NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

Jagadhatri: చాలా థాంక్స్ కేదార్ సమయానికి వచి రక్షించావు అని జగదాత్రి అంటుంది. పద వెల్దాం ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights
Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

సుధాకర్ హాల్లో కూర్చుంటాడు. వైజయంతి నిషిక అక్కడికి వస్తారు. ఇంకా ఎవరిని అవమానించాలనుకుని వచ్చారు అని సుధాకర్ అంటాడు.ఏంటి మామయ్య మీ మీదో తప్పు చేసేన వాళ్లలా మాట్లాడుతున్నారు అని నిషిక అంటుంది. చూడండి జగదాత్రి వాళ్ళని బయటికి పంపిస్తానన్నారు పిలిసి పంపించేయండి అని వైజయంతి అంటుంది. అవును నాన్న ఈరోజుతో టైం అయిపోయింది  వాళ్లని పంపించేయండి అని యువరాజ్ అంటాడు. కేదార్ జగదాత్రి ఇలా రండి అని సుధాకర్ పిలుస్తాడు. ఏంటి మామయ్య గారు పిలిచారు అంటూ జగదాత్రి కేదార్ కిందికి వస్తారు. వచ్చారా ఆదర్శ దంపతులు ఈరోజుతో మీకు టైం అయిపోయింది నా పెళ్లిలో కౌశికి వదినకు దగ్గరయ్యారు ఈ ఇంట్లోకి అండ లేదంటూ వచ్చి కూర్చున్నారు ఇక వెళ్ళండి అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights
Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

నిషి మేమేదో నీ ఆస్తి కొట్టడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడే దానివి కాదు అని జగదాత్రి అంటుంది. అమ్మి ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు బయలుదేరండి అని వైజయంతి అంటుంది. కాచి బూచి వాళ్ళ సామాన్లు తెచ్చి బయట పెడతారు. మీరు సామాన్లు సర్దుకోలేరని మేమే సర్ది పెట్టాము ఇక బయలుదేరండి అని నిషిక అంటుంది. మేము మామయ్య గారితో కౌశికి వదినతో మాట్లాడాలి అని జగదాత్రి అంటుంది. కుదరదు మాట్లాడడానికి నేను ఒప్పుకోను అని నిషిక అంటుంది. పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను నిషిక అని జగదాత్రి అంటుంది. పది నిమిషాలు కాదు కదా ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం ఇవ్వను వెళ్లిపోండి అని నిషిక అంటుంది. వదిన నేను మాట్లాడాలనుకున్నది మీతో ఇక్కడ బయట అనేది మీరు చెప్పండి అని జగదాత్రి అంటుంది. నిషిక 10 నిమిషాలు అంటుంది కదా వాళ్ళు ఎలాగో ఈరోజు వెళ్ళిపోతారు ఊరుకో అని వైజయంతి అంటుంది. ఏంటి మాట్లాడాలంటున్నారు ఏమైనా సాక్షాలు తెచ్చారా అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights
Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

ఏం మాట్లాడాలో చెప్పు ఇలా పక్కకు తీసుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు జగదాత్రి అని కౌశికి అంటుంది.వదిన ఈకుటుంబాన్ని కష్ట పెట్టాలని అవమానించాలని ఇలా మాట్లాడటం లేదు నలుగురులో నిజం మాట్లాడోద్దన్నావని ఇలా పక్కకు రమ్మన్నాను అని జగదాత్రి అంటుంది. ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తానని అనుకోవద్దు జగదాత్రి అని కౌశికి అంటుంది.అక్క నాన్నతో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతాను అని కేదార్  మీ ఆస్తి కోసము మీ హోదా కోసం ఇక్కడికి రాలేదు నాన్న మీ కొడుకుని లోకానికి ప్రూఫ్ చేసుకుంటే చాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్లాక నేను అనాధగానే మిగిలిపోతాను నాన్న ఒక్కసారి నువ్వు నా కొడుకువె అని నువ్వు ఒప్పుకో నాన్న నాకు అది చాలు జీవితాంతం బ్రతికేస్తాను అని కేదార్ అంటాడు. ఎవడ్రా నీకు నాన్న అని సుధాకర్ అనడంతో మామయ్య గారు నా దగ్గర సాక్షాదారాలు ఉన్నాయి అవి చూపించడానికి పక్కకు రమ్మన్నాను అని జగదాత్రి అంటుంది. సాక్షాల ఏంటవి అని కౌశికి అంటుంది. జగదాత్రి ఫోటో చూపెడుతుంది. అది చూసి నా కౌశికి షాక్ అయిపోతుంది.

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights
Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

ఆ ఫోటోలో మామయ్య గారి పక్కన ఉన్నది కేదార్ వాళ్ళ అమ్మ వదిన అని జగదాత్రి అంటుంది.ఈ ఫోటో నాది కాదు అసలు అలాంటి ఫోటోలు మా దగ్గర లేవు అని సుధాకర్ అంటాడు. మీ దగ్గర లేవంటే మీరు దిగలేదా నిజంగానే  కేదార్ తండ్రి ని నిజం ఒప్పుకోండి మామయ్య ఎందుకు భయపడుతున్నారు అని జగదాత్రి అంటుంది.ఒకసారి కేదార్ ఆ ఫోటోసుధాకర్ గదిలో నుంచి తీసుకొచ్చిన దాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. జగదాత్రి బాబాయే ఆ ఫోటో తనది కాదని చెప్తున్నాడు కదా ఇక మీరు వెళ్ళొచ్చు అని కౌశికి అంటుంది.వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అని నిషిక అక్కడికి వచ్చి చాటుగా వాళ్ళ మాటలు వింటుంది. చూడండి వదిన ఈ కుటుంబానికి కష్టం వస్తే అండగా నిలబడతాము అంతేకానీ కేదార్ని ఈ కుటుంబంలో వ్యక్తిగా ఒప్పుకోకపోతే చూస్తూ ఊరుకుంటానని అనుకోకండి అని జగదాత్రి అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights
Jagadhatri Today Episode March 28 2024 Episode 190 highlights

అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒక్క ముక్క కూడా వినపడడం లేదు అని నిషిక అనుకుంటుంది.చూడండి వదిన నేను బెదిరించడం లేదు ఈ ఉన్న సాక్ష్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే గతాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేస్తారు అప్పుడు సాక్షాలు తీసుకురావడం మాకు పెద్ద కష్టం కావచ్చు కానీ కేదార్ సుధాకర్ మామయ్య కొడుకే అనే నిజని బయట పెడతాను అని జగదాత్రి అంటుంది. ఏంటి ఈ ఒక్క ఫోటో పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అంతా మీ వైపే మాట్లాడుతారు అనుకుంటున్నారామీరు ఎంత బెదిరించినా బాబాయ్ ఒప్పుకోవడం లేదు కాబట్టి మీరు వెళ్లి పోవాల్సిందే అని కౌశికి అంటుంది.బెదిరించడం లేదు అక్క నేను మీ రక్తాన్నే అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అనాధగానే మిగిలిపోతాను అని కేదార్  బాధపడతాడు..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu