వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

Share

 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు వారి కదలికలను చిత్రీకరించాయి.

కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలొడీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వాగు దాటుతుండగా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు ఫొటోలు తీశాయి. మావోల కదలికలకు సంబందించిన ఫోటోలు గమనించిన సరిహద్దు ప్రాంతాల పోలీస్ బలగాలు అప్రమత్తం అయ్యాయి.


Share

Related posts

జ‌గ‌న్ స‌ర్కారుపై చిన్న‌మ్మ క‌న్నెర్ర‌….

sridhar

అల్లు అర్జున్ నే కాదు దిల్ రాజు ని తక్కువంచనా వేశారు.. అలాంటి వాళ్ళందరికి ఇదే సమాధానం..!

GRK

KCR బ్రేకింగ్ న్యూస్: ఉద్యోగస్తుల పదవీ విరమణ విషయంలో కేసీఆర్ కీలక ప్రకటన..!!

sekhar