NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

Deepika Padukone: ఇటీవల చిత్ర పరిశ్రమంలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న సినీ ప్రముఖుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రేమించుకోవడం, కొన్నాళ్లు డేటింగ్ చేయడం, గ్రాండ్ గా వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరికీ సెట్ కాకపోతే విడిపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. తాజాగా మరోక స్టార్ కపుల్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే, అగ్ర నటుడు రణవీర్ సింగ్‌ విడాకులకు సిద్ధం అవుతున్నారంటూ ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

మాల్దీవ్స్ లో దీపికా పదుకొనేకి ర‌ణ‌వీర్ సింగ్ 2012లో త‌న ల‌వ్ ప్రపోజ్ చేశాడు. దాదాపు మూడేళ్లు ఇద్ద‌రూ రిలేష‌న్ లో ఉన్నారు. 2015లో ర‌హ‌స్యంగా ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థం అయిన మూడేళ్ల‌కు అంటే 2018లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. ఇటలీలో కుటుంబ‌స‌భ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల నడుమ దీపికా-ర‌ణ‌బీర్ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

వివాహం అనంత‌రం అటు ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఇటు దీపికా ప‌దుకొనే ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు. పెళ్లై ఏళ్లు గ‌డుస్తున్నా వీరు పిల్ల‌ల‌ను మాత్రం కాన‌లేదు. దీంతో రణబీర్‌, దీపికా పేరుకే భార్య భర్తలని.. వారి మధ్య స‌ఖ్య‌త‌ లేదనే వాదన బాలీవుడ్ లో ఉంది. ఒకానొక స‌మ‌యంలో వీరిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ ప్ర‌చారానికి చెక్ పెడుతూ 2024 ఫిబ్రవరిలో దీపికా పదుకొనే త‌న‌ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. సెప్టెంబ‌ర్ లో తాను పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

అయితే ఇంత‌లోనే అనూహ్యంగా ఓ షాకింగ్ ప‌రిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సూప‌ర్‌ యాక్టివ్ గా ఉండే ర‌ణ‌బీర్ సింగ్‌.. తన ఇన్‌స్టాగ్రామ్ నుండి దీపికా పదుకొనేతో పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను తొలగించాడు. మ‌రియు పెళ్లి వీడియోల‌ను కూడా డిలీట్ చేశాడు. దీంతో మ‌రోసారి ర‌ణ‌బీర్‌, దీపికా విడాకుల వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ స్టార్ క‌పుల్ మధ్య వాగ్వాదం జరిగిందని, అందుకే రణవీర్ సింగ్ పెళ్లి ఫోటోలను తొలగించాడ‌నే వార్త‌లు నెట్టింట షికార్లు కొడుతున్నాయి.పెళ్లి ఫోటోల‌ను తొల‌గించి విడాకుల‌పై ర‌ణ‌బీర్ బిగ్ హింట్ ఇచ్చాడని సినీ ప్రియులు, నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే దీపికా ప‌దుకొనే ప్రస్తుతం గ‌ర్భ‌వ‌తి ఉంది. ఇలాంటి త‌రుణంలో ఆమె విడాకులు తీసుకుంటుంది అని వ‌స్తున్న వార్త‌లు నమ్మేలా అనిపించట్లేదని మరికొందరు భావిస్తున్నారు. ఏదో పొరపాటు వల్ల పెళ్లి ఫోటోలు డిలీట్ అయ్యి ఉండొచ్చ‌ని అంటుకుంటున్నారు. మ‌రి ఏది నిజ‌మో తెలియాలంటే దీపికా ప‌దుకొనే, ర‌ణ‌బీర్ సింగ్ స్పందించాల్సిందే.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N