NewsOrbit
సినిమా

Ma Ma Mahesha Promo: సర్కారు వారి పాట నుంచి `మా మా మహేషా` ప్రోమో.. ఊరమాస్ అంతే!

Ma Ma Mahesha Promo: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

అలాగే విల‌క్ష‌ణ న‌టుడు సముద్రఖని విల‌న్‌గా చేయ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు వ‌రుస అప్డేట్స్‌ను బ‌య‌ట‌కు వ‌దులుతూ సినిమాపై బ‌ప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పేరుతో `మా.. మా.. మహేషా` అనే మాస్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ని శనివారం రిలీజ్ చేయబోతున్నట్లు మేక‌ర్స్ నిన్న అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఆ సాంగ్ ప్రోమోను తాజాగా మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ ప్రోమో అదిరిపోయింద‌ని చెప్పాలి. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను జోనితా గాంధీ, శ్రీకృష్ణ ఆల‌పించారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఈ సాంగ్‌లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌ల చేత శేఖ‌ర్ మాస్ట‌ర్ ఊర‌మాస్ స్టెప్పులు వేయించాడు. దీంతో ఇప్పుడీ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక రేపు ఫుల్ సాంగ్ బ‌య‌ట‌కు రానుంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మే 7వ తేదీన హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా జ‌ర‌గ‌బోతోంది.

author avatar
kavya N

Related posts

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri

Trisha: త్రిష ఒక్క రాత్రి మీ ప‌క్క‌లోకి రావాలా… రేటు రు. 25 ల‌క్ష‌లు…!

Saranya Koduri