NewsOrbit
సినిమా

Ma Ma Mahesha: సర్కారు వారి ఊరమాస్ సాంగ్ వ‌చ్చేసింది.. అదుర్స్ అనాల్సిందే!

Ma Ma Mahesha: ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సముద్రఖని విల‌న్‌గా చేశారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది.

ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. మ‌రోవైపు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యూసుఫ్‌ గూడ 1వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్‌లో స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.

అలాగే తాజాగా ఈ సినిమాలో ఊర‌మాస్ సాంగ్ అయిన `మా.. మా.. మహేషా` ను కూడా బ‌య‌ట‌కు వ‌దిలారు. విడుద‌లైన కాసేప‌టికే యూట్యూబ్‌లోకి ట్రెండింగ్‌లోకి ఈ సాంగ్ అదుర్స్ అనాల్సిందే. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను జోనితా గాంధీ, శ్రీకృష్ణ ఆల‌పించారు. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ఈ సాంగ్‌లో మహేశ్‌, కీర్తి సురేష్‌లో ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫామెన్స్ విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అన్నీ సాంగ్స్ న‌యా రికార్డ్స్ క్రియేట్ చేశారు. మ‌రి ఇప్పుడు `మా.. మా.. మహేషా` ఎటువంటి రికార్డుల‌ను సెట్ చేస్తుందో చూడాల్సి ఉంది. కాగా, మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు.

author avatar
kavya N

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar