NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 6 2024 Episode 438: ఆదర్శతో సంగీత ని ఒకటి చేస్తానన్న ముకుంద.. మురారి ఇంట్లో నుండి శాశ్వతం గా బయటకి…ఆదర్శ్ మనసు మార్చాలనుకున్న ముకుందా..

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

Krishna Mukunda Murari April 6 2024 Episode 438:  రజనీ సంగీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముకుంద వచ్చి తనకి హెల్ప్ చేస్తానన్నడంతో రజిని కోపంతో ఇప్పుడు నీ పేరు మార్చాడు రేపొద్దున నిన్నే భార్యగా చేసుకుంటాడేమో ఆదర్శని అనడంతో వెంటనే ముకుంద కోపంగా నా పేరు అయితే మార్చాడు ఎందుకంటే అది నా ఫ్రెండ్ పేరు నాకు పెట్టాడు కానీ ఆయన నేను ఎప్పుడూ వేరే లాగా అనుకోవట్లేదు ఆ స్థానాన్ని నేను కోరుకోవట్లేదు అని అంటుంది. మీకు ఇక్కడ ఉండాలి ఈ కోటలో స్థానం కావాలి అనుకుంటే ఇప్పుడు నేను నాతో పాటు స్నేహం చేయండి నేను చెప్పినట్టు చేస్తే సంగీతని ఆదర్శ్ ఇచ్చి పెళ్లి చేస్తానని ముకుందా రజినీతో ఒక మాట ఇస్తుంది ఇక రజినీ కూతురు సంగీత మాకు ఇక్కడ ఉండడం తప్పితే వేరే ఆప్షన్ లేదు అని అంటుంది దాంతో కదా నేను చెప్పినట్లు వినండి అయితే మీ అమ్మాయికి ఆదర్శ్ కి పెళ్లి చేస్తాను అని రజనీకి చెప్తుంది ముకుందా. ఇక ముకుంద మాటలు పూర్తిగా విన్న రజిని సరే అంటుంది. ఎలాగైనా ఆదర్శం నుండి దూరం అవ్వాలనుకున్నాను దానికోసం రూపమే మార్చుకున్నాను. ఇప్పుడు నీకు ఆదర్శకి పెళ్లి చేసేస్తే ఇక నాకు అడ్డం లేకుండా ఉంటుంది అని మనసులో అనుకుంటుంది ముకుందా సంగీతం చూస్తూ.. ఏదో ఒక విధంగా ఆదర్శ్ కి సంగీత భార్య అవుతుందని రజిని హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights
Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

ఇక మరోవైపు ఆదర్శ బయట కూర్చుని తాగుతూ ఉంటాడు పైనుండి భవాని దేవి ముకుందా చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి కృష్ణ మురారి ఇద్దరు వస్తారు. ఆదర్శ తో మాట్లాడతాను అని క్రిమురారి కృష్ణుని లోపలికి వెళ్ళమంటాడు ఇప్పుడున్న టైంలో వద్దు ఏసీబీ సార్ అని కృష్ణ అడుగుతుంది కాదు కృష్ణ నువ్వే చెప్పావు కదా ఒకసారి తనతో మాట్లాడితే గొడవ సర్దుకుంటుందేమోనని అందుకే ఇప్పుడు మాట్లాడుతాను నువ్వు నా పక్కన ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు అందుకని నేను లోపలికి వెళ్ళు అని అంటాడు. ఇక మురారి ఆదర్శ్ దగ్గరికి వెళ్లి ఎంతకాలం ఇలా తాగుతావు నువ్వు ఇంకా మారవా ఇంట్లో పెద్దమ్మ ఉన్న విషయం కూడా మర్చిపోతున్నావా అని అనడంతో మురారి మీద కోపంగా లేచిన ఆదర్శ గ్లాస్ కింద పడేసి అవును ఆవిడ నీకు పెద్దమ్మ అయితే నాకు తల్లి అయినా నువ్వు చెప్తే తెలుసుకోలేనంత మతిస్థిమితం లో నేను లేను అని అంటాడు. అసలు నేను ఇలా ఆవిపోవడానికి కారణం మీ ఇద్దరే కదా నువ్వు కృష్ణ నా నుండి ముకుందని దూరం చేసి నన్ను ఇలా పిచ్చివాన్ని చేశారు అని గొడవకు దిగుతాడు. ఇక నాకు మీ గొంతు వింటున్నా మిమ్మల్ని చూస్తున్న నన్ను ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలనిపిస్తుంది మీరు ఈ మీరే కనుక నా ప్లేస్ లో ఉంటే, నేను అసలు తప్పే చెయ్యను ఒకవేళ చేసి ఉంటే కనుక నేను అసలు ఇంట్లోనే ఉండేవాన్ని కాదు అని అంటాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనే కనుక తప్పుచేసి ఉంటే ఇంట్లో ఉండే వాన్ని కాదు అని చెప్తాడు. ఆ మాటలు అన్ని పైనుండి భవానీ దేవి విని చాలా బాధపడుతూ ఉంటుంది పక్కనే ఉన్న ముకుందా మేడం మీరేం కంగారు పడొద్దు ఇద్దరూ అన్నదమ్ములని కలిపే బాధ్యత నాది అని అంటుంది. నువ్వేం అంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆదర్శ్ ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటాడు వాడు తో కలిసిన కలవకపోయినా ప్రాబ్లం లేదు అని అంటుంది. ఇద్దరి అన్నదమ్ముల్ని కలుపుతాను కానీ కృష్ణుని మాత్రం దూరం పెడతాను అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights
Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

ఇక మరోవైపు కృష్ణ మురారి ఇద్దరి లోపలికి వచ్చి కోపంగా ఉంటారు అప్పటికే ఆదర్శం మురారిని చాలా మాటలు అంటాడు. ఆ మాటలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎందుకు ఏ సి పి సార్ మనం అనుకున్నదే కదా మీరు ఆదర్శ ఎదురుగా వెళ్తే ఇలాంటి మాటలు మాట్లాడతాడని ముందే అనుకున్నాము కదా అని అంటుంది అది కాదు కృష్ణ ఎంత కాలం ఇలాగ ఇంకా మారకుండా ఎంతకాలం ఉంటాడు అని అనడంతో అసలు ఎవరో తనని మారుస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది ఎవరు మారుస్తున్నారు అని అడుగుతాడు. నాకెందుకు అనుమానంగా ఉంది లేదంటే శోభనం రోజు ముకుంద మీద కోపం రావాలి కానీ మన మీద కోపం ఎందుకు వచ్చింది మన మీద కోపం పెరిగి ముకుంద మీద అభిప్రాయం ఎలా మారింది తను మంచిదే అని మనం చెడ్డవాళ్ళం అన్నట్లుగా ఆదర్శం లో ఎవరో క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఎవరు అని అంటే ఇంకెవరు మీర అయ్యుంటుంది అని కృష్ణ అంటుంది మీరేనా అని ఆశ్చర్యపోతాడు మురారి అవును మన గురించి తప్పుగా చెప్పే వాళ్ళు ఇంకెవరున్నారు అంటే ముకుంద గురించి పాజిటివ్ గా చెప్తే మన గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడు అయినా నాకెందుకు అలా అనుమానంగా ఉంది అని కృష్ణ అంటుంది దాంతో మురారి లేదు మీరా నే చెప్పి ఉంటే తనకి మనం తప్పు చేయలేదని తెలుసు కదా నన్ను తనే కదా విడిపించింది పోలీస్ స్టేషన్ నుండి తన అయి ఉండదు అని అంటాడు అయినా ఇదంతా కాదు కృష్ణ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని బట్టలు సర్దుకోమంటాడు నేను ఇక్కడ ఉన్నంతకాలం ఆదర్శం మారదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది బంధాలకి విలువ లేనప్పుడు ఎవరు ఏదో చెప్తే నమ్మేసి మన అభిప్రాయం మార్చుకునేటప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బట్టలు సర్దుకోవాలి అంటాడు. అదికాదు ఏసీబీ సార్ ఒక్కసారి నా మాట వినండి ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి అని అంటుంది. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించే ఇంతకాలం ఆగిపోయాను కృష్ణ ఇక ఇప్పుడు ఆవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మొదటిసారి నన్ను ఆదర్శ్ కోప్పడ్డాడు అప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించి ఆగిపోయాను ఇక రెండోసారి పోలీస్ స్టేషన్లో నన్ను లాక్ అభ్యర్థి చేస్తానన్నప్పుడు కూడా వాడిలో మార్పు రాలేదు. అప్పుడేనా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి ఇంటికి రాకూడదు అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి ఆగిపోయాను ఇక ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కృష్ణ నువ్వు కూడా బట్టలు సర్దుకుని అరుస్తాడు ఇక దాంతో చేసేదేం లేక ఇద్దరు బట్టలు సర్దుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights
Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

ఇక మరోవైపు ఆదర్శ తో ముకుంద మాట్లాడడానికి వస్తుంది. మీతో ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడొచ్చా అని అడుగుతుంది పర్వాలేదు చెప్పు మీకుందా అని అంటాడు మీరు నాకు పేరు మార్చింది. నా మీద అభిమానంతోనే కదా అని అంటుంది అవును అని అంటాడు.అయితే నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారు కదా అని అంటుంది చెప్తాను అని అంటాడు ఇక దాంతో ముకుందా ఆదర్శ తో మాట్లాడడం మొదలు పెడుతుంది. మీరు మురారి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని అడుగుతుంది చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం అన్ని విషయాలు పంచుకునే వాళ్ళం అని అంటే మరి అలాంటప్పుడు ఇప్పుడు అంత ద్వేషం ఎందుకు కలిగింది అసలు ముకుందా మీ గురించి నాతో అన్ని విషయాలు జరపంచుకుంది అని అంటే నీకు తెలిసి నిజాలు ఏంటి చెప్పు అని అంటాడు ఒకరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆదర్శ గారు నేను చెప్పేది అంతా నిజమే కృష్ణా ఇంటికి వచ్చినప్పటి నుండే అంతా మారిపోయింది మురారి గురించి ముకుంద గురించి కృష్ణకు తెలిసికూడా కావాలనే వాళ్ళిద్దర కలవకుండా చేయాలని కృష్ణ అనుకుంది. కృష్ణ మురారి గురించి తెలిసినప్పుడు అయిందేదో అనుకొని అయిందని అనుకోలేదు మీరు ఇంట్లో లేరు అలాంటప్పుడు ముకుంద గురించి ఇంకెవరు ఆలోచిస్తారు మీరు పెళ్లి అవగానే ఇక నుంచి వెళ్లిపోయారు ఇకముకుందుకు అన్ని కష్టాలే మొదలయ్యాయి మురారి తనని ఇష్టపడుతున్నాడని కృష్ణకి అర్థం అయిపోయింది

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights
Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

ఇక ఆ టైంలోనే కృష్ణ మురారి ఇద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి రావడంతో అప్పటికి కృష్ణ మురారి మనసులో ముకుందని తెలుసుకొని ఎలాగైనా తన మనసు గెలుచుకోవాలనిముకుంద ని తనని టార్చర్ చేయడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ముకుందా మీతోనే కలిసి ఉండాలనుంది. కానీ కృష్ణ మాత్రం ప్రతిసారి మురారితో చనువుగా ఉంటూ కావాలని ముకుంద మనసులో లేనిపోని ఆలోచనలు అన్ని క్రియేట్ చేయాలా చేసింది మీరేమో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని అనడంతో అవును ఇంత జరిగిందా అని అంటాడు ఆదర్శ గారు మీరు ఇక్కడ లేరు కాబట్టి మీకు తెలియదు మురారి మిమ్మల్ని కలపడానికి ఇక్కడికి తీసుకువచ్చాడు కానీ కృష్ణ కావాలని మానసికంగా బాధిస్తూ ఉంటే ఏ ఒంటరి ఆడపిల్ల అయినా ఇలానే చేస్తుంది కదా ముకుందే మంచిది అని చెప్పడం లేదు కానీ తనని ఎలా రెచ్చగొడితే ఏం చేయాలో తెలియక తను అలా చేసింది మీరు ఒకసారి ఆలోచించండి ఒక ఆడపిల్ల గురించి తెలుసుకొని, మీరు తనతో సర్దుకుని ఉండాల్సింది అలా కాకుండా మీరు కృష్ణకి ఆమెని రాబందుల ఎరవేశారు ఇప్పుడు ఆమె దూరం అయిపోయింది తను చనిపోవడానికి మీరిద్దరూ దూరం అవడానికి కారణం చెబుతుంది. ముకుంద ఎప్పుడు మీరు మురారి కలిసే ఉండాలి అనుకుంది కానీ మీరు విడిపోవాలని తనెప్పుడు అనుకోలేదు అని అంటుంది. ఇక నేను ఇంత చెప్పిన తర్వాత మీ ఇష్టం మీరు ఒకసారి ఆలోచిస్తే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. ఇక ఆదర్శాలో చెలో పడతాడు వందనిజాల కన్నా ఒక అబద్ధం చాలా స్ట్రాంగ్ వెళుతుంది మనసులోకి అని అనుకుంటుంది. ఇక కృష్ణ గాని బయటికి పంపించడం నాకు చాలా సులభం అవుతుంది అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights
Krishna Mukunda Murari Today Episode April 6 2024 Episode 438 highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరు బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి అని రేవతి అడిగితే, మా ఇంటికి అని అంటాడు నువ్వు కూడా ఇకనుంచి వచ్చేస్తే మంచిదమ్మా అని రేవతితో అంటాడు. ఇక అందరూ మురారి నీవద్దని ఆపుతారు కానీ మురారి మాత్రమే ఇవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లాలనుకుంటాడు ఇక ఒక్కడే ఉన్న ముకుందా నేనంతో కష్టపడి ఇంటికి వచ్చింది నీకోసమైతే నువ్వు ఇకనుంచి వెళ్ళిపోతే ఎలాగూ ఎలాగోలా ఆపాలి అని అనుకుంటుంది. ఆదర్శ అక్కడే కూర్చుని అదంతా చూస్తూ ఉంటాడు మురారి కృష్ణ ఇద్దరు గడప దాటి బయటికి వెళ్తారు ఇక ఆదర్శ వాళ్ళిద్దరిని ఆపాడో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu