NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ లోని ఒక సెక్యురిటీ వాహనాన్ని ఓ కారు ఢీకొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో మరో మారు పోటీ చేసేందుకు విస్తృత సన్నాహాలు చేసుకుంటున్న బైడెన్ .. డెలావర్ లోని విల్మింగ్టన్ లో తన ప్రచార కమిటీ సభ్యులతో ఆదివారం రాత్రి సమావేశమైయ్యారు.

సమావేశం అనంతరం అధ్యక్ష దంపతులు డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తుండగా, ఓ కారు వేగంగా దూసుకువచ్చి యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో వాహనంపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కుర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్ కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకువెళ్లారు. ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ హౌస్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు, ప్రధమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో మరో బిగ్ ట్విస్ట్ .. సునీత దంపతులు, సీబీఐ అధికారిపై కోర్టు యండార్స్ కేసు నమోదు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N