NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Most watched Shows: టాప్ 3 గా నిలిచిన బ్రహ్మ ముడి, నాగపంచమి, కృష్ణ ముకుందా మురారి.. మొదటి స్థానం ఎవరిది అంటే..!

Most watched Shows: ప్రస్తుత కాలంలో సినిమాలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని గుర్తించలేమేమో తెలీదు కానీ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ ని ఇట్టే గుర్తుపట్టే వచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తమ టిఆర్పి రేటింగ్ను ప్రకటిస్తూనే ఉంటారు కనుక. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఒకటి రెండు రోజులు ఆ సినిమా చూసేందుకు వెనకడుగు వేస్తారేమో కానీ నిత్యం టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ ని చూసేందుకు మాత్రం అస్సలు వెనకడుగు వేయడం లేదు అభిమానులు. అంతలాగా ఎడిట్ అయిపోయారు మరి సీరియల్స్ కి. ఎంతో క్యూరియాసిటీతో సీరియల్స్ ని వీక్షిస్తున్నారు. సీరియల్స్ లో జరిగేవి నిజం కాదని తెలిసినా వారు పండించే ప్రేమ మరియు ఎమోషన్ కి సీరియల్ ని వీక్షించే వారు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు.

Most watched Shows in star maa
Most watched Shows in star maa

ఇక ప్రతి సీరియల్ కి ఇంతటి పాపులారిటీ దక్కదేమో కానీ కొన్ని సీరియల్స్ కి మాత్రం ఇంతకన్నా ఎక్కువే దక్కుతుంది. కరెక్ట్ గా ఆ సీరియల్ ప్రసారమయ్యే టైం కి టీవీ ముందు వాలిపోతూ ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఆ సీరియల్స్ ని చూసేందుకు సాయంత్రం వరకు ఆగలేక ఓటిటి ప్లాట్ఫారం అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు జి తెలుగు చానల్స్ లో బ్యాలెన్స్ వేపించుకుంటూ మార్నింగ్ మార్నింగే చూసేస్తున్నారు. అంతలాగా ఎడిట్ అవుతున్నారు మరి సీరియల్స్ కి. ఇక తాజాగా మోస్ట్ వాచ్డ్ సీరియల్స్ లిస్ట్ వచ్చింది. స్టార్ మా వారు టాప్ 3 సీరియల్స్ ని ప్రకటించారు. ఇందులో బ్రహ్మ ముడి సీరియల్ మొట్టమొదటి ప్లేస్ ను దక్కించుకుంది.

Most watched Shows in star maa
Most watched Shows in star maa

కావ్య మరియు రాజ్ మధ్య జరిగే సన్నివేశాలతో రూపొందిన ఈ సీరియల్ తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ మునిపటి లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కి ఎదురొచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్ 13.5 టిఆర్పి రేటింగ్ తో టాప్ వన్ లో దూసుకుపోతున్నట్లు స్టార్ మా వారు ప్రకటించారు. ఇక రెండవ స్థానాన్ని నాగపంచమి సీరియల్ దక్కించుకుంది. 11.3 రేటింగ్ దక్కించుకున్న ఈ సీరియల్ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని కలిగింది. ఒక పాము మనిషిగా మారితే ఈ విధంగా ఉంటుంది అనే కథాంశం చుట్టూ ఈ సీరియల్ తిరుగుతుంది.

Most watched Shows in star maa
Most watched Shows in star maa

ఇక ఆఖరిగా మూడవ స్థానాన్ని కృష్ణ ముకుందా మురారి సీరియల్ దక్కించుకుంది. ఈ సీరియల్ కి 11.0 రేటింగ్ దక్కింది. నిజంగా చెప్పాలంటే కృష్ణ ముకుందా మురారి సీరియల్ కి ఇదివరకు బెస్ట్ రేటింగ్ దక్కేది. కానీ ఈ సీరియల్ నుంచి మురారి క్యారెక్టర్ ను ఎప్పుడైతే చేంజ్ చేశారు అప్పటినుంచి ఈ సీరియల్ డిలా పడిపోయింది. అందువల్లే మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని పాత యాక్టర్ ను వెనక్కి తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక ఇటీవలే ఈ సీరియల్ నుంచి ముకుంద క్యారెక్టర్ ని కూడా రీప్లేస్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సీరియల్ త్రాడ్ ప్లేస్ ని కూడా దక్కించుకోదని చెప్పుకోవచ్చు. ఆ రీతిలో వెళ్తున్నారు మరి ఈ సీరియల్ మేకర్స్. ఏదేమైనప్పటికీ బ్రహ్మముడి సీరియల్లో మంచి సన్నివేశాలను చూపిస్తూ మొట్టమొదటి స్థానాన్ని దోచేశారు.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N