NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 11 2024 Episode 442: ఆదర్శ సంగీత ల పెళ్లి.. ముకుంద కి ఫోన్ కొనిచ్చిన కృష్ణ..

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

Krishna Mukunda Murari April 11 2024 Episode 442: హోలీ సంబరాల తరువాత అందరూ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ రండి భోజనం చేద్దాం అంటుంది రేవతి. అందరూ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అవుదాం అనుకుంటారు కృష్ణ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది మురారి వచ్చి ఏంటి కృష్ణ ఇంకా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నా గురించి అని, మీరా గురించా అని అడుగుతాడు. అవును ఏసిపి సర్ ఆ అమ్మాయి ప్రవర్తన నాకు అసలు నచ్చలేదు మీకు ఏమీ అనిపించట్లేదా అని అడుగుతుంది అందుకు మురారి నాకే అనిపించట్లేదు అసలు దేని గురించి మాట్లాడుతున్నావో సరిగ్గా చెప్పు కృష్ణ అని అంటాడు. కృష్ణ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది మురారికి చెబుదామా వద్దా అని పర్లేదు కృష్ణ నీ మనసులో ఏముందో నాతో చెప్పు అని అంటాడు. ఆదర్శ నాతో మాట్లాడి నీతో మాట్లాడలేదని నువ్వు కోపంగా ఉన్నావు అని నాకు తెలుసు ఇవాళ కాకపోతే రేపు మాట్లాడుతాడు అని చెప్పాను కదా కృష్ణ అని అంటే ఆదర్శ్ గురించి కాదు ఎసిపి సార్ మీరా గురించి అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights
Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

కృష్ణ మీరా గురించి ఏం చెప్తుందని మురారి ఆలోచిస్తూ ఉండగా మీకు రంగులు వేయడం నాకు నచ్చలేదు ఏసీబీ సార్ అని అంటుంది. హోలీ అయిన తర్వాత అందరూ రంగులు పూస్తారు కృష్ణ మీరా ఒక్కతే పూసినట్టు చెప్తావేంటి అని అంటాడు మురారి. మీకు తేడా కనిపించలేదా ఏసీబీ సార్ కానీ నేను గమనించాను అని అంటుంది. మీరా మీకు దగ్గరగా రావడం రంగులు పోయడం కావాలని మళ్లీ మీ వెనకాల తిరగడం ఒకటికి రెండుసార్లు రాసుకొని పోసుకొని తిరగడం నేను గమనించాను ఏసీబీ సార్ ఆ అమ్మాయి ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని అంటుంది. ఊరుకో కృష్ణనువ్వు అన్నిటికీ అనుమాన పడతావు ఇదంతా నీ ఆలోచన మాత్రమే అక్కడ ఏం లేదు ఆ అమ్మాయి మామూలుగానే రంగులు పూసింది అని అంటాడు. నువ్వు ఆలోచించేదేంటి ఇప్పుడు మీరు ఆ ముకుంద పేరు పెట్టుకున్నంత మాత్రాన నా వెనకాల తిరుగుతుందని అనుకుంటున్నావా అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights
Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

అదంతా నీ భ్రమ కృష్ణ అని అంటాడు. అంతే అంటారు అని అంటుంది మరి, లేకపోతే ఇంటి కృష్ణ మీరా క్యాజువల్గా రంగులు నా మీద పోసిందే కానీ తనేదో కావాలని వెనుక తిరగలేదు. అసలు నీకు ఎందుకు ఇలా అనిపిస్తుందో చెప్పనా నీతో ఆదర్శ్ మాట్లాడటం లేదు. నువ్వు అదికూ మనసులో పెట్టుకొని ఇలా ఆలోచిస్తున్నావు అని అంటాడు ఏంటి వైసీపీ సార్ నాకు అదే అనిపిస్తుంది ఆదర్శ్ మీతో మాట్లాడి నాతో మాట్లాడకపోవడం ఏమిటి అప్పుడంటే ఏదో రౌడీ వచ్చాడు గొడవపడ్డాడు కాబట్టి మాట్లాడలేదనుకోవచ్చు. కానీ ఇప్పుడు హోలీ సందర్భంగా అయినా మాట్లాడాలి కదా ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఒకళ్ళ మీద కోపం ఉండి ఇంకొకరి మీద లేకపోవడం ఏంటి ఇద్దరినీ కోపడ్డాడు కదా మొదట్లో ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు నాకు ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని అనుమానంగా ఉంది హనీ మురారితో చెప్తుంది కృష్ణ మురారి మాత్రం లైట్గా తీసుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights
Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

ఇక ముకుంద కూడా ఫ్రెష్ అయ్య అద్దం ముందు నుంచుని మురారి కి రంగులు పూసిన విషయం గుర్తు చేసుకొని ఆనంద పడుతూ ఉంటుంది అప్పుడే గదిలోకి రజిని వచ్చి ఏంటమ్మా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావ్ అని అడుగుతుంది. ఊహల్లో తేలిపోతున్నట్టు ఉన్నావ్ అని అంటుంది అదేం లేదు పిన్ని గారు అని అంటుంది వరుసలేందుకులే అమ్మ అని అంటుంది అదేంటి పిన్ని గారు అలా మాట్లాడుతున్నారు అని అంటే నువ్వేమో ఆదర్శ్ కి నా కూతురికి పెళ్లి చేద్దాం అంట ఆదర్శమని వెనకాల పడుతున్నాడు అని అంటే అదేం లేదు అని అంటుంది ముకుంద. నువ్వు లేదని చెప్పడమే కానీ చూసే వాళ్లకి అలా అనిపించట్లేదు అమ్మాయి పడడం నీకు కావాలని రంగుల పోయడం మంచివా లేదా అని అంటుంది రజిని మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని భవాని దేవి దగ్గరికి వెళ్లి మీ అమ్మాయిని ఆగస్టు ఇవ్వమని అడిగేసేయండి అప్పుడు ఏదో అలా ఉండదు తేలిపోతుంది కదా అని అంటుంది ముకుందా ఇప్పుడు ఆ వద్దు భవాని దేవి ఏమంటుందో అని రజనీ భయపడుతుంది ఏం పర్వాలేదు ఒకప్పుడు అడిగి తొందర పడ్డారు ఇప్పుడు ఆడకపోతే ఆలస్యం అవుతుంది అని అంటుంది. మీరు వెళ్లి భవాని దేవితో మాట్లాడండి వెనకే ఉండి నేను అందుకుంటాను కదా మీకు హెల్ప్ చేస్తాను మీ అమ్మాయికి కచ్చితంగా ఆదర్శ్ నుంచి పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటుంది నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఆదర్శ కూడా నామీద ఫీలింగ్స్ రాకుండా ఉండాలంటే మనం సంగీత నుంచి పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. రజనీకి ఎముకలో చెప్పిన మాటలు కరెక్ట్ అనిపిస్తాయి సరే అలానే అడుగుతాను అని అంటుంది. ముకుంద కూడా మనసులో ఆదర్శ సంగీత్ తో పెళ్లి అయిపోతే ఇక నా వైపు రాకుండా ఉంటాడు అప్పుడు నేను పూర్తి కాన్సన్ట్రేషన్ మురారి మీద పెట్టొచ్చు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights
Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వస్తారు రేవతి భవానీ దేవి, సుమలత అందరూ వచ్చి కూర్చున్నాకా రేవతి తో భవానీ దేవి ఇంకా కృష్ణ మురారి వాళ్ళు రాలేదేంటి అని అడుగుతుంది అక్కడికి వచ్చిన రజిని వాళ్ళు రెడీ అవుతున్నారు అని అంటుంది నీ కూతురు సంగీత ఏది అని అడిగితే తను స్నానం చేస్తుంది అని అంటుంది రజిని. రజనీతోపాటు ముకుంద కూడా వస్తుంది రజనీతికి ముకుంద సైగ చేస్తుంది భవాని దేవిని అడగండి అని, రజిని నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. భవాని దేవి ఏంటో చెప్పు అని అంటుంది ఇప్పుడు మీరంతా సంతోషంగా ఉన్నారు కదా అని అంటుంది అవును నువ్వేం అడగాలనుకుంటున్నావో ముందు అది అడుగు అని అంటుంది. ఏం లేదు ఆగస్టు నా కూతురు పెళ్లి జరిగితే బాగుంటుందని అంటుంది ఇటిగుడి ముకుంద చనిపోయింది ఇప్పుడు ఆదర్శ్ కి వేరే అమ్మాయిని ఇచ్చి చేసే బదులు నా కూతుర్నే పిచ్చి పెళ్లి చేస్తే ఎట్లా ఉంటుందో అని ఒపీనియన్ ఏంటో చెప్పు అని అడుగుతుంది. భవాని దేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ముఖంగా అవును మేడం సంగీత కి ఆదర్శ్ అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు ఆదర్శతో సంగీత క్లోజ్ గా ఉండడం చూశాను. ఆదర్శ్ కి పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి సంగీత నుంచి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా అంటుంది దాంతో భవాని దేవి ముకుంద వైపు కోపంగా చూస్తుంది ఈవిడెంటి నా వైపు ఇలా చూస్తుంది అని మనసులో అనుకొని మీకు ఇష్టమైతేనే చేయండి ఏదో నేను మామూలుగా చెప్పాను అని అంటుంది రేవతి బాగా చెప్పావు అని అంటుంది అంటే మీ అందరికీ ఇష్టమే కదా అని అంటుంది రజిని. ఇంకా భవానీ దేవి ముందు ఆలోచిద్దాము నా దగ్గరికి విషయం తీసుకొచ్చావు కాబట్టి నేను ఆలోచించి ఏదో ఒక విషయం చెప్తాను అప్పటిదాకా సైలెంట్ గా ఉండు అని అంటుంది సరే అని రజనీక నువ్వు ఆలోచిస్తావంటే అయిపోయినట్టే వదిన అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి కృష్ణ మురారి ఆదర్శ అందరు వస్తారు.

Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights
Krishna Mukunda Murari Today Episode April 11 2024 Episode 442 highlights

ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన మధు ఉదయం తీసిన ఫోటోలు అన్నిటిని చూడండి అని హోలీ పండుగ జరుపుకున్న ఫోటోలను చూపిస్తూ ఉంటాడు అందులో ఆదర్శ ముకుందతో ఉన్న ఫోటోని, కృష్ణ మురారిల ఫోటోలు చూపిస్తాడు తర్వాత మురారి దగ్గర క్లోజ్ గా ఉన్నది కృష్ణ అని చూపిస్తాడు కానీ అది ముకుందా వెంటనే కృష్ణ కోపంగా మురారి వైపు చూస్తుంది ఇంకో ఫోటోలో నువ్వే ఉంటావులే అన్నట్టుగా చూస్తాడు మురారి. కానీ తర్వాత ఫోటోలో కూడా ముకుందా మురారి ఏ క్లోజ్ గా ఉన్నట్టు ఉంటుంది దాంతో కృష్ణకి బాగా కోపం వస్తుంది ఇక మురారి కూడా ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే అసలే ముకుందా మీదా అనుమాన పడుతున్న కృష్ణ ఈ ఫోటోలని ఒకటికి రెండుసార్లు చూస్తే అనుమానం నిజమవుతుందని అనుకుంటూ ఉంటాడు మురారి. ఇక ఆదర్శం ముకుందతో క్లోజ్ గా ఉండడం గురించి ఎక్కడ అందరూ ముకుందని ఇష్టపడుతున్నాడేమో ఆదర్శ అని అనుకుంటారని ముకుందే కావాలని ఆ టాపిక్ ఇక్కడితో ఆపేయాలి లేదంటే ఆదర్శం లేనిపోని ఫీలింగ్స్ కలిగేలా ఉన్నాయి అని మధు భోజనానికి వచ్చినప్పుడు అన్నం తినాలి కాని ఇలా ఫోటోలు చూడటం ఏంటి అని అంటుంది ముకుందా ఒకసారి నీ ఫోటోలు చూసే పని పెట్టేస్తాడు మధు. మరోవైపు భవానీ దేవి ఈరోజు ఇదంతా వింత సంతోషంగా ఉన్నాము అంటే కారణం కచ్చితంగా మీ వల్లే నీకు థాంక్స్ చెబుదామంటే నాకు ఇష్టం లేదు కానీ నీకోసం నేను ఏదో ఒకటి చేస్తాను అని రేపటి నుంచి నీకు మంచి ఉద్యోగం చూస్తాను అని అంటుంది. ఆమె కిందకి ఈ ముకుందకి ఎంత తేడాను అని భవానీ దేవి అంటుంది కానీ ముకుంద మాత్రం మనసులో ఆ ముకుందా ఈ ముకుందా ఒకరే అని తెలిసిన రోజు మీరు ఏమైపోతారో అత్తయ్య అని అంటుంది.

ఇక మరోవైపు నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను మీరు అని అంటుంది కృష్ణ వెంటనే అందరూ కృష్ణ వైపు చూస్తారు. ఇదేంటి అందరూ నా వైపు చూశారు నేను తప్పుగా మాట్లాడలేదు కదా అని అనుకుంటుంది కానీ మీరా అని పిలవడం వల్ల అందరూ అలా చూస్తారు ముకుందా అని పిలవలేదని ఆలోచిస్తున్నారా నాకు అలా పిలవడం ఇష్టం లేదు అని మొహం దాటడం లేకుండా చెప్పేస్తుంది కృష్ణ. ఏదో ఆ అమ్మాయి మంచిది కాబట్టి మనం ముకుందా అని పేరు పెట్టాం తనకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా మన ప్రేమ అంతా బలవంతంగా అమ్మాయి మీద రుద్దితే ఎలాగో అని అంటుంది కృష్ణ. పక్కనే ఉన్న ఆదర్శ అమ్మాయి బలవంతంగా పేరు పెట్టించుకున్నట్లు ఏం కనిపించట్లేదు తనకి ఇష్టమయ్యే మనం పేరు పెట్టాము అని అంటుంటారు. పక్కనే ఉన్న మురారి ఇది కూడా ఎక్కడ పెద్దది అవుతుందో అని కృష్ణ ఆల్రెడీ పేరు పెట్టేశారు అందరూ పిలుస్తున్నారు నువ్వు కూడా పిలిస్తే బాగుంటుంది ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అవసరం లేదు కదా అని అంటాడు నాకైతే ముఖం దాని పేరు పిలవడం ఇష్టం లేదు నేను అనే పిలుస్తాను అని చెప్తుంది. ఇక పక్కనే ఉన్న భవాని దేవి తను భయపడుతుంది ఒకసారి ముకుందా అన్న పేరు వల్ల ఇంట్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా పిలవడానికి ఆలోచిస్తుంది ఏమో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పిలుస్తారులే అని అంటుంది. ముకుంద వైపు చూసి కృష్ణ నీకేం ప్రాబ్లం లేదు కదా నిన్ను ఎలా పిలిచినా పర్వాలేదు కదా అని అంటుంది. ఇక ముకుంద మనసులో నీకు నా పేరు తెలవడం కూడా ఇష్టం లేదంటే ఇంకా నామీద కోపం పోలేదన్నమాట కృష్ణ అని అనుకుంటూ పర్వాలేదు కృష్ణ అని పైకి అంటుంది. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని కృష్ణ ముకుంద చేతిలో పెడుతుంది అది సెల్ ఫోన్. భవానీ దేవి అదేంటి తన దగ్గర ఫోన్ లేదా అని అంటే ఆ ఫోన్ ని అసలు బాగోలేదు అత్తయ్య అందుకే తనకోసం కొత్త ఫోన్ తీసుకొచ్చాను అని అందరి ముందు ముకుంద చేతిలో కొత్త ఫోన్ పెడుతుంది. ముకుంద చాలా బాగుంది కృష్ణ చాలా థాంక్స్ అని చెప్తుంది.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu