NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్  దాక్కుంటారు. ఉన్నక్కా అవకాశం కూడా మిస్ అయిపోయింది అని జగదాత్రి అంటుంది. జెడి మీనన్ వాళ్ళు వస్తారని తెలిస్తే డూప్లికేట్ హార్డ్ డిస్క్ పట్టుకున్నాను ఒరిజినల్ నా దగ్గరే ఉంది అని కేదార్ అంటాడు. మరి లేట్ ఎందుకు అని జగదాత్రి గన్ ఫైర్ చేస్తుంది. ఆ బులెట్ విజయ్ కి తగులుతుంది. మీనన్ మనుషులు అక్కడి నుంచి పారిపోతారు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి విజయ్ ని కాపాడుతారు. మిస్ అయినందుకు మేనన్ దేవని షూట్ చేస్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights
Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

హార్డ్ డిస్క్ దొరకడంతో తన చానల్లో ఒరిజినల్ వీడియో చూపించగానే పోలీసులు హరినాధని అదుపులోకి తీసుకుంటారు. దొంగ సచ్చినోడు ఇలా చేశాడు కాబట్టే నిజం బయటపడి పోలీసులు అరెస్టు చేశారు అని వైజయంతి అంటుంది. థాంక్యూ జగదాత్రి. థాంక్యూ జగదాత్రి నువ్వే లేకుంటే ఈరోజు ఇంట్లో నవ్వులు ఉండేవే కాదు ఈ ఛానల్ నిలబడేదే కాదు అని కౌశికి అంటుంది. పని ఒకరు చేస్తే ప్రశంసలు ఇంకొకరికి ఎందుకు వదిన అని నిషిక అంటుంది. పని ఎవరు చేసినా మొదట  హార్డ్ డిస్క్ కొట్టేసింది  విజయ్ అని జగదాత్రి కేదారే కనిపెట్టారు అని కౌశికి అంటుంది. మీరు ఇంటికి ఎంత చేసిన మిమ్మల్ని పోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అని సుధాకర్ అంటాడు. మినిస్టర్ చేసిన కుట్ర బయటపడి ఈరోజు అరెస్టు చేశారు అక్క మనల్ని మోసం చేసి అమ్మాయితో ఉండి వీడియో చేసి మనకి పంపించి మనం టెలికాస్ట్ చేసే లోగా అది డూప్లికేట్ అని ప్రూఫ్ చేసి మన మీద రివెంజ్ తీసుకుందాం అనుకున్నాడు అని కేదార్ అంటాడు. ఇప్పుడు మనం ఒరిజినల్ వీడియో టెలికాస్ట్ చేయగానే తన మోసాన్ని తన బయట పెట్టుకొని అరెస్టయ్యాడు తన గొయ్యి తానే తీసుకున్నాడు అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights
Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

ఇంతలో పంతులుగారు అక్కడికి వస్తాడు. రండి పంతులుగారు  వీళ్ళిద్దరికీ మంచి ముహూర్తం పెట్టు అని వైజయంతి అంటుంది. మాకు మళ్లీ పెళ్లి ఏంటి అని కేదార్ అంటాడు. మీరు ఎవరు లేకుండా పెళ్లి చేసుకున్నారు అందుకే వేదమంత్రాలతో అందరి ముందు మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని పిన్ని ఆశపడుతుంది అని కౌశికి అంటుంది. నీ పుట్టింటి వాళ్ళతో కూడా మాట్లాడం వాళ్లకి ఏ అభ్యంతరం లేదన్నారు చేద్దామన్నారు అని కౌశికి అంటుంది. మా ఇంటి కోసం ఎంత కష్టపడ్డారు అందుకే మీకు శాస్త్రబద్ధంగా పెళ్లి చేద్దామనుకుంటున్నాం అని వైజయంతి అంటుంది. వద్దు మాకు ముందే పెళ్లి అయిపోయింది గా అని జగదాత్రి అంటుంది.ఏంటమ్మా పెళ్లి అనే సరికి ఎందుకు అంతలా భయపడుతున్నారు మీ సంతోషం కోసమే కదా ఇలా చేస్తున్నాం అని సుధాకర్ అంటాడు. మీరు పెళ్లి ఎందుకు వద్దంటున్నారు  అర్థం కావట్లేదు జగదాత్రి అని కౌశికి అంటుంది. పెళ్లి ఖర్చులు అవన్నీ ఎందుకు వదిన మేము ఎవరికీ భారం కావాలనుకోవడం లేదు అని జగదాత్రి అంటుంది. భారం కాదు బాధ్యత అనుకో కేదార్ నాకు తమ్ముడు లాంటోడు తమ్ముడు పెళ్లి నాకు భారం ఎలా అవుతుంది చెప్పు అని కౌశికి అంటుంది. పెళ్లి కాలేదని నిరూపించడానికి పెళ్లి తో ముడిపెట్టినట్టున్నారు అని జగదాత్రి అనుకుంటుంది. ఇంక మీరేమీ చెప్పేది లేదు పంతులుగారు వీళ్లిద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి అని వైజయంతి అంటుంది. అలాగేనమ్మ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టి వస్తాను అని పంతులుగారు వెళ్ళిపోతారు.  వాళ్ల ప్లాన్ సక్సెస్ అయినందుకు నలుగురు సంతోష పడిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights
Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

అత్తయ్య వాళ్ళిద్దరూ ఇప్పుడు రూమ్ లోకి వెళ్లి పెళ్లి కాలేదని మాట్లాడుకోవడానికి గదిలోకి వెళ్ళగానే వాళ్ళ మాటలు వినడానికి నేను ఒక సెటప్ చేశాను అని నిషిక అంటుంది. రండి వీడియో చూద్దాం అని నిషిక వీడియో చూపెడుతుంది.మనకు మళ్ళీ పెళ్లిచేయడం ఏంటి ధాత్రి అని కేదార్ అంటాడు. మనం పెళ్లి వద్దంటున్న వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు అని జగదాత్రి అంటుంది. ఈ పెళ్లి ఆపడానికి ఏదో ఒక ఐడియా ఆలోచించు దాత్రి అని కేదార్ అంటాడు. ఈ టెన్షన్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు కేదార్ అని జగదాత్రి అంటూ ఉండగా కేదార్ వెళ్లి జగదాత్రిని హగ్ చేసుకుంటాడు. ఏమైంది అని జగదాత్రి అంటుంది. టేబుల్ మీద ఉన్న బొమ్మలో కెమెరా ఉంది చూడు అలా బొమ్మల నిలబడకుండా స్మైల్ ఇవ్వు అని కేదార్ అంటాడు. కెమెరా చూసినా జగదాత్రి నవ్వుతూ కేదార్ని హగ్ చేసుకుంటుంది. ఈ దరిద్రం చూడడానికైనా కెమెరా పెట్టావ్ ఏంటి నిషి అని వైజయంతి అంటుంది. ఇదంతా నాటకం  అత్తయ్య చూడు నిజం బయటపడుతుంది అని నిషిక అంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ వచ్చి కెమెరాని కింద పడేస్తారు. జగదాత్రి ఆ కెమెరాని కాలుతో తొక్కేస్తుంది. ఏమైంది వీడియో రావడం లేదు అని వైజయంతి అంటుంది. అది కెమెరా కిందపడేసి తొక్కేసింది అత్తయ్య అని నిషిక అంటుంది. మనం అక్కడ కెమెరా పెట్టామని తెలిసిపోయిందా ఆ జగదాత్రి ఇల్లు పీకి పందిరి వేస్తుంది ఈ విషయం కౌశికి అక్కకి చెప్పేస్తుంది అని కాచి అంటుంది. మీరేమీ టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అని నిషిక అంటుంది. పెళ్లిలో ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయి అప్పుడు చూసుకుందాంలే అని వైజయంతి వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందా కాలేదా ఒకవేళ పెళ్లి కాకపోతే పీటల దాకా తీసుకువస్తే వీళ్లు ఏం చేస్తారు అని నిషిక ఆలోచిస్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights
Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

ఎలాగైనా సరే మనకు పెళ్లి కాలేదన్న ఆలోచన వాళ్ళు మనసులో నుంచి తీసేయాలి అని జగదాత్రి అంటుంది. అవును ధాత్రి లేదంటే ప్రతి క్షణం మనల్ని అనుమానిస్తూనే ఉంటారు అని కేదార్ అంటాడు. కేదార్ మనకొచ్చిన సమస్య తీర్చుకోవడానికి టైం ఉంది కానీ ఇంటికి వచ్చిన సమస్యని తీర్చాలి అని జగదాత్రి కేదారు వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights
Jagadhatri Today Episode May 2 2024 Episode 220 highlights

కళ్యాణ్ ఉండే ఏరియా కి వచ్చి కళ్యాణి గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు.ఇక్కడ కళ్యాణ్ ఉంటాడు కదా అతనుఎలాంటి వాడు అని కేదార్ అంటాడు.కళ్యాణ్ చాలా మంచివాడు వాళ్ళ అమ్మకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంట రోజు హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నాడు. తన కన్నీ కష్టాలే అని అక్కడ ఉన్న అతను చెబుతాడు. థాంక్యూ అని జగదాత్రి కేదార్ కళ్యాణ్ రూమ్ దగ్గరికి వస్తారు. మీరెవరు అని కళ్యాణ్ అంటాడు. పోలీసులం హేమ మడర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం అని కేదార్ అంటాడు. హేమ నువ్వు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నట్టున్నారు అని జగదాత్రి అడుగుతుంది. అవును మేడమ్ నేను హేమ చాలా రోజులుగా ప్రేమించుకున్నాం కానీ ఆ కిరాతకుడు హేమాని కిరాతకంగా చంపేశాడు అని కళ్యాణ్ అంటాడు..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri