NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Weekend OTT Movies: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు ఓటీటీలలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను బేభక్షంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వీకెండ్ ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులని ఓ స్థాయిలో అలరించే లాగానే కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ మీకు బోర్ కొట్టే ప్రసక్తే లేదు. ప్రతివారం కంటే ఈ వీకెండ్ మిమ్మల్ని డబల్ సర్ప్రైజ్ చేసేందుకు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇందులో బోల్డంత కంటెంట్ కూడా ఉంటుంది. మరి ఈ వీకెండ్ ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మంజుమ్మల్ బాయ్స్:
అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళం మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ ఈ ఆదివారం అనగానే 5 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

2. హిరామండి:
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సిరీస్ నిన్న అనగా మే 1న నెట్ఫ్లిక్స్ లోకి వచ్చాయి. ఈ డైరెక్టర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. 1940ల నాటి లహూర్ లోని వేశ్యల జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

3. సైతాన్:
అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన మూవీ నే సైతాన్. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్న ఈ మూవీ శుక్రవారం అనగా మే 3 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4. ది బ్రోకెన్ న్యూస్ 2:
ఇది ఒక వెబ్ సిరీస్. జీ5 ఓటీటీలో గతంలో వచ్చిన బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. సోనాలి బింద్రె నటించిన ఈ సిరీస్ రెండో సీజన్ కూడా శుక్రవారం అనగా మే 3 నుంచి జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.

5. అసుర గురు:
అసుర గురు మూవీ ఓ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్. 2024లో వచ్చిన ఈ మూవీని రాజ్దీప్ డైరెక్ట్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం అనగా మే 3 నుంచి మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

6. హ్యాపీ ఎండింగ్:
ఆహా ఓటిటిలో మరో తెలుగు కామెడీ మూవీ రాబోతుంది. ఈ సినిమా పేరు హ్యాపీ ఎండింగ్. ఈ మూవీ శుక్రవారం అనగా మే 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మూడు నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతుంది.

7. సిద్ధార్థ్ రాయ్:
తెలుగులో అర్జున్ రెడ్డి రేంజ్ లో వచ్చి సంచలనం సృష్టించిన మూవీ సిద్ధార్థా రాయ్. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. రెండున్నర నెలల తరువాత మే 3న స్ట్రీమింగ్ కానుంది.

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N