NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Pelli Pustakam: మన టాలీవుడ్ బుల్లితెరలపై ఉండే సీరియల్స్ ప్లాట్ఫారం లో బెస్ట్ ప్లాట్ఫారం గా పేరు సంపాదించుకున్న ప్లాట్ఫారం ఈటీవీ. ప్రతి ఒక్కరూ అందించే రొటీన్ కథను వీరు అందించకుండా కొత్త కొత్త కథాంశాలను ప్రేక్షకులకు అందిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. తాము అందించే కథలకు ఎంతోమంది మంత్రముద్దులు అవుతున్నారు. అలా ఈటీవీలో ప్రసారమయ్యే తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్స్ లో పెళ్లి పుస్తకం కూడా ఒకటి. ఇక ఈ సీరియల్ ద్వారా ఈ సీరియల్ యొక్క హీరోయిన్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Pelli Pustakam serial march 29th 2024 acress updates
Pelli Pustakam serial march 29th 2024 acress updates

తక్కువ సమయంలోనే కదా బాగుండడంతో ఈ సీరియల్ కి ఎక్కువ ప్రేక్షక ఆదరణ దక్కింది. అలా ఈ సీరియల్ కాస్త పాపులర్ రావడంతో ఈ సీరియల్ లోని యాక్టర్స్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న అభిలాష కి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రస్తుతం ఈ వార్తలో తెలుసుకుందాం. అభిలాష అసలు పేరు నైనా రాజ్. ఈమె ఓ కన్నడ యాక్టర్. ఈ ముద్దుగుమ్మ 1998 లో బెంగళూరులో జన్మించింది. అదేవిధంగా స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే మొదట మోడలింగ్ రంగంలో కొనసాగి అనంతరం సీరియల్స్ లోకి అడుగుపెట్టింది.

Pelli Pustakam serial march 29th 2024 acress updates
Pelli Pustakam serial march 29th 2024 acress updates

బినారైస్ అనే ఓ కన్నడ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ అనంతరం అనేక సినిమాలు మరియు సీరియల్స్ లో కూడా నటించింది నైనా. ఇక తెలుగు కి పెళ్లి పుస్తకం అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఈ సీరియల్లో ఈమెది నెగిటివ్ రోల్ అయినప్పటికీ తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఈ సీరియల్లో అభిలాష క్యారెక్టర్ లో నటిస్తుంది నైనా. ఇక ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో సినిమాల్లోకి వెళ్లాలని ఆశ పడుతుందట. ఈ క్రమంలోనే తన అందాల విందు సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు.

Pelli Pustakam serial march 29th 2024 acress updates
Pelli Pustakam serial march 29th 2024 acress updates

తన అంద చందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తున్న ఈమె రానున్న రోజుల్లో సినిమాలలో హీరోయిన్స్ గా నటించాలని ఆశపడుతుంది. మరి ఈమె కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తెలీదు కానీ ప్రస్తుతం మాత్రం ఈమె గురించి సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇక ఈమె రియల్ లైఫ్ తెలుసుకున్న కొందరు..” మీ యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే సినిమాల్లోకి వెళ్ళలేరు. డైరెక్టర్స్ కి మీరు అనుకూలంగా ఉంటేనే సినిమాల్లోకి వెళ్తారు. నాకు అందం ఉంది యాక్టింగ్ ఉంది అని అనుకుంటే ఏమాత్రం పనిచేయదు. సినిమాల్లోకి వెళ్లాలంటే డైరెక్టర్స్ కి బాగా అనుకూలంగా ఉండాలి. అలా ఉండకపోతే మీకు సినిమాలోనే కాదు సీరియల్స్ లో కూడా కెరీర్ ఉంచరు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu