిమకు, నాకు పెళ్లి చేస్తానని ప్రకటిస్తుందేమో చూడాలి’ అని సంతోషిస్తాడు మనసులో.ఇక సాయంత్రం ఫంక్షన్ మొదలవుతుంది. జ్వాల ఇంట్లో అందంగా చీర కట్టుకుని రెడీ అవుతుంది. జ్వాలను చూసి చంద్రమ్మ, ఇంద్రుడు తెగ మురిసిపోతారు.

స్వప్న మారదు అనడానికి ఇదే ఉదాహరణ

ఇక ఫంక్షన్ కి స్వప్న, సత్యలు వేరు వేరుగా ఒకరి తర్వాత ఒకరు కారులో వస్తారు.కారు దిగిన తరువాత‘జీవితంలో ఎలాగో కలిసి నడవలేకపోతున్నాం కనీసం ఇప్పుడైనా లోపలకి కలిసి నడుద్దాం’ అంటాడు స్వప్నతో సత్య.కానీ స్వప్న మాత్రం ఎప్పటిలాగానే అలా ఎప్పటికి జరగదు.. ఎక్కువ ఊహించుకోకండి’ అంటూ ముందు నడిచి వెళ్లిపోతుంది. ఇక స్వప్న వెనుకే సత్య నడుస్తాడు. లోపలికి వెళ్లగానే వచ్చిన అతిథులు, హిమ, ప్రేమ్, నిరుపమ్, సౌందర్య అంతా చప్పట్లు కొట్టి వాళ్లని ఆహ్వానిస్తారు.

సౌందర్య నిర్ణయంతో షాక్ లో జ్వల, ప్రేమ్

అయితే అక్కడ ఫంక్షన్ లో ఆనందరావు మాత్రం కనిపించడు.ఇక సౌందర్య మైక్ తీసుకుని స్టేజి మీదకు వెళ్లి ‘మా స్వప్న, సత్యల పెళ్లిరోజు సందర్భంగా మీ అందరితో ఒక శుభవార్త చెప్పాలని అంటుంది. మా మనవరాలు హిమకి మా మనవడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించాను అని హిమ, నిరుపమ్ స్టేజి మీదకి రావాలి’ అని పిలుస్తుంది. వెంటనే వాళ్లు వస్తారు.ఆ మాటలు విని అక్కడకు వచ్చిన జ్వాల షాక్ అవుతుంది. ఇక ప్రేమ్ పరిస్థితి కూడా అంతే ఒక్కసారిగా తన మనస ముక్కలైపోతుంది.

Related posts

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella