NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Happy Ending OTT: యశ్ పురి, అపూర్వ రావ్ హీరో మరియు హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం హ్యాపీ ఎండింగ్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు నెలల అనంతరం ఓటీటీ లో రిలీజ్ కానుంది. మే 3 నుంచి ఆహా ఓటీటీలో హ్యాపీ ఎండింగ్ మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ కామెడీ మూవీ రిలీజ్ డేట్ ను ఆహా ఓటిటి అఫీషియల్ గా ప్రకటించింది. మూవీ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. హ్యాపీ ఎండింగ్ మూవీ కి కౌశిక్ దర్శకత్వం వహించాడు.

పురాణాలలోని శాపాలు అనే కాన్సెప్ట్ కు లవ్ స్టోరీని జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించాడు. ఒకప్పుడు ఉన్న శాపాలు ఈ ఆధునిక యుగంలో కొనసాగితే ఎలా ఉంటుందని ఐడియా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీని రూపొందించారు. టీచర్స్ అండ్ ట్రైలర్ లో అడల్ట్ కామెడీని ఎక్కువగా చూపించడంలో రిలీజ్ కు ముందు ఈ చిన్న సినిమా యూత్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కాన్సెప్ట్ బాగున్న.. కామెడీ వర్కౌట్ కాకపోవడం మరియు లవ్ స్టోరీ రొటీన్ కావడంతో హ్యాపీ ఎండింగ్ మూవీ పెద్దగా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

Happy Ending OTT updates
Happy Ending OTT updates

హర్ష్ ఓ మేకప్ ఆర్టిస్ట్. ఓ రోజు బోల్డ్ మూవీ చూడటానికి సీక్రెట్ గా థియేటర్కు వచ్చిన రాధేశ్వర్ స్వామీజీకి (అజయ్ ఘోష్) హర్ష్(యశ్ పూరి) కారణంగా అవమానం జరుగుతుంది. హర్ష్ పై కోపంతో అతడు ఏ అమ్మాయిని తలచుకున్న ఆమె చనిపోవాలని స్వామీజీ శాపం పెడతాడు. ఆ శాపం కారణంగా హర్ష్ ఎటువంటి కష్టాల బారిన పడతాడు? అతడి జీవితంలోకి అవని ఎలా వచ్చింది? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. హ్యాపీ ఎండింగ్ మూవీలో అజయ్ , ఝాన్సీ, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించారు.

అపూర్వ రావ్ హీరోయిన్ గా ఈ మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గారు రూపొందిన ఈ సినిమాను హమ్స్ టెక్ ఫిలిమ్స్, సిల్లీ మంక్స్ స్టూడియోస్ పతాకంపై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల హ్యాపీ ఎండింగ్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మరి ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటాడో చూడాలి. ఇక ప్రస్తుత కాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు సైతం ఓటిటిలో రిలీజ్ అయ్యి మంచి మేరా గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. అలా సంపాదించుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ లిస్ట్ నుంచి హిట్ లిస్టులోకి తరలి వెళ్ళిపోతున్నాయి కూడా. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి అనంతరం ఓటీటీలో సక్సెస్ అయ్యాయి. మరి అలా ఈ సినిమా కూడా ఓటీటీలో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri