NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 23  2024 Episode 426: భవాని తో ఇంట్లోకి అడుగుపెట్టిన ముకుంద.. మురారి కి నిజం చెప్పిన ముకుంద.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

Krishna Mukunda Murari March 23  2024 Episode 426: మురారి కనిపించకపోయేసరికి కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది మురారిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారని, తనకి భోజనం పెట్టడానికి కృష్ణ పోలీస్ స్టేషన్ కి వెళుతుంది అప్పటికి మురారి అక్కడ ఉండడు. ఆదర్శ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఈరోజు మాత్రమే మురారిని ఆఖరిగా చూసుకునేది రేపు ఉదయం మురారిఉండడు అని ఆదర్శ అన్నమాట అది నిజమవుతుందేమోనని కృష్ణ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చేసరికి రేవతి ఇవ్వాలి కంగారుపడుతూ ఉంటారు మురారిని చూశావా అని అడిగితే అసలు మురారి పోలీస్ స్టేషన్లో లేడని,ఎక్కడ ఉంచారో తెలియట్లేదా నీ కృష్ణ బాధపడుతూ ఉంటుంది రేవతి పెద్దత్త కి ఫోన్ చేసి మాట్లాడదాం అని అనుకుంటుంది.జరిగిందంతా భవాని దేవికి తెలుస్తుంది.భవాని దేవి కూడా తన ప్రయత్నం చేయడం మొదలుపెడుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights
Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

ఇక కృష్ణా బాధపడుతూ ఉంటుంది మురారి ఎప్పుడికి బయటికి రాడు ఇక లోపలే ఉంటాడా అని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు భవానీ దేవి హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తుంది హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది నా కొడుకు తప్పేమీ లేదు అని అంటుంది అయినా కానీ మినిస్టర్ గారు ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను అమ్మ అని అంటాడు ఒక భవాని దేవికి విషయం మొత్తం అవుతుంది మినిస్టర్ కావాలనే అబద్ధం చెప్తున్నాడని భవాని దేవికి అర్థం అవుతుంది. మురారి తప్పేం లేదు అని అంటే ఎందుకు లేదని చెప్తున్నారు. ముకుంద సూసైడ్ నోట్లో మురారినన్ను బాధ పెట్టడం వల్ల చనిపోయానని రాసి ఉంది కాబట్టి మనం ఈ విషయంలో ఏం చేయలేం అమ్మ మురారిని బయటకి తీసుకురావడం నా వల్ల కాదు మహిళా సంఘాలతో పెద్ద గొడవ అవుతుంది మళ్లీ నా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది.కాబట్టి నేను ఈ విషయంలో నీకు హెల్ప్ చేయలేనని మినిస్టర్ ఫోన్ పెట్టేస్తాడు అప్పటికే మినిస్టర్ దగ్గర శ్రీనివాసు ఉంటాడు.నాకోసం నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ రా ఎక్కడ ఆవిడ ఫోన్ చేస్తే నువ్వు ఆవిడకి ఓకే చెప్తావు అని భయపడ్డాను అని అంటే ఆవిడతో నాకుండే పరిచయం కన్నా,నీతో నా స్నేహం చాలా గొప్పది అందుకనే నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్వి కాబట్టి,నేను నీకే హెల్ప్ చేస్తాను నువ్వేం కంగారు పడకు ఇక మురారి పని అయిపోయినట్టే అని అంటాడు. ఇక అక్కడ శ్రీనివాస్ సంతోషంగా, ఇప్పుడు మురారి లేకపోతే తనకి ఇంకో దారి వెతుక్కుంటుంది అని శ్రీనివాస్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights
Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

ఇక మరోవైపు కృష్ణ ఇంట్లో బాధపడుతూ ఉంటుంది ఆదర్శ దగ్గరికి మధు వెళ్తాడు ఆదర్శపటికి మందుకొడుతూ ఉంటాడు. నువ్వు ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని వదిలేసి మందు కొట్టడం నాకు అసలు నచ్చలేదు ఆదర్శ అని అంటారు నేను నీలాగా తాగుబోతునైన పరిస్థితుల కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం నాకు తెలుసు అని అంటాడు మధు ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో డ్యూటీ గా చెప్పు అని అడుగుతాడు అన్ని వదిలేసి మందు తాగడం ఏంటి అయినా నీవు మనుషుల్ని అర్థం చేసుకోవడం మానేశావు మురారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు ఇది ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు. ఏం చేస్తావని అడుగుతాడు ఆదర్శ ఆ మందు బాటిల్ తీసుకొని నీ తల మీద కొట్టాలన్నంత కోపంగా ఉంది అని అంటాడు మధు నేను కనుక నువ్వు మారకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు ఇదే నా చివరి వార్నింగ్ అనిఆదర్శకి మధు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.కానీ ఆదర్శం మాత్రం అదుపు మాటలు చాలా జోక్ గా తీసుకోని నవ్వుకుంటూ ఉంటారు.ఇక మరోవైపు కృష్ణ కింద ఏడుస్తూ ఉంటుంది రేవతి కూడా బాధపడుతూ ఉంటుంది అప్పుడే భవాని దేవి ఫోన్ చేస్తుంది అక్కయ్య ఏమైంది మురారి గురించి మాట్లాడావా హోమ్ మినిస్టర్ తో మల్లి అడిగితే అది నేను చేయలేను అని చెప్తున్నాడు అని అంటుంది. వెంటనే భవానీ దేవితో కృష్ణ మాట్లాడుతూ అదే ఎన్టీఆర్ అత్తయ్య గారు అసలు మురారిని అరెస్ట్ చేయమని చెప్పిందే మినిస్టర్ గారైతే ఆయన ప్రమేయం లేకుండా ఎలా ఉంటుంది మీరు ఏదో ఒకటి చేయండి అని అంటే వాళ్ళు కావాలని అబద్ధం చెపుతున్నాడు కృష్ణ ఎందుకంటే మినిస్టర్ గారు శ్రీనివాస్ ఫ్రెండ్ కాబట్టి ఆయనకే ఫైబర్ చేస్తాడు మనకి కాదు అని అంటుంది ఇక నేను బయలుదేరుతున్నాను రెండు రోజుల్లో అక్కడ ఉంటాను. ఈ లోపు మీరు కంగారు పడవకండి అని రేవతికి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భవాని దేవి.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights
Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

ఇక కృష్ణ ఏడుస్తూ ఉంటుంది భవానీ దేవి రావడానికి రెండు రోజులు టైం పడుతుంది ఈలోపు మనమేదో ఒకటి చేయాలి అత్తయ్య రెండు రోజులు పాటు మురారి లాకప్ లోనే ఉంటే ఎలాగు అని అంటుంది. అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ ఒకరు వస్తారు. ఆయన్ని చూసి మా మురారి దొరికేసాడు ఎక్కడ ఉన్నాడో ఏ స్టేషన్లో ఉన్నాడో తెలిసిందా అని అడుగుతుంది రేవతి కృష్ణ కూడా కంగారుగా అడుగుతూ ఉంటుంది. వెంటనే ఆ కానిస్టేబుల్ లేదమ్మా మురారి గురించి నాకేం తెలియదు కానీ మీకు ఒక విషయం చెబుదామని వచ్చాను అని అంటాడు. మురారి సార్ చాలా మంచివాడు కానీ ఆయన వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది రేపటికల్లా మురారి సార్ మీకు దక్కడు అని అన్నాడు కానిస్టేబుల్. ఇక ఆ మాటలకుకృష్ణ షాక్ అవుతుంది రేవతి కూడా షాక్ అవుతుంది ఇక ఇంట్లో అందరూ ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానిస్టేబుల్ మాత్రం చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అత్తయ్య చూశారా ఏం మాట్లాడుతున్నారో లాక్ అప్డేట్ చేస్తారంట మా మురారి మనకి అక్కడ ఏంటి అని బాధపడుతూ ఉంటే కంగారు పడకు ధైర్యంగా ఉండు కృష్ణ అని అంటుంది. ఇక మధు నువ్వు కూడా ఏదో ఒకటి ట్రై చేయాలి అంటే ఏం ట్రై చేస్తాం కృష్ణ పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కమిషనర్ కొడుకు నా ఫ్రెండ్ అయినా కానీ వాడు ఏ స్టేషన్లో పెట్టాడో కనుక్కుంటాను అన్నాడు ఈలోపు మనం ఏదో ఒకటి చేయాలి అని కృష్ణ ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక రేవతి కృష్ణతో అందరి ప్రాబ్లమ్స్ కి నువ్వు సొల్యూషన్ చెప్తావు కదా ఈ సమస్య నుండి పరిష్కారం దొరికింది నాకు అని అంటుంది. ఏంటి కృష్ణ ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేసే వాళ్ళు ఎవరు అని అంటుంది రేవతి. శ్రీనివాస్ అని అంటుంది కృష్ణ అదేంటి కృష్ణ శ్రీనివాస్ ఎలా మనల్ని కాపాడతాడు ఆయనే కదా అసలు మురారి లోపల ఏంచె లాకప్ డెర్త్ చేయాలనుకుంటుంది అని అంటుంది మధులత, ఏదైనా జరగనివ్వండి ఆయన వల్లే మనల్ని కాపాడగలడు ఎందుకంటే ఆయనే లాభంలో వేయించాలనుకున్నాడు కాబట్టి ఆయనే విడిపించగలడు నేను వెళ్లి ఆయన్ని ప్రాధేయపడతాను ఆయన కాళ్ళ మీద పడతాను నేను ఎలాగైనా మురారిని విడిపించమని వేడుకుంటాను ఆయన కనికరించి ఏదైనా చేయొచ్చు అని అంటుంది కృష్ణ శ్రీనివాస్ దగ్గరికి బయలుదేరుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights
Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

ఇక మరోవైపు శ్రీనివాస్ ముకుందతో మాట్లాడుతుంటాడు ముఖంతో ఇంటికి వచ్చేస్తుంది శ్రీనివాస్ చాలా సంతోషంగా ఉంటాడు ముకుందా నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు నాకు బానే ఉంది నాన్న రూపం మార్చుకున్నాను కదా నీ దగ్గరికి వెళ్లడం కోసం చాలా తొందరగా ఉంది అని అంటుంది.నేనింకి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటుంది ఎక్కడికి అని శ్రీనివాస్ కంగారు పడతాడు. మురారి ఇప్పటికే చాలా టెన్షన్లో ఉంటాడు కృష్ణ పోలీస్ స్టేషన్ లో ఉంటే మురారి కి ఏమీ తోచదు కాబట్టి నేను మురారి దగ్గరికి వెళ్లి కృష్ణుని విడిపించి తనకు దగ్గర అవుతాను అని అంటుంది. శ్రీనివాస్ ఇప్పుడు వద్దు రేపు ఉదయం వెళ్దాం అని అంటాడు. బాలల మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి కృష్ణ వస్తుంది కృష్ణుని చూసి శ్రీనివాస్ కంగారు పడతాడు.ఇక వెంటనే కృష్ణ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు దూరం నుంచి ముకుంద గమనిస్తుంది శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి కృష్ణ కాళ్ల మీద పడిన భర్తని కాపాడండి ఎలాగైనా బయటికి తీసుకురండి అని అంటుంది నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు అసలు తెలియదు అని అంటాడు. మీరుఅబద్ధం చెబుతున్నారు మీకు అంతా తెలుసు హోమ్ మినిస్టర్ దా కలిసి నా భర్తను చంపాలని చూస్తున్నారు.మీకు ఏమి అన్యాయం చేశారని ఇలా చేశారు అని కృష్ణ కాల మీద పడి వేడుకుంటుంది అయినా వరకు శ్రీనివాస్ మాత్రం కనికరించకుండా డోర్ వేసేస్తాడు. అదంతా చూసి ముకుంద షాక్ అవుతుంది అదేంటి నేను కృష్ణని అరెస్ట్ చేయించమని చెప్తే మురారిలాకప్ లో ఉండడం ఏంటి అని అనుకుంటుంది ఇక లోపలికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ తో కోపం తో రగిలిపోతు అడుగుతుంది ముకుంద.ఇక శ్రీనివాస్ కూడా అంతే కోపంగా అవును నేనే అరెస్ట్ చేయించాను అయితే ఏంటి, ఏం చేస్తాడు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని అంటాడు.ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. నేను కృష్ణుని అరెస్ట్ చేయమంటే నువ్వు మురారిని ఎందుకు అరెస్ట్ చేసావ్ అని అడిగితే, నేను కావాలని అరెస్ట్ చేయమని చెప్పాను నువ్వు మళ్ళీ మురారి వెంట పడడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. నేను అసలు ఇదంతా చేసిందే మురారి కోసం అయితే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అని అంటుంది నేను రూపం మార్చుకుని వచ్చింది మురారి కోసం అలాంటిది నువ్వు అతని లోకంలో అంతం చేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకోను నువ్వు ఎప్పుడు మురారి ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నేను ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది దాంతో చేసేదేం లేక శ్రీనివాస్ ముకుంద కి మురారి అడ్రస్ చెప్తాడు. వెంటనే మురారి దగ్గరికి బయలుదేరుతుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights
Krishna Mukunda Murari Today Episode March 23  2024 Episode 426 highlights

ఇక మరోవైపు ఇంటికి వచ్చిన కృష్ణ ఇంట్లో వాళ్ళందరూ శ్రీనివాస్ ఏమన్నాడు అని అడిగితే ఆయన నేను చెప్పిందానికి ఒప్పుకోలేదు ఆయన మురారి అడ్రస్ చెప్పట్లేదు తనకు ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటే వెంటనే ఆయనే అరెస్ట్ చేస్తే ఆయన ఎలా విడిపిస్తాడు కృష్ణ అని పిచ్చి కాకపోతే అని రేవతి అంటుంది ఇక అందరూ బాధపడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన ఆదర్శం ఆయన మంచి పనే చేస్తున్నాడు తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలి కదా, అయినా ఆదర్శమైన చిన్న తప్పు చేశాడా అని అంటే నీకు మురారి గురించి తెలిపే ఇలా మాట్లాడుతున్నావు అని కృష్ణ కోప్పడుతుంది ఇక మురారి లాకప్ లోనే చనిపోతాడు అని ఆదర్శ అంటాడు దానికి కృష్ణాష్టమి ఆదర్శ పెద్దగా అరుస్తుంది. అసలు నీకు మురారి గురించి ఏం తెలుసు రెండు సంవత్సరాలు నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకేం తెలియదు అసలు ఆదర్శ గురించి నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడతావ్ రేపు నిజం తెలిసింది తర్వాత అని అంటుంది. ఇక మరోవైపు ముకుంద పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. మురారిని చూసి బాధపడుతుంది దానికి ఎన్ని దెబ్బలు తగిలి వెంటనే ఏడుస్తూ ఉంటుంది మురారి దగ్గరికి వెళ్లి మురారిని చూసి ఏంటి కొట్టారా అని అడుగుతుంది అవును అని అంటే, ఇదంతా నా వల్లే జరిగింది మురారి నన్ను క్షమించు నేను నాన్నతో కృష్ణని లాకప్ లో వేయించమంటే ఆయన నిన్ను లోకంలో వేయించారు ఇదంతా నా వల్లే జరిగింది నేను నీకు దగ్గర అవ్వాలని ఏదో చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది నన్ను క్షమించు అని అంటుంది ఇంతకు నువ్వు ఎవరు అంటే నేను ముఖం అని చెప్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు.

రేపటి ఎపిసోడ్లో భవాని దేవి ముకుందని ఇంటికి తీసుకు వస్తుంది ఒకసారిగా కోడలుగా వచ్చి బయట అడుగు పెట్టాను ఈసారి మాత్రం కోడలుగా లోపలికి వచ్చి ఇక అడుగుపెట్టేది లేదు బయటికి ఇక్కడే ఉండి పోవాల్సిందే అని ఫిక్స్ అవుతుంది.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu