Shruti Hassan: హీరోలకి సైతం తన ఫాలోయింగ్ తో సవాలు విసురుతున్న హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ శృతిహాసన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది శృతిహాసన్. ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ తన పేరును ప్రతి ఇండస్ట్రీలోనూ ముద్ర వేస్తుంది. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీలో ఒక సాంగ్ లో నటించి మెప్పించగా సలార్ మూవీలో హీరోయిన్ పాత్ర పోషించి మరోసారి ఫామ్ లోకి వచ్చింది. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన ఈమె వరస పెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పోతుంది.
ఈమె నటించని హీరో అంటూనే లేరు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి , మాస్ మహారాజు రవితేజ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ముద్రవేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి స్టార్ హీరోతో తనదైన నటనను నిరూపించుకుంది శృతిహాసన్. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ మరోసారి తన క్రేజ్ ను ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తుంది. మన బడా హీరోలు అయినా బాలయ్య మరియు చిరంజీవి కె దీటుగా నటించిన నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం కూడా శృతిహాసన్ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 లో శృతిహాసన్ మరోసారి కన్నులు విందు చెయ్యనుంది.
ఇక ఏజ్ మల్లుతున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉండిపోయింది శృతిహాసన్. శృతిహాసన్ ఒక్క యాక్టర్ ఏ కాదు సింగర్ అండ్ డాన్సర్ కూడా. ఈమె గానానికి ఫిదా అవ్వనోరు అంటే ఉండరు. అంత బాగా పాడుతుంది మరి. రీసెంట్ గా విడుదలైన హాయ్ నాన్న మూవీలో కూడా ఓ సాంగ్ పాడింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై ప్రతి ఒక్కరికి ఎంతో ఆశక్తి పెరిగింది. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్లు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా శృతిహాసన్ సైతం రెడ్ కలర్ శారీలో సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
కొర చూపులతో ఎరుపు రంగు చీర ధరించి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసి నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది శృతిహాసన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుండగా..” మిమ్మల్ని యావరేజ్ ఫిగర్ అనుకుని ఇప్పటివరకు చాలా తప్పు చేశాము. ఏం అందం. ఈ అందం చూస్తుంటే ఆనాటి సావిత్రి వంటి వారు కూడా బలాదూర్ అనిపిస్తుంది. అందమంటే ఇది కదా. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని నిజంగానే ప్రూవ్ అయింది. అన్ని ఓకే కానీ మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. మీ దగ్గర నుంచి లాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే మీ ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.