ఎవరు ఏమనుకున్నా కొన్ని మాటలు చెప్పాలి తప్పదు. మొన్నామధ్య ఒక మిత్రుడు ఫోన్ చేసి హెచ్చరించాడు. కొంచెం దూకుడు తగ్గించు అన్నాడు. రాజ్యంతో సఖ్యంగా ఉంటే పదవులు..పీఠాలూ..అవార్డులూ వగైరా వగైరా..అని ఏదో సలహా ఇవ్వబోయాడు....
సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ మహాశయా..నమో నమ: నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా...
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్‌సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్...
చదువు మానేసి ఫోన్ మాట్లాడుతోందని తల్లి తిట్టింది, అంతే. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పండుగకి కొత్త బట్టలు కొనలేదని ఎనిమిది చదివే అబ్బాయి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్సామ్ బాగా రాయలేదని ఓ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు....
‘చచ్చిన చేపలు, నీటిలో తేలి, వాలుకు కొట్టుకుపోతాయి- కానీ, బతికున్న చేపలు మాత్రమే ఏటికి ఎదురీదగల’వన్నాడో అమెరికన్ హాస్యగాడు. తెలుగునాట- రెండు రాష్ట్రాల్లోనూ- జమిలిగా వ్యక్తమవుతున్న ‘ఎలక్షణాలు’ చూస్తుంటే, ఈ వ్యాఖ్య చటుక్కున స్ఫురించడం...
ఫలానా మతం వారే ఉగ్రవాదులు. ఫలానా మతం వారు సాధు జంతువులు. ఫలానా మతం వారు ఉగ్ర దాడుల ఆరోపణల మీద పట్టుబడినా వారి మీద దర్యాప్తు జరిపిన ఫలానా సంస్థ ఫలానా రుజువులు...
అన్నట్టు మొన్న మనం మహిళాదినోత్సవం జరుపుకున్నాం. కాని అసలు మనం రోజూ దినం పెడుతూనేవున్నాం. కడుపులో వున్న ఆడపిల్లని పుట్టకుండానే చంపేస్తున్నాం. ఇదివరకు పుట్టేది ఆడో మగో తెలిసేదికాదు. ఇప్పుడు టెక్నాలజీ ధర్మవాని ముందే తెలుస్తోంది....
వర్తమాన చరిత్రను పునర్లిఖించమని మీడియా గురజాడలెవరూ మన ఆధునిక మీడియా ప్రముఖులను కోరిన దాఖలాలు లేవు. అయినా అటువంటి గురుతర బాధ్యతను తమ భుజస్కంధాలపై తెలుగు ఛానళ్లు తమకు తెలియకుండానే మోస్తున్నాయా అని సందేహం...
నేను అయిదు తరాల ప్రతినిధిని. మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, నా పిల్లలు, నా మనవలు, ఇప్పుడు మునిమనవలు కూడా! నా తరం వరకు సంస్కృతి సంప్రదాయాలలో పెద్ద మార్పు లేదు. మా...
బీనానాదం అప్పుడప్పుడు మనం టివి లోనో రేడియోలోనో వింటూవుంటాం ఇప్పుడే అందిన వార్త అని. అలాగ ఇవాళ నేను ఓ వార్త చదివేను. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగింది. నిజానికి నేనెప్పుడు పేపర్ చదవను....