NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 22 2024 Episode: జైల్లో మురారి మిస్సింగ్..? మురారి జీవితాంతం జైల్లోనేనా? ఆదర్శ్ చెంప పగులుతుందన్న కృష్ణ..

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

Krishna Mukunda Murari March 22 2024 Episode: మురారి నీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మురారి కోసం కుటుంబ సభ్యులందరూ జైలుకి చేరుకుంటారు. మురారి ఏ తప్పు చేయలేదని మురారి తప్పు చేశాడని మీ దగ్గర సాక్ష్యం ఉందా అని కృష్ణ పోలీసుల్ని అడుగుతుంది. అందుకు సాక్ష్యంగా ముకుంద మరణ వాంగ్మూలాన్ని పోలీసులు కృష్ణ చేతికి ఇస్తారు సగం చదివిన కృష్ణ ఇది ముకుంద రాసింది కాదు అని అంటుంది. మిగిలిన సగం ఆదర్శ చదువుతాడు. ముకుంద రాసిన లెటర్ లో తన చావుకి మురారి అనే కారణమని కృష్ణ తప్పేం లేదని రాసి ఉంటుంది. అది చదివి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది రేవతి నా కొడుకు జీవితం ముకుందా పోతూ పోతూ నాశనం చేసిందని బాధపడుతుంది. ముకుంద చెప్పినవన్నీ అబద్ధాలే రాసిందంతా అబద్ధమే అని రేవతి ఏడుస్తుంది కానీ ఆదర్శం వెంటనే ముకుంద చావుకి నీ కొడుకే కారణం అనడానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక తను ఏ తప్పు చేయలేదని, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి అని కృష్ణ వాళ్ళతో చెప్పి మురారి వాళ్ళని ఇంటికి వెళ్ళమంటాడు.

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights
Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

ముకుందా మురారి గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి శ్రీనివాస్ వస్తాడు. ముకుంద తండ్రిని చూసి నేను చెప్పిన పని ఎంత వాడికి చేశారు కృష్ణను అరెస్ట్ చేశారు కదా అని అడుగుతుంది. అందుకు శ్రీనివాస్ కృష్ణ ని అరెస్ట్ చేశారు అని ముకుందతో చెప్తాడు కానీ మనసులో మాత్రం కృష్ణుని అరెస్ట్ చేయించలేదు నీతో వైట్ పేపర్ మీద సంతకం చేయించి మురారి అనే నేను మోసం చేశాడని చెప్పి శిక్ష వేయించానని మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీనివాస్ ఇక ముకుంద మాత్రం తండ్రి చెప్పిన మాట విని సంతోషంగా కృష్ణుని అరెస్ట్ చేసినందుకు చాలా థాంక్స్ నాన్న, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఇప్పుడు మురారి కృష్ణుని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తను తను మాత్రం ఎప్పటికీ బయటికి రాకూడదు కృష్ణ జీవితాంతం జైల్లోనే ఉండాలి అని అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights
Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

శ్రీనివాస్ తప్పకుండా అమ్మ అలానే చేద్దాము అని హోం మినిస్టర్ తో నేను చెప్పించానమ్మా ఇక ఎవరి రికమండేషన్ చేసినా కానీ లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి కుదరదు అని చెప్తాడు ఇక మురారి పరిస్థితి ఏంటి నాన్న అని అడుగుతుంది ముకుందా ఏం చేస్తాడు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటుంది వెంటనే మురారి శిక్ష అనుభవించడం ఏంటి నాన్న అని షాక్ అవుతుంది ముకుందా లేదా మా కృష్ణ దూరంగా ఉంటే మురారికే శిక్ష కదా అని కవర్ చేస్తాడు. ఈ ముకుందే కావాలనుకునే రోజు కృష్ణుని వద్దనుకునే రోజు తొందరలోనే వస్తుంది నాన్న అని అంటుంది ముకుందా. ఇది నేను ఇప్పుడు కృష్ణ అరెస్ట్ అయింది కాబట్టి మురారి బాధలో ఉంటాడు ఇప్పుడు నేను తనకు దగ్గరగా వెళ్తాను అని అంటుంది. శ్రీనివాస్ కంగారుగా వద్దమ్మా అని అంటాడు అదేంటి నాన్న అని అంటే నేను రెండు రోజులు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు కదా మా అని అంటాడు ఇప్పుడు కాదు నాన్న రేపు ఉదయం వెళ్తాను అని అంటుంది. ఇక శ్రీనివాస్ మాత్రం మనసులో నువ్వు వెళ్లేసరికి మురారి లాక్ అప్డేట్ అయి ఉంటాడు ఆ కాసేపు బాధపడతావు కాసేపు నన్ను తిట్టుకుంటావు తర్వాత నీ బతుకు గురించి ఆలోచిస్తావు అని శ్రీనివాస్ మనసులో అనుకుంటాడు. ముకుంద మాత్రం కృష్ణ అరెస్ట్ చేసినందుకు చాలా సంతోషించి రేపు ఉదయం మురారిని కలుస్తానని ఆనందం తో ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights
Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

ఇక మరోవైపు కృష్ణ వాళ్ళందరూ ఇంటికి వస్తారు. రేవతి ఎవరికో ఫోన్ చేసి మురారి వినిపించమని అడుగుతూ ఉంటుంది ఇక మధు కూడా తన ప్రయత్నము తాను చేస్తూ ఉంటారు. కమిషనర్ అబ్బాయి నా ఫ్రెండ్ అని తనతో మాట్లాడతానని చెప్పి మధు ఫోన్ చేస్తే ఇందులో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అంట మనమేం చేయలేము అని మధుకి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు వెంటనే ఆ మాటలు కృష్ణకు చెప్తాడు కృష్ణ షాక్ అవుతుంది. ఇందులో హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యేదేంటి అని కృష్ణ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ కృష్ణ మాత్రం మురారిని బయటకు తీసుకురావాల్సిందే అని అనుకుంటుంది ఇక రేవతి వాళ్లు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆదర్శ మీరు ఎంత ప్రయత్నించినా మురారి మాత్రం బయటికి రాడు అని అంటాడు. ఆ జీవితాంతం జైల్లో మగ్గి అక్కడే చావాల్సిందే అని అంటాడు వెంటనే ఆ మాటలకు కృష్ణ కోపం వచ్చి ఆదర్శ మీద చెయ్యి ఎత్తుతుంది కానీ కొట్టకుండా చెయ్యి కిందకు దించి చంప పగిలిపోతుంది ఏమనుకున్నావ్? ఏం తప్పు చేశాడని నా ఏసీపీ సార్ కి ఆగతి పట్టాలను కోరుకుంటున్నాను ఆదర్శ అని అంటుంది. తప్పు కాదు నా పాపం చేసిన ఏర్పాటు చేసిన పాపాలకు తగిన శిక్ష పడింది ఈరోజు అని అంటాడు. వాడి జీవితం జైల్లో అంతమైపోవాల్సిందే అని అంటాడు ఆ మాటలకు ఆదర్శం ఇంకొక మాట మాట్లాడితే ప్రాణం తీసేస్తాను ఏమనుకున్నావు అని అంటుంది కృష్ణ. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆదర్శ ఆయన ఎవరైనా అర్థం చేసుకోకపోవచ్చు నేను కూడా అర్థం చేసుకోకపోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి నీతో పాటు కలిసి పెరిగాడు. మురారి మనసు ఏంటో నీకు తెలీదా అని అంటుంది. ఇప్పటిదాకా కృష్ణ ని అనుమానించావు ఇప్పుడు మురారిని అనుమానిస్తున్నావా అని అంటుంది రేవతి. ఇక వెంటనే ఆదర్శ్ కృష్ణ ని నేను అనవసరంగా అనుమానించానని, ఇన్ని రోజులు కృష్ణుని అపార్థం చేసుకున్నానని ఇప్పుడే పూర్తిగా అర్థమైందని నేను నీకు సారీ చెప్తున్నాను కృష్ణ ఇంతకాలం నిన్ను అర్థం చేసుకోలేకపోయాను కానీ తప్పు చేసింది మురారి వాడి నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. వాడికి జీవితాంతం జైలు శిక్ష పడాల్సిందే అని అంటూ ఉండగా మురారి అన్న ఏ తప్పు చేయలేదని నందిని వాదిస్తుంది ఇక ఆదర్శ కోపంగా గట్టిగా అరుస్తాడు ముకుందా రాసిన లెటర్ చదివిన తర్వాత కూడా మీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. లెటర్ చదవక ముందు నేను ఒక విధంగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు లెటర్ చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది మురారి అంటే ఏంటో అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights
Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

న్యూ మురారి నేను ఏమి అర్థం చేసుకున్నావు అని అంటుంది రేవతి చేసుకున్నాను నేనే అర్థం చేసుకున్నాను అసలు ముకుందని నేను ప్రేమించానని తెలుసుకొని మురారి తన ప్రేమను త్యాగం చేశాడని అనుకున్నాను. కానీ ప్రేమించి తనని మోసం చేసి మోజు తీరిపోయిన తర్వాత నాతో పెళ్లి చేశాడు అని అంటాడు అంతటితో ఆ కొండ కృష్ణ తో అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు ఏంటని అడిగితే నా మీద ప్రేమ ఉన్నట్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అప్పటికి ముకుంద మనసు మార్చుకుని కాపురం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు మళ్ళీ మా జీవితాలతో ఆడుకున్నాడు మురారి. ముకుందకి లేనిపోని ఆశలు కల్పించి ఆగస్టు నిజం చెప్పేసేయ్ వాడికడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నాతో నిజం చెప్పమని బలవంతం పెట్టాడు ఇవన్నీ చేసింది మురారిని తన చావుకు కారణమైంది కూడా మురారిని అలాంటి వాడికి ఉరి శిక్ష కాకుండా ఏం చేస్తారు అని అంటారు. ఇక ఆదర్శ ఆపుతావా నువ్వు చెప్పేవన్నీ నిజాలు కాదు అని అంటుంది కృష్ణ అంటే ముకుంద చెప్పిన అబద్దం అంటావా కృష్ణ అని అంటాడు ఆదర్శం అబద్ధమే అని మధు చెప్తాడు కానీ ఆదర్శ మాత్రం ముకుంద చెప్పిందే నిజమని అందరికీ నమ్మేలా మాట్లాడుతాడు ఏసీబీ సార్ అలాంటివాడు కాదు ఇది హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళింది అంటే ఇందులో ఏదో కుట్ర ఉందని అంటుంది కృష్ణ. ఆదర్శ్ మాత్రం కోపంగా నువ్వు కనక వాడిని అర్థం చేసుకోకపోతే ఇప్పటికైనా అడుగు తప్పు చేశాడు నువ్వు నమ్మకపోతే ముకుందకు పట్టిన గతి నీకు పడుతుంది అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights
Krishna Mukunda Murari Today Episode  March 22 2024 Episode highlights

ఇక మరోవైపు మురారి పొద్దున్నుంచి ఏమీ తినలేదని అతని కోసం క్యారేజీ తీసుకొని కృష్ణ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది కానీ సెల్లో మురారి ఉండడు. అదేంటి పోలీస్ స్టేషన్లో మురారి లేడని కంగారుగా అందర్నీ అడుగుతుంది కానీ ఎవరు మురారి గురించి ఆచూకీ చెప్పారు అని అడిగితే మా జెసిపి సార్ కావాలి అంటుంది ఇక్కడ ఏసీబీ సార్ అంటే ఎవరు ఉండరు నేనే ఇక్కడ ఎస్సైని చెప్పు అని అంటాడు అదే సర్ మీరు అరెస్ట్ చేసిన మా ఏసీపీ సార్ ఎక్కడున్నారో చెప్పండి అంటుంది కృష్ణ. ఓహో తప్పు చేసిన ఎసిపిస్తారా అని అంటాడు ఎస్ఐ ఆయన తియే తప్పు చేయలేదు అని అంటుంది కృష్ణ. మీరు ఆయన గురించి ఆచూకీ ఇవ్వండి చాలు ఇకనుంచి ఎక్కడికి తీసుకువెళ్లారు అసలు ఏమయ్యాడు అని బలవంతంగా మీరేమైనా చేశారా అని అడుగుతుంది. ఇక ఎస్సై కృష్ణుని బలవంతంగా బయటికి పంపించేస్తాడు కృష్ణ కానిస్టేబుల్ ని బతిమిలాడుకుంటుంది. నిజంగా నాకు తెలియదు మేడం తెలిసిన ఇక్కడ ఎవరూ చెప్పరు ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు చుట్టుపక్కల ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు ఉంటారు మీరు అందరి చేత వెతికించుకోండి అని లేడీ కానిస్టేబుల్ కృష్ణకి చెప్తుంది. కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఇది మురారిని కట్టేసి పోలీసులు దారుణంగా కొడుతూ ఉంటారు అటు కృష్ణ మురారి కోసం అన్ని స్టేషన్లో తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ కృష్ణకి మురారి ఆచూకీ తెలియదు మురారి ఉన్న స్టేషన్ కి వచ్చి అక్కడ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటుంది కానీ మురారిని చూడకుండానే వెళ్ళిపోతుంది. లోపల మురారి ఉన్నట్టు అక్కడ కానిస్టేబుల్ చెప్పడు కానీ దెబ్బలకు తట్టుకోలేక మురారి సొమ్ము సిల్లీ పోతాడు.

ఇక మరోవైపు ఇంట్లో, ముకుంద ఇంత పని చేస్తుందని నమ్మలేకపోతున్నాను రేవతి అనుకుంటూ ఉంటుంది. ఆ లెటర్ కచ్చితంగా ముకుంద అయితే రాసి ఉండదని, తన తండ్రి శ్రీనివాస రాసి ఉంటాడని అనుమాన పడుతుంది రేవతి. అయితే ఈ విషయం గనుక మనం రుజువు చేస్తే మురారిని బయటకు తీసుకురావచ్చు అని అనుకుంటారు. ఇక అప్పుడే కృష్ణ డల్ గా ఇంటికి వస్తుంది మురారిని కలిసావా అని రేవతి అడుగుతుంది ఏసీబీ సార్ ఎక్కడున్నారో తెలియదు అత్తయ్య అని కృష్ణ ఏడుస్తూ చెప్తుంది విచారణకు వేరే స్టేషన్ తీసుకెళ్లారని చెప్తున్నారు కానీ అన్ని స్టేషన్లో చూశాను. ఆయన ఎక్కడ కనిపించలేదు అని చెప్తుంది. అసలు మురారికే ఏదో జరిగి ఉంటుంది అని నాకు భయం వేస్తుంది అత్తయ్య అని కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న ఆదర్శ్, నేను అనుకున్నట్లే జరుగుతుంది పొద్దున చెప్పాను కదా మురారి జీవితం మొత్తం జైల్లోనే ఉండాలని వాడి జీవితం జైల్లో ముగిసిపోతుంది ఉదయం నువ్వు లేచేసరికి, మురారి ఆఖరి చూపి చూడాల్సిందే అని ఆదర్శ అంటాడు ఆ మాటలకు నీకు దండం పెడతాను అని కృష్ణ ఆదర్శ్ ని వేడుకుంటుంది అలాంటి మాటలు మాట్లాడవద్దు అని దండం పెడుతుంది ఇక అర్హత లేని వాడి కోసం నువ్వు ప్రయత్నించడం అనవసరం అని ఆదర్శ అంటాడు రేవతి వెంటనే ఆదర్శం మీద కోపడుతుంది. రేవతి కృష్ణ తో ఇక్కడ జరిగిందంతా నేను అక్కకి ఫోన్ చేసి చెప్తాను అక్క హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది నువ్వు ధైర్యంగా ఉండు కృష్ణ మురారి కి ఏమీ కాదు అని అంటాడు ఇక మరోవైపు కృష్ణ నేనే అనవసరంగా ఆదర్శం ఇక్కడికి తీసుకు వచ్చాను అసలు ఆదర్శనేవాన్ని ఇక్కడ తీసుకురాకుండా ఉన్నట్టయితే నా మురారికి ఇలా జరిగేది కాదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella