Shruti Hassan: రెడ్ కలర్ చీరలో శృతిహాసన్ లేటెస్ట్ పిక్స్ ని చూసారా?.. ఏ మాటకి ఆ మాట.. అందమంటే ఇది కదా..!
Shruti Hassan: హీరోలకి సైతం తన ఫాలోయింగ్ తో సవాలు విసురుతున్న హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ శృతిహాసన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో...