NewsOrbit

Tag : masood azhar

టాప్ స్టోరీస్

కొత్త చట్టం కింద ఉగ్రవాదులు!

Siva Prasad
న్యూఢిల్లీ: జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌నూ, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్‌నూ కేంద్ర ప్రభుత్వం బుధవారం టెరరిస్టులుగా ప్రకటించింది. సుమారుగా నెల క్రితం పార్లమెంట్ ఆమోదించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక...
టాప్ స్టోరీస్

మసూద్ అజర్ పై పాకిస్థాన్ ఆంక్షలు

Kamesh
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజర్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని, అతడిపై ప్రయాణా నిషేధాన్ని విధించాలని పాకిస్థాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. అతడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ కు అమెరికా షాక్

Kamesh
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కు మరోసారి అమెరికా గట్టి షాకిచ్చింది. మసూద్ అజహర్ ముమ్మాటికీ అంతర్జాతీయ ఉగ్రవాదేనని తేల్చిచెప్పింది. అతడిని అలా చెప్పకపోవడం వల్ల ప్రాంతీయ సుస్థిరత, శాంతికి భంగమని తెలిపింది. జైషే...
టాప్ స్టోరీస్

నేను జీవించే ఉన్నా

sarath
ఢిల్లీ, మార్చి 7 : తాను సజీవంగానే ఉన్నాననీ, తన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ పుకార్లేనని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేర్కొన్నారు. మసూద్ చనిపోయినట్టు కొద్ది రోజులుగా వదంతులు వ్యాప్తి...
టాప్ స్టోరీస్

‘ మసూద్ మరణించాడా ‘ ?

sarath
జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. మృతిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌ మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే...
న్యూస్

‘అబ్బే వాళ్లకు సంబంధం లేదంట’

sharma somaraju
ఇస్లామాబాద్, మార్చి 2: పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి తెగబడింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ (జేఈఎం) ప్రకటించినా కూడా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఈ దాడికి...
న్యూస్

‘మసూద్ అనారోగ్యంతో పాక్‌లోనే ఉన్నాడు’

sharma somaraju
ఢిల్లీ, మార్చి1 : జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి వెల్లడించారు. సిఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
టాప్ స్టోరీస్

‘మసూద్‌పై నిషేధానికి అగ్రదేశాల పట్టు’

Siva Prasad
వాషింగ్టన్: కాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదీకి భయపడతారా?: పాక్‌కి మసూద్ అజార్ హెచ్చరిక

Siva Prasad
శ్రీనగర్: పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై చర్యలకు పూనుకోవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్. పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశ మీడియాను కూడా హెచ్చరిస్తూ...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్‌కు దూరం, హోదా రద్దు!

Siva Prasad
ఈ శతాబ్దంలో ఇప్పటివరకూ అత్యంత ఘోరమైన పుల్వామా టెరరిస్టు దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత అభిమానపాత్రమైన దేశం హోదాను శుక్రవారం రద్దు చేసింది. ఉదయమే ప్రధాని...