NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

USA: కదులుతున్న విమానం నుండి ప్రయాణీకుడు జంప్..! ఆ తరువాత ఏమైందంటే..!!

USA: అమెరికాలో కదులుతున్న విమానం నుండి ప్రయాణీకులు దూకేస్తున్న ఘటనలు తరచు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలు ప్రయాణీకులను, విమానాశ్రయ అధికారులను ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే శుక్రవారం ఆమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

USA: man jumps off moving plane los angeles airport
USA: man jumps off moving plane los angeles airport

విషయంలోకి వెళితే…అమెరికా నుండి లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి శుక్రవారం రాత్రి యూనైటెడ్ ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ 5365 సాల్ట్ లేక్ సిటీకి బయలుదేరింది. రాత్రి ఏడు గంటల సమయంలో టేకాఫ్ అవ్వడానికి రన్ వే పై కదిలింది. ఈ సమయంలో ఓ ప్రయాణీకుడు హాల్ చల్ చేశాడు. అకస్మాత్తుగా తన సీటు నుండి లేచి కాక్ పిట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఎమర్జెన్సీ డోరు తెరిచి బయటకు దూకేశాడు. ఈ ఘటనతో ప్రయాణీకులు ఒక్క సారిగా ఆందోళనకు గురైయ్యారు. విషయం తెలుసుకున్న విమానాశ్రయ అధికారులు అక్కడకు చేరుకుని  గాయ పడిన అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రి కి తరలించారు. అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదనీ, విమానంలోని ఇతర ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్ పోర్టు అధికారులు మీడియా తెలిపారు.

Read More: Motkupalli Narasimhulu: “కారు”ఎక్కేందుకేనా కేసీఆర్ సారుకు ఆ బిజెపి నేత  భజన?

కాగా ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టేకాఫ్ కు సిద్దమైన విమానం తిరిగి గేట్ వద్దకు చేరుకుంది. ఈ ఘటనతో విమానం దాదాపు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. ఆ తరువాత సాల్ట్ లేక్ సిటీకి బయలుదేరింది. మరో వైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సదరు ప్రయాణీకుడు అలా ఎందుకు ప్రవర్తించాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N