SVP: `సర్కారు వారి పాట` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా రావాల్సింది ఎంతంటే?
SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మై త్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,...