NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు. సార్ కూరగాయలు మొత్తం 2500 తెచ్చాను 2500 ఇచ్చి తీసుకోండి సార్ అని అతను అంటాడు. అలా కాదు కానీ 2000 ఇస్తాను కూరగాయలు నాకు ఇచ్చేసేయ్ అని చంగయ్య అంటాడు. అలాగే సార్ తీసుకువెళ్లండి అని అతను అంటాడు. కూరగాయలు కాకుండా ఈ బండి ఎంతకు అమ్ముతావు అని చంగయ్య అంటాడు. ఈ బండి నీకెందుకు సార్ అని అతను అంటాడు. అవన్నీ నీకెందుకయ్యా బండి కూరగాయలు మొత్తం ఎంత కిస్తావో చెప్పు అని చంగయ్య అంటాడు. కూరగాయలకు 2000 బండికి 4000 ఇవ్వండి సార్ అని అతను అంటాడు. బండికి 3000 ఇస్తాను కురవేళ్ళకు 2000 మొత్తం 5000 ఇస్తాను అని చంగయ్య బండి తీసుకొని కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. సార్ నా డబ్బులు అని అతను అంటాడు.

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights
Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

ఐదు నిమిషాలు ఆగవయ్యా నీ 5000 ఇచ్చేస్తాను అని కూరగాయలు అమ్ముతాడు. కూరగాయలు కొనడానికి వచ్చిన అతను కూరగాయలు రేట్లు అడుగుతాడు. సార్ టమాటో కేజీ 60 రూపాయలు మీకు 50 రూపాయలకు ఇస్తాను తీసుకోండి అని అంటాడు చంగయ్య. సార్ నేను పని పడి అర్జెంటుగా చావుకి వెళ్లాల్సి వస్తుంది ఇబ్బందితో సహా అమ్మేస్తాను ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే చెప్పండి అని అంటాడు చంగయ్య.  ఎంతకి అమ్ముతావు అని అతను అంటాడు. బండికి కూరగాయలకు కలిపి 7,500 ఇవ్వండి సార్ అని చంగయ్య అంటాడు. అలా కాదు కానీ 6000కు ఇచ్చేయ్ అని అతను బేరం చేస్తాడు. వెయ్యి రూపాయలు లాభం వస్తున్నాయని చంగయ్య బండితో సహా కూరగాయలు అమ్మేస్తాడు.

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights
Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

ముందే నా బండి కొని నా కూరగాయలు అమ్మి వెయ్యి రూపాయల లాభం పొందాడు అని గుండె పట్టుకుంటాడు కూరగాయలు అతను. చంగయ్య బండి అతనికి 5000 ఇచ్చి ₹1000 లాభం అని అనుకుంటాడు. అది చూసి ఇంతకుముందు బండి అమ్మిన ఆ వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. చంగయ్య మొహం మీద నీళ్లు కొట్టి డబ్బులు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు అని చెబుతాడు. నీ పేరేంటి సార్ అని ఆ వ్యక్తి అడుగుతాడు. నాగం చంగయ్య అని చెబుతాడు. సార్ మీరు  మామూలు వాళ్ళు కాదు సార్ నాకు జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి వచ్చి శిష్యరికం చేస్తాను సార్ అంటూ ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights
Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

గంగాధర్ గంగ కి కాఫీ ఇచ్చి సారీ చెబుతాడు. గంగ కాఫీ తీసుకొని కోపంగా వెళ్ళిపోతుండగా గంగాధర్ తనకి అడ్డంగా నిలబడతాడు. షర్టుకి సారీ అని రాసి పెడతాడు. అది చూసిన గంగ స్నానానికి టవల్ తీసుకుంటుంది. ఆ టవల్ మీద కూడా సారీ అని గంగాధర్ రాసి పెడతాడు. అది చూసిన గంగ వేరే టవల్ తీసుకొని స్నానం చేసి పూజ చేస్తుంది గంగ. ఆఫీస్ కి వెళ్తుండగా మొహానికి సారీ అని స్టికర్ అతికించుకొని గంగ కి టిఫిన్ ఇస్తాడు గంగాధర్. ఆఫీస్ కి వెళ్తూ ఉండగా బయట పూలతో సారీ రాసి పెడతాడు గంగాధర్. అది చెడిపేసి గంగ ఆఫీస్ కి వెళ్తుంది. గంగాధర్ ఎంత ప్రయత్నం చేసినా గంగ క్షమించకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. గంగాధర్ ఫీల్ అవుతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights
Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

గంగ ఆఫీస్ కి వెళ్లే దారిలో ఒక ఆవిడ కలిసి ఏంటి గంగ మీ ఆఫీస్ లో గొడవ అయింది అంట అని అడుగుతుంది. అది నీకెలా తెలుసు పిన్ని అని గంగ అడుగుతుంది. మీ ఆఫీసులో క్యాంటీన్ కి మా అబ్బాయి సరుకులు సరఫరా చేస్తాడు గంగ మొగుని అదుపులో పెట్టుకోవాలి పట్టబగలు తాగి రావడం ఏంటి అని ఆవిడ వెళ్లిపోతుంది. ఇంతలో దేవమ్మ వచ్చి గంగని హగ్ చేసుకుని ఎలా ఉన్నావు గంగ అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య అని గంగ అంటుంది. ఏంటి గంగ ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నావు అని దేవమ్మ అంటుంది. అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్ళాలి టైం అవుతుంది అని గంగ వెళ్ళిపోతుంది. గంగని ఎప్పుడు చూసినా సంతోషంతో కనిపించేది ఇప్పుడేంటి ఇలా ఉంది అని దేవమ్మ ఆలోచిస్తుంది. ఈ విషయం చెప్పి అత్తయ్య ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అనుకొని గంగ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights
Mamagaru Today Episode May 2 2024 Episode 200 highlights

గంగాధర్ గంగ కి సారీ చెప్పడానికి ఫోన్ చేస్తాడు. గంగ ఫోన్ కట్ చేస్తుంది. గంగ ఫోన్ కట్ చేస్తుందని గంగాధర్ వాయిస్ రికార్డ్ చేసి గంగకి పంపించాలని అనుకుంటాడు. గంగ నన్ను క్షమించు సారీ నేను చేసింది తప్పే కాదనడం లేదు నేను నా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతూ ఉండగా మహేష్ వాళ్లు బీర్లు తెచ్చా వద్దుని నేను ఎంత అన్న బలవంతంగా వాళ్ళు నన్ను తాగిపించారు అప్పుడు నువ్వు ఫోన్ చేశావు గంగ ఆఫీసులో వర్క్ ఉందని రమ్మన్నావు కానీ నేను అప్పటికే తాగుతున్నాను నేను రాలేనని చెప్పకపోవడం తప్పు నాదే గంగ కానీ నువ్వు పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో ఆఫీసులో ఎంత అర్జెంటు అని వచ్చాను నువ్వు ఫోన్ చేశాక నేను తగలేదు గంగ నేను తాగి ఉన్నపుడు ఫోన్ చేసావ్ అది అర్థం చేసుకుని నన్ను క్షమించు గంగ అని గంగాధర్ వాయిస్ రికార్డు పెడతాడు. గంగ అది చూసి ఫోన్ చేస్తుందనుకొని గంగాధర్ ఫోన్ ఎత్తుతాడు..

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri