న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రానున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో వీడియో ట్వీట్ చేశారు. అందులో నరేంద్ర మోదీ యానిమేషన్ రూపం తాడాసనం విశిష్టతను వివరిస్తుంది. తాడాసనం సరిగా చేయడం నేర్చుకుంటే అనేక ఇతర యోగాసనాలు తేలికగా చేయవచ్చని ఆ వీడియోలో మోదీ చెబుతారు.
జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా పరిగణించేందుకు 2014 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి అంగీకరించింది. 2015 నుంచీ ఆ విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Doing Tadasana properly would enable you to practice many other Asanas with ease.
Know more about this Asana and its benefits. #YogaDay2019 pic.twitter.com/YlhNhcRas8
— Narendra Modi (@narendramodi) June 6, 2019