NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Climax Episodes In Serials: ఆఖరి దిసకు చేరుకున్న గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, మళ్లీ సీరియల్స్.. క్లైమాక్స్ డేట్స్ ఇవే..?

Climax Episodes In Serials: ప్రస్తుతం ఉన్న సీరియల్ ప్రేక్షకులకి ఓ బాడ్ న్యూస్. ఎందుకంటే మీరు ఎంతగానో ఆదరిస్తున్న సీరియల్స్ క్లైమాక్స్ కి వచ్చేసాయి. ఆ సీరియల్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవి మరేవో కాదు గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, మళ్లీ సీరియల్స్. గత కొన్ని సంవత్సరాలుగా ఎనలేని ప్రేక్షక ఆదరణ పొందుతూ స్టార్ మా చానల్ ని షేక్ చేస్తున్న ఈ సీరియల్స్ ప్రస్తుతం తమ ఎండింగ్ డేట్ ను ప్రకటించాయి.

Climax Episodes In Serials dates
Climax Episodes In Serials dates

దీంతో ఈ సీరియల్ ప్రేక్షకులు మనస్థాపానికి గురవుతున్నారు. గృహలక్ష్మి సీరియల్ ఎంతటి ప్రేక్షక‌ ఆదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్ జనవరి 20 3.30 pm కి ఎండ్ అవ్వనుంది. ఈ సీరియల్ యొక్క క్లైమాక్స్ డేట్ ఇదే. ఇక తక్కువ సమయంలోనే ఎంతో హుషారుగా సాగిన గుప్పెడంత మనసు సీరియల్ సైతం జనవరి 22..12.30 pm కి క్లైమాక్స్ డేట్ ను అనౌన్స్ చేసింది. అదేవిధంగా మళ్లీ సీరియల్ కూడా జనవరి 22..3.30 PM కి తమ క్లైమాక్స్ డేట్ ను ప్రకటించింది.

Climax Episodes In Serials dates
Climax Episodes In Serials dates

ప్రస్తుతం ఈ సీరియల్స్ ఫ్యాన్స్ ఈ వార్త విని నిరాశకు గురవుతున్నారు. మరికొందరు అయితే చాలా సంతోషపడుతున్నారు కూడా. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ స్టార్ట్ అవుతుంది కనుక. తమ పెద్దవాళ్లు తమకి రిమోట్ ఇవ్వకపోవడంతో ఎంతో ఫ్రస్టేషన్ లో ఉన్న వారు ఈ సీరియల్స్ ఎండ్ అవుతున్నాయని తెలిసి ఎంతో హుషారు పడుతున్నారు. ఇక ఈ వార్త చూసిన పలువురు..” పీడా పోయింది. గృహలక్ష్మి సీరియల్ ఎండ్ చేసి మంచి పని చేస్తున్నారు.

Climax Episodes In Serials dates
Climax Episodes In Serials dates

లేకపోతే మా అమ్మమ్మ లాంటి వాళ్ళు ఈ సీరియల్ ని నిద్రలో కూడా కలవరిస్తున్నారు. వాళ్లకి సీరియల్ చూడడం అయిపోయింది అంటే వినరు. ఆ సీరియల్ లో తులసి బాధలు తప్పితే స్టోరీ ఏమి ఉండదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు అయితే..” చాలా బాధగా ఉంది. మేము గుప్పెడంత మనసు ఇంత త్వరగా ఎండ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిషి ఎప్పుడు మిస్ అవుతాం. వీరిద్దరి కాంబినేషన్లో ఇంకో సీరియల్ ని తీసుకురండి. ఇది మా రిక్వెస్ట్ ” అంటూ వాపోతున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri