NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

Krishna Mukunda Murari March 29 2024 Episode 431:  భవానీ దేవి ముకుందని ఇంటికి తీసుకురావడం ఊహించని మలుపులతో సీరియల్ సాగుతోంది. ముకుందని మీరాగా పరిచయం చేస్తుంది భవాని దేవి ఇక మీరా ఎలాగైనా మురారిని సొంతం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. నెల తిరిగేలోపు మురారిని తన సొంతం చేసుకోవాలని ముకుంద గట్టిగా ఫిక్స్ అవుతుంది. కృష్ణుని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది. భవానీ దేవిఅందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఆదర్శ ఎక్కడ అని అడుగుతుంది వెంటనే రేవతి తన రూమ్ లోనే ఉన్నాడు అక్క మనం రమ్మంటే కిందకి రావట్లేదు నేను మురారిని ఒకలాగా వాడిని ఒకలాగా చూస్తున్నానని నాతోనే చెప్తున్నాడు అని అంటుంది వెంటనే భవాని దేవి వెళ్లి కిందకు పిలుచుకు రండి అని అంటుంది. వద్దులే అమ్మ ఎందుకు ఇప్పుడు అన్నయ్యతో గొడవ అని నందిని అంటుంది గొడవ కాదు ఇలానే వదిలేస్తే ఇంట్లో అందర్నీ శత్రువులా చూస్తాడు మనం వాడికి బుద్ధి చెప్పాలి కానీ, వదిలేయకూడదు కదా అందుకే తీసుకురండి అని అంటే సరే అని ఆదర్శ కిందకి రమ్మని చెప్తాడు మధు.

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights
Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

ఇక మరోవైపు మీరాగా మారిన ముకుందా మురారి షర్ట్ ని తనతో పాటు రూమ్ లోకి తీసుకువెళ్లి ఆ షర్ట్ ని చూస్తూ మురారి తన దగ్గర ఉన్నాడని ఊహించుకుంటూ ఉంటుంది. మురారి నువ్వు నాకోసం వచ్చేసావా నీకు అసలు ఆ కృష్ణ కరెక్ట్ కాదు నేనే నీకు కరెక్ట్. అందుకే ఆ కృష్ణుని వదిలేసేయి. నాతోపాటు కొత్త జీవితం మొదలుపెట్టేసేయి అని అంటుంది. మరోవైపు మీరాని భోజనానికి రమ్మని పిలవడానికి కృష్ణ మీరా గది వైపుకు వెళుతూ ఉంటుంది. మీరా మాత్రం లోపల మురారి ఉన్నట్టుగా ఊహించుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక సడన్గా మీరా అని పిలుస్తుంది వెంటనే మీరా మురారి షర్ట్ ని దిండు కింద దాచి పెట్టేస్తుంది. భోజనానికి రమ్మంటున్నారు అని రూమ్ లోకి వచ్చి చెప్తుంది కృష్ణ వస్తున్నాను అని అంటుంది ఏంటి అలా ఉన్నావు అని అంటే ఇంత పెద్ద ఇంటికి వచ్చాను కదా అందుకే ఆలోచిస్తున్నాను అని అంటే నువ్వేం ఆలోచించొద్దు నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన పర్సన్ వే, నువ్వు దాని గురించి అసలు ఆలోచించొద్దు అని అంటుంది కృష్ణ కృష్ణ వెళ్లిపోయిన తర్వాత మీరా నేను ఇంట్లోకి ఉండవలసిన పర్సన్ నువ్వు మాత్రం కాదు కృష్ణ ఎప్పటి నిన్ను ఎట్లాగైనా బయటికి పంపించి తీరుతాను అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights
Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

ఇక ఆదర్శ్ భవాని దేవి దగ్గరికి వచ్చి పిలిచావా అమ్మ అని అడుగుతాడు. ఉదయం టిఫిన్ కూడా చేయలేదట ఇప్పుడు భోజనానికి కూడా రాకుండా ఏం చేస్తున్నావ్ ఆకలి లేదా అని అడుగుతుంది భవాని దేవి. ఆకలి ఉంటే సరిపోదమ్మ మనసు కూడా ఉండాలి అని అంటాడు అంత కష్టం ఏమి వచ్చింది అని అడుగుతుంది. నచ్చని వాళ్ళ ఇంట్లో తిరుగుతుంటే నాకు ఇష్టం లేక నేను రాలేదు అని అంటాడు ఆదర్శ అంత నిన్న అంత నచ్చని వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు అని అంటుంది భవాని దేవి.పక్కనే ఉన్న నందు కృష్ణ మురారి నీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదమ్మా నన్ను కూడా ఇంట్లో నుంచి పొమ్మన్నాడు అని అంటుంది. ఆ మాటలకు కృష్ణ మురారి ఇద్దరూ లేచి నిలబడతారు. కృష్ణ అంత ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం పెద్ద అత్తయ్య అని అంటుంది మురారి కూడా అవును పెద్దమ్మ, తను తిండి తినకుండా ఉండడం కన్నా మేం వెళ్లడమే కరెక్ట్ అని అంటాడు ఇక భవానీ కోపంగా ఎక్కడికి రా వెళ్లేది కూర్చుండి అని గట్టిగా అరుస్తుంది. ఇక మురారి కృష్ణ ఇద్దరు కూర్చుంటారు. వాడేదో అర్థం లేకుండా మాట్లాడుతుంటే వాడి మాటలు పట్టించుకుంటారా కొన్ని బంధాలు నిలబడాలంటే కొన్ని లెక్కల్లోకి తీసుకోవాలి కొన్ని లెక్కల్లో నుంచి తీసుకోకూడదు. కొనాలి నువ్వు ఇంటికి దూరంగా ఉన్నావ్ ఇప్పుడు నువ్వు వచ్చి ఇంట్లో వాళ్ళని దూరం పొమ్మంటున్నావా, అని అడగగానే ఆదర్శ్ నేను చెప్తుంది మీరా గురించి అని అంటాడు. శిక్ష పడాల్సిన వాళ్లకు శిక్ష పడకుండా చేసింది తన ఇంట్లోకి తీసుకురావడం నాకు నచ్చలేదమ్మా అని అంటాడు ఆదర్శ్. ఈ మాటలు అన్నీ కూడా ముకుంద పైనుంచి వింటుంది. నాని మన నిజమైంది నామీద ఆదర్శ కోప్పడ్డానికి కారణం అర్థమైంది. కృష్ణా మురారిలు అంటే ఇప్పుడు ఆదర్శ్ కి కోపం. ఇది ఒకందుకు మంచిదే వాళ్ళ మధ్య గొడవ జరిగితేనే కదా నా పని సులభం ఏది అని మనసులో అనుకుంటుంది మీరా, ఇక మరోవైపు భవాని దేవి ఇప్పుడు ఏం చేద్దామని అంటుంది మీరు ఆ ఇంట్లో నుంచి పంపించండి అని అంటాడు ఆదర్శ తన ఇంట్లో తిరగడం నాకు అసలు ఇష్టం లేదు అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights
Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

ఇక భవానీ దేవి ఆగస్టు నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నిన్ను మీద చెయ్యట్లేదు కానీ ఈరోజు ఎందుకు నేను కొట్టాల్సి వచ్చింది అర్థమైందా, మొదటిసారి నీ ఆలోచన ప్రవర్తన దారి తప్పై కాబట్టి కొట్టాల్సి వచ్చింది అది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే ఇంట్లో చోటు ఉంటుంది అర్హత లేని వాళ్ళు ఎప్పటికైనా వెళ్లి పోవాల్సిందే, ముకుంద లాగా అని అంటుంది భవాని దేవి ఆ మాటకు ఆదర్శ్ కి ఇంకా కోపం వస్తుంది. అదంతా విన్న మీరా నేను ఎక్కడికి పోలేదు అత్తయ్య నేను కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చేసాను అంతే, ఇంట్లో ఉంటే అర్హత ఎక్కువగా ఉన్న వ్యక్తిని నేనే, ఆ విషయం మీకు తొందర్లోనే అర్థమయ్యేలా చేస్తాను అని అనుకుంటుంది మీరా మనసులో, భవాని దేవి ఆదర్శతో చెప్పింది అర్థమైంది కదా పిచ్చిపిచ్చి ఆలోచనలు చేయకుండా కూర్చో అని అంటుంది. వాళ్ళ అమ్మ మాట కాదని లేక ఆదర్శ కూర్చుంటాడు. మీరా నువ్వు ముకుంద లాగా ముడుచుకొని కూర్చుంటే కుదరదు క్యారెక్టర్ పూర్తిగా మార్చేయాలి. ఇదే మంచి టైం అందర్నీ మజ్జిగ చేసుకోవడానికి అని ముకుందా నా మనసులో అనుకుంటుంది. తను ఇప్పుడు మీరాగా ఇంట్లో అందరికీ దగ్గర అవ్వాలని డిసైడ్ అవుతుంది ఇక అక్కడే ఉండిపోయావేంటమ్మా రా అని భవాని దేవి అంటుంది. మీరా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అందరూ కూర్చొని ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights
Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

ఇక భవాని దేవి మీరా ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముందు కళ్ళు తుడుచుకోవాలి అంటుంది అయ్యో అదేం లేదు మేడం నాకు కుటుంబం లేదు అనాధలా పెరిగాను కదా, ఇంత పెద్ద కుటుంబంతో ఇలా అందరితో కలిసి భోజనం చేసే విషయం ఇలా జరుగుతుందని నేనెప్పుడూ కలలో కూడా ఊహించలేదు. అందుకే కాస్త ఎమోషనల్ అయ్యాను అంతే అని అంటుంది. ఇది బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు ఆనందభాష్పాలు అని కవర్ చేస్తుంది. నా బిడ్డను కాపాడావు, నువ్వు ఇంట్లో అందరికీ ఆనందాన్ని ఇచ్చావు నువ్వు ఇంట్లో సభ్యురాలు అని అంటుంది రేవతి. అందరి మనసును గెలుచుకున్నాను ఒక ఆదర్శం తప్ప, ముందు ఆదర్శ్ మనసులో ఉన్న అనుమానాల్ని పోగొట్టాలి. అని మనసులో అనుకొని చాలా థాంక్స్ మేడం ఇది ఎంత నా అదృష్టం మేడం మీరేం అనుకోకపోతే, నాదొక చిన్న కోరిక అని అంటుంది ఈ పూటకి మీ అందరికీ నేను వడ్డీ చాలనుకుంటున్నాను అని అంటే సుమలత నీకెందుకు అమ్మ శ్రమ అని అంటుంది. తన కోరిక ఉంటుంది కదా అత్తయ్య వడ్డించనివ్వండి అని అంటుంది ఇక సరే అంటున్నారు అందరూ ఇక మీరు భోజనం అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఆదర్శ కోపంగా మీరా వైపు చూస్తూ ఉంటే ఆదర్శ్ కి సాంబార్ వడ్డిస్తుంది ఇక వెంటనే భవానీ దేవి ఏంటి ఆలోచిస్తున్నావ్ తిను అని అంటుంది ఆదర్శ ఏంటమ్మా తినేది నాకు పప్పు వేయకుండా సాంబార్ వడ్డీ చేసింది నేను పప్పు కన్నా ముందు సాంబార్ తింటానని ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని అడుగుతాడు ఆదర్శ అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. నా ఇష్టం గురించి నీకు ఎలా తెలుసు అని ఆదర్శ గట్టిగా నిలదీస్తాడు. ఇందులో ఆచరిపోవడానికి ఏముంది ముకుంద ఫ్రెండ్ కదా నీకు ఇష్టమైనది ఏందో ముకుంద తనతో చెప్పు ఉంటుంది. నా ఇష్టాన్ని తెలుసుకొని ఈ ముకుంద తన ఫ్రెండ్ కి పంచుకునే అంత సీన్ తన దగ్గర లేదు కానీ ముందు నువ్వు ఎలా తెలిసింది చెప్పు అని మీరా అని అడుగుతాడు. ఇక వెంటనే సుమలత ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నువ్వు కోపంగా చూస్తున్నావు కాబట్టి కంగారుపడి సాంబార్ వడ్డీ ఇచ్చేసి ఉంటుంది అని అంటే మీరా సారీ సార్ అని అంటుంది. సారీ ఎందుకు పొరపాట్ల అయినా కానీ నచ్చిందే కదా వడ్డించావ్, మరేం పర్లేదు వచ్చి కూర్చో అని అంటే వెంటనే మీరా ముకుంద ఫోటో చూస్తుంది. ఇదేం శిక్ష భగవంతుడా బతికుండగా నా ఫోటోకి దండ అది చూస్తూ నేను ఇంట్లో తిరగాలా ముందు ఈ ఫోటో దండ తీయించేసేయాలి అని మనసులో అనుకొని వచ్చి భోజనానికి కూర్చుంటుంది. ఇక అన్నం తింటూ ముకుంద కలిపినట్టే కలుపుతుంది మీరు అది చూసి కృష్ణ అనుమాన పడి అచ్చంలో మా ముకుంద కలిపినట్టే కలుపుకుంటున్నావు అని అంటుంది. ఇంట్లో అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతారు. వెంటనే కవర్ చేస్తూ ముకుంద కూడా ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంది తినడం కూడా కాపీ కొడుతున్నావా అని అంటుండేది. నేను తను ఇద్దరు ఒకేలానే ఉంటాము అని మీరు ఆ కవర్ చేస్తుంది. తనలో తాను అందర్నీ బాగా నమ్మించేసావ్ ముకుందా అని అనుకుంటుంది. నాకు ముకుందకు మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలతో సంతోషంగా బతికేయొచ్చు అని ఒకే ఒక జ్ఞాపకం మాత్రం చాలా బాధేస్తుంది అది ముకుంద ట్రైన్ కింద పడి చనిపోవడం.అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది మర్చిపోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అయినా అలా ఫోటోని చూస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. మీరేం అనుకోకపోతే ఆ ఫోటోని అక్కడ నుంచి తీసేస్తారా, అంటే మీకు నచ్చితేనే లేండి, ఆ మాటలకు ఆదర్శ్ కోపంగా మీరా వైపు చూస్తాడు.మీ సెంటిమెంట్స్ మీకు ఉంటాయి. మీకు ఇష్టం లేకపోతే వద్దులెండి నా ఉద్దేశం ఏంటంటే మనుషులు మనసులో ఉండాలి కానీ గోడ మీద ఎందుకు అని నా ఉద్దేశం అని అంటుంది మీరా వెంటనే ఆదర్శ్ ఇదొక్కటే కరెక్ట్ గా చెప్పావు నా ఉద్దేశం కూడా అదే ఎవరిదైనా ఫోటో మనం ఇంట్లో పెట్టుకున్నామంటే, వాళ్లకి సంబంధించిన తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి చేదు జ్ఞాపకాలు కాదు అని అంటాడు. ఆ ఫోటో అక్కడ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు అని అంటాడు అయితే వెళ్లి తీసేయ్ రా అని అంటుంది భవాని. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..

Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights
Krishna Mukunda Murari Today Episode March 29 2024 Episode 431 highlights

రేపటి ఎపిసోడ్లో మీరా ఆదర్శ్ కి మందులు తాగిస్తూ ఉంటుంది మెల్లిగా తాగండి సార్ ఇది మీ ఇల్లే కదా ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు అని అంటే అలా అనుకోవడం నా పిచ్చితనం ఇక్కడ ఉన్నానని కానీ ఇది నా ఇల్లు కాదు, అని అంటూ ఉంటే ముకుంద మనసులో తొందరగా ఆదర్శ్ మనసు మార్చేయాలి నేను ఈ ఇంట్లో మనిషిని అనుకునేలా చేయాలి అని ముకుంద ఫిక్స్ అవుతుంది. ఇక మరోవైపు ఆదర్శ మధు గొడవ పడుతూ ఉంటే భవాని దేవి వస్తుంది. ఏంటి ఆదర్శ గొడవ అని అంటుంది. నేను నీ కొడుకుని కాదు కదా అందుకే నేను ఇంట్లో అందరికీ లోకువైపోయాను, నన్ను పరాయి వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారమ్మ అని అంటే నువ్వు సొంత వాడిగా ఫీల్ అవ్వాలంటే ఇంకేం చేయాలి మేము అని అంటుంది భవాని దేవి. ఈ ఇల్లు యాస్తి మొత్తం నా పేరు మీద రాసే అప్పుడు నేనే డిసైడ్ చేస్తాను ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని అని అంటాడు ఆదర్శ ఆ మాటకు భవానీ దేవితో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu